Jump to content

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply

తెలుగు వాళ్ళతో గొడవపెట్టుకుని కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ కోల్పోయిన బీజేపీ
Raichur 7 ki BJP 2
Koppal 5 ki BJP 3 
Bellary 9 ki BJP 3 
Chikballapur 5 ki 0
Kolar 6 ki 0
Telugu population seats --- Ori Madhava chudara

Link to comment
Share on other sites

Just now, Manoj_Jashti said:

తెలుగు వాళ్ళతో గొడవపెట్టుకుని కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ కోల్పోయిన బీజేపీ
Raichur 7 ki BJP 2
Koppal 5 ki BJP 3 
Bellary 9 ki BJP 3 
Chikballapur 5 ki 0
Kolar 6 ki 0
Telugu population seats --- Ori Madhava chudara

thippandi whatsapp,fb,twitter lo

Link to comment
Share on other sites

భాజపా గెలుపు.. కేసీఆర్‌, చంద్రబాబుకు చెంపపెట్టు

01270615BRK83A.JPG

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న అవినీతి రహిత పాలన, సంక్షేమ పథకాల వల్లే కర్ణాటకలో భాజపా విజయం సాధించిందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో భాజపా విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని కన్నడ ప్రజలు తిరస్కరించారన్నారు. భాజపా విజయం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెంపపెట్టని అన్నారు. జేడీఎస్‌కు కేసీఆర్‌, కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు పరోక్షంగా మద్దతు తెలిపినా కర్ణాటకలోని తెలుగు ప్రజలు తిరస్కరించారని లక్ష్మణ్‌ అన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలు, అమిత్‌ షా వ్యూహ రచనలతో పాటు యడ్యూరప్పకు ఉన్న మాస్‌ ఫాలోయింగ్‌ వల్లే భాజపా విజయం సాధించగలిగిందని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...