Jump to content

గోదావరిలో మునిగిన లాంచీ!


Recommended Posts

  • Replies 76
  • Created
  • Last Reply
Just now, ravindras said:

i read in krishna district news that ma-da forests are converting into fish ponds. same thing happened in east godavari and west godavari districts.

adi nenu chusa  bro,bagane jarugutunnayi avi apali, xxxx adavulu pothe bandar kuda vizag avutundi...

Link to post
Share on other sites

polavaram bridge complete ayithe ee kashtaalu teerutaayi. 

in election year it is better to ban boat tourism, to reduce controversies.

once polavaram completed, fish population in the reservoir increases.  crocodiles population also increases . it is not safe for boat tourism. better ban boat tourism

Link to post
Share on other sites
Guest Urban Legend
17 minutes ago, ravindras said:

polavaram bridge complete ayithe ee kashtaalu teerutaayi. 

in election year it is better to ban boat tourism, to reduce controversies.

once polavaram completed, fish population in the reservoir increases.  crocodiles population also increases . it is not safe for boat tourism. better ban boat tourism

many families survive on tourism in that region ..ban cheyyala ilanti ideas ivvaku bro 

strong action needed seize the boats without fitness, anni safeties arrange chesina tarvathey boats return ivvali ...still accidents will be thr but causalities will be very less, goa lo boating ki vellinappudu life jacket vesukomani okati 100 sarlu cheppadu, over load cheyyala extra vasthey verey boat yekkandi ani strong ga cheppadu and not to stand etc etc ...tour operators ki awareness classes peekali every month and frequent check ups 

Link to post
Share on other sites

xxxxxx naaku ippude telisindi. Ee Roju accident ayina boat 1992 lo kuda accident ayi andulo 58 mandi chanipoyaru anta. Same boat lo malli ippudu 30 mandi gallanthu. 1992 lo per ramatharakam ani unte accident taruvatha Lakshmi tharakam ani Peru marchi thipputhunnaru anta.  Daarunam mana govt. officers. 

అప్పుడూ ఇప్పుడూ అదే లాంచీ
16-05-2018 03:29:09

  • నాడు 58 మంది మృతి

అది 1992 ఏప్రిల్‌ 5వ తేదీ. రాజమండ్రి నుంచి కొండమొదలుకు ప్రయాణించే రామతారకం లాంచీ ప్రమాదానికి గురైంది. పోలవరం వద్ద లాంచీ నీటిలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో 58 మంది మృతిచెందారు. అప్పటికీ.. ఇప్పటికే అదే ఘోర ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి అధికారులు నేర్చుకున్న పాఠాలూ లేవు. కొత్తగా నిబంధనలు వచ్చినా వాటిని అమలు చేసిందీ లేదు. అదే లాంచీ ఇప్పటికీ కొండమొదలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఎక్కించుకుని సర్వీసు చేస్తోంది. లాంచీ పేరు మాత్రం మారింది. రామ తారకం పేరుకాస్తా... లక్ష్మీ వేంకటేశ్వర లాంచీగా కొత్త అవతారం ఎత్తింది. ఇప్పుడూ అదే లాంచీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 45 మంది(?)కిపైగా గల్లంతయ్యారు.

Link to post
Share on other sites

26 emi kharma, titanic time di vunna manollu nadipinchestaru. lanchalu tini ilanti vaatini allow chestunna govt. employees vunnanta kalam, edo 2 rojulu hadavidi chesi, iddaru mugguru bakaralani musesi chetulu dulupukune police lu vunnanta kalam ivi jarugutune vuntayi.

Link to post
Share on other sites
లాంచి ప్రమాద బాధితులకు రూ.10 లక్షల పరిహారం
16-05-2018 20:34:59
 
రాజమహేంద్రవరం: గోదావరిలో లాంచి మునక ఘటనలో 22 మంది మృతి చెందారని, వీరిలో 12 మంది మృతదేహాలు వెలికితీయగా.. మరో 10 మంది మృతదేహాలను వెలికి తీయాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఎం చంద్రబాబు.. అక్కడ సహాయక చర్యలను పరిశీలించారు. ఆచూకీ లభించని వారికోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తుందని సీఎం తెలిపారు. పడవ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.
 
 
లాంచీ ప్రమాద మృతులు: తాళ్లూరు గ్రామానికి చెందిన నేరం దుర్గమ్మ(47), కన్నొత్తుల శివకుమారి (30), కొండమొదలుకు చెందిన ఏడిద సీతారాం(55), గొందూరుకు గ్రామానికి చెందిన తోకల గంగ (25), కన్నుల బుల్లెమ్మ(50), పాదం నాగజ్యోతి (35), మూర్లా మంగతాయారు (60), కామిశెట్టి చంటబ్బాయి(76), కచ్చులూరుకు చెందిన ఇల్లా సావిత్రి(35), కన్నుఒత్తుల మనోజ్ (4), కవలలు కన్నుఒత్తుల రాముడు (1), లక్ష్మణుడు(1), మృతుల్లో ఇద్దరు గుర్తు తెలియని మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Link to post
Share on other sites
1 hour ago, Urban Legend said:

inni years padava tippi sampadinchadu ga ask the onwer to pay compensation to victims 

Inni years permission ichina all level officers ni dobbali first..Vuri thiyyali permission ichina edavalni..Including politicians if involved..

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...