Jump to content

Raasi Phalalu 2018-2019


narens

Recommended Posts

  • Replies 75
  • Created
  • Last Reply
On 3/18/2018 at 9:30 AM, Kiran Edara said:

విళంబినామ సంవత్సరంలో వృశ్చిక, ధనుస్సు, మకర రాశుల వారికి ఏలినాటి శని దోష కాలం నడుస్తోంది. వృశ్చికరాశివారికి 2011లో ఏలినాటిశని ప్రారంభమైంది. వీరికి ఈ ఏడాదంతా ద్వితీయ శని దోషం కొనసాగుతుంది. 2020 జనవరి 24తో ఏలినాటిశని పూర్తవుతుంది. ధనూ రాశివారికి 2014 నవంబరు నుంచీ ఏలినాటి శని ప్రారంభమైంది. వీరికి ఈ ఏడాదంతా జన్మ శనిదోషం కొనసాగుతుంది. 2023 జనవరి నాటికి దోషకాలం పూర్తవుతుంది. మకరరాశివారికి 2017 జనవరిలో ఏలినాటిశని ప్రారంభమైంది. వీరికి ఈ ఏడాదంతా ద్వాదశ శని దోషకాలం. 2025 మార్చితో శనిదోషం పూర్తవుతుంది. 

http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=20544

2020 varaku na for scorpion...shhh adenti more than 7.5 yrs huh...Inka chaalu abba ee batting ..Sani Sir please slow down the batting 

Link to comment
Share on other sites

?☘?☘?☘?☘?☘

_*♦విళంబినామసంవత్సర తులారాశి పలితములు♦*_

_*ఆదాయము 11  వ్యయం 5 రాజపూజ్యం 2 అవమానం 2*_

 

 

ఈ రాశి వారికి 11-10-2018 వరకు గురువు 1వ స్థానంలో తదుపరి 29-03-2019 వరకు 2వ స్థానంలో తదుపరి వత్సరాంతం 3వ స్థానంలో ఉండును. శని వత్సరమంతా 3వ స్థానంలో, రాహు, కేతువులు 7-03-2019 వరకు 10, 4 స్థానాల్లో తదుపరి వత్సరాంతం 9, 3 స్థానాల్లో ఉందురు.

 

    చాలాకాలంగా అనుభవిస్తున్న అవస్థలు దూరమగును. తమపై తమకు ఆత్మ విశ్వాసము, ధైర్యము పెరుగును. గతంలో నిరాదరించినవారు ఆదరించుట, వారే మీ సహాయానికై అర్థించుట జరుగవచ్చును. అది మీకు గర్వంగా పరిణమించవచ్చును. గతంలో మీరు వహించిన సహనానికి ప్రతిఫలం లభిస్తుంది. మంచి తనానికి అలస్యంగానైనా గుర్తింపు సత్పలితం ఉంటుందని సంతోషపడతారు. కళాకారులకు రెండవ ప్రయత్నంగా ఫలితము దక్కవచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, కాని లభించిన ఉద్యోగం సంతృప్తి నివ్వకపోవచ్చును. అయినా కొద్ది రోజులు ఓపికతో ఉండాలని నిర్ణయించుకుంటారు. వ్యాపారంలో వృత్తిలో పోటీ మాత్రము పెరుగుతుంది. నిలబడటానికి చేసే ప్రయత్నము ఫలిస్తుంది. సామాజిక, రాజకీయ పరంగా ఉన్నతస్థాయి వ్యక్తులను కలుస్తారు.   ఆధ్యాత్మికంగా ప్రముఖస్థానంలో ఉన్న గొప్ప వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఉదర, కటి క్రింది భాగపు అనారోగ్య సమస్యలు బాధించవచ్చును. కొన్ని సందర్భాలలో మిమ్ములను ఇష్టపడే వ్యక్తులను దూరం చేసుకున్నందుకు పశ్చాత్తాప పడతారు. సంతానం యొక్క అభివృద్ధి ఆనందాన్ని ఇస్తుంది. చాలా కాలంగా మీరు శ్రమిస్తున్న కృషికి ఫలితందక్కుతుంది. ఎక్కువగా రహస్యాలను అవలంభిస్తారు.

 

గతం చాలా రోజుల నుండి అనుభవిస్తున్న అవస్థలు కొంతవరకు ఉపశమించినట్లు కనిపించినా ఇంకా ఫలితము చేతికి అందకపోయే సరికి ఒక విధమైన కంగారు ఏదో తెలియని అభద్రతా భావము ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అర్ధంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో ఏ విధమైనటువంటి సాహస నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. సహనము, ఓర్పు ఇవి అలవరచుకోవాలి. చాలా కాలంగా ఉన్న సహనానికి ఒక పరీక్షా సమయము ఎదురుకావచ్చు. కాని మిమ్ములను అనేక విధాలుగా రెచ్చగోట్టే ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీరు చేసే పొరపాటును త...

Link to comment
Share on other sites

20 hours ago, Theda Singh said:

Thumbnail enti ala undi

Adhayam 08

Vyayam 14

Avamanam 05 shhhhhhhhhhhhhh ika lopala matter ela untundo ento.

Kothaga business start cheddam anukuntunna em avuddo chudali

bhaghavan ko prardhan karo alll planets line loki vastai :dream:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...