Guest Urban Legend Posted July 7, 2017 Share Posted July 7, 2017 Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted July 7, 2017 Share Posted July 7, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 7, 2017 Share Posted July 7, 2017 E cm elaga cheyyala ela naku telisi Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted July 7, 2017 Share Posted July 7, 2017 E cm elaga cheyyala ela naku telisi jai chandra babu Link to comment Share on other sites More sharing options...
abhi Posted July 7, 2017 Share Posted July 7, 2017 Super so happy to see leader this time is taking more initiative Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted July 7, 2017 Share Posted July 7, 2017 Better we concentrate on expanding the no of govt hospitals in the state.... state lo eh disease vachinda ah hospitals lo free.... for everyone aney laga untey bauntundi.... Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted July 7, 2017 Share Posted July 7, 2017 if u observe the list most of them are women women empowerment gurinchi matladatam and policies ye kaadhu aadapaduchulaki aapadha vasthey he is always there ...jai chandranna Link to comment Share on other sites More sharing options...
Husker Posted July 7, 2017 Share Posted July 7, 2017 Leader Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted July 7, 2017 Share Posted July 7, 2017 share it elagu hyd media pedhga coverage ivvadhu Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 7, 2017 Share Posted July 7, 2017 మరోసారి ఉదారత చాటుకున్న చంద్రబాబు07-07-2017 19:10:13 అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఉదారత చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి చంద్రబాబు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతపురం జిల్లాకు చెందిన పలువురు రోగులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి తేజస్వినికి రూ.3 లక్షలు ఇవ్వనున్నారు. నెలలు నిండకుండానే పుట్టిన శిశువు సుదీప్తికి వైద్యం కోసం రూ.5 లక్షల సాయం చేస్తామని తెలిపారు. కేర్సినోమా పెనిస్ అనే వ్యాధితో బాధపడుతున్న ఏలూరు వాసి గురిజాల నాగేశ్వరరావు చికిత్స కోసం రూ.2.5 లక్షలు అందజేస్తామన్నారు. విజయవాడ రాజేశ్వరీదేవిపేట అగ్నిప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన కె.దుర్గారావుకు క్రీడల కోటాలో ఉద్యోగం ఇప్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. భర్తను కోల్పోయిన వత్సవాయి మండలం పోచవరం గ్రామస్తురాలు కె. జయ కుటుంబం దయనీయస్థితిని చూసి చంద్రబాబు చలించిపోయారు. ఆ కుటుంబానికి చంద్రబాబు రూ. 4 లక్షలు సహాయాన్ని ప్రకటించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న గుంటూరుకు చెందిన శ్రీమతి సయ్యద్ నూర్జహాన్‌కు వైద్య చికిత్స కోసం సీఎం రూ. 3.5 లక్షల సహాయాన్ని ప్రకటించారు.నందిగామకు చెందిన బత్తుల విజయలక్ష్మికి కుడికాలి ఆపరేషన్ తర్వాత వచ్చిన సమస్యల చికిత్సకు రూ 58 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. గుంటూరు జిల్లా నిడుముక్కల గ్రామానికి చెందిన వలేటి దీపిక ఇంజనీరింగ్ చదువు కోసం రూ లక్ష సహాయం అందజేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted July 7, 2017 Share Posted July 7, 2017 Super so happy to see leader this time is taking more initiative Link to comment Share on other sites More sharing options...
KEDI Posted July 7, 2017 Share Posted July 7, 2017 leader this time is taking more initiative this tym enti??? ipati varaku over all ga cm relief fund nundi highest grants ichindi Cbn ye among all cm's.... in fact 99-04 tym ending ki anukunta cm relief funds lo balance nil avatam kuda jarigindhi... this tym lantivi use cheyodhu complete ga teliyakapotey... Cbn lo edo ilanti initiatives ee term lone tesukunattu untadi Link to comment Share on other sites More sharing options...
hari2999 Posted July 7, 2017 Share Posted July 7, 2017 cbn Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted July 7, 2017 Share Posted July 7, 2017 Anybody who knocks on CBN's door is never sent back empty-handed. Umpteen number of heart wrenching stories are waiting to be heard in the corridors that lead to CBN's office. Always patient, and always caring to listen, CBN reads through every grievance, directs it to the relevant department, and depending on the severity of the issue, follows up personally. CBN is a true leader who stands by his people in their hour of need and grief. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted July 7, 2017 Share Posted July 7, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 7, 2017 Share Posted July 7, 2017 this tym enti??? ipati varaku over all ga cm relief fund nundi highest grants ichindi Cbn ye among all cm's.... in fact 99-04 tym ending ki anukunta cm relief funds lo balance nil avatam kuda jarigindhi... this tym lantivi use cheyodhu complete ga teliyakapotey... Cbn lo edo ilanti initiatives ee term lone tesukunattu untadi CBN antha mundu kuda baga ichhadu kani, esari mari ekkuva okkori ki enni lacs eppudu evaru ivvala Link to comment Share on other sites More sharing options...
KEDI Posted July 7, 2017 Share Posted July 7, 2017 CBN antha mundu kuda baga ichhadu kani, esari mari ekkuva okkori ki enni lacs eppudu evaru ivvalaekkuva takkuva matter kadu... cm relief fund highest karchu pettindhi Anjayya and Cbn ye ani ekado chadiva... Naa post intension Cbn ipati tenure lone last tym kuda chala chesadu but ipudu amount penchadu antey difference Link to comment Share on other sites More sharing options...
Rayapati Posted July 8, 2017 Share Posted July 8, 2017 Any day leader Human side of this man is one among many to follow him...proud to be a blind follower Link to comment Share on other sites More sharing options...
murali@nbkfan Posted July 8, 2017 Share Posted July 8, 2017 one of the best and sucxessful scheme being implemented by government.Who ever are applying for this the max amount is being release by government Link to comment Share on other sites More sharing options...
NBK2NTRMT Posted July 8, 2017 Share Posted July 8, 2017 jai chandra babu Link to comment Share on other sites More sharing options...
NBK2NTRMT Posted July 8, 2017 Share Posted July 8, 2017 Any day leader Human side of this man is one among many to follow him...proud to be a blind follower Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 8, 2017 Share Posted July 8, 2017 నాడు ఉపకారం.. నేడు ఉద్యోగం08-07-2017 02:08:54 చేతులు లేని యువకుడికి పదేళ్లలో రెండోసారి చేయూత స్పోర్ట్స్ కోటాలో కొలువిచ్చిన సీఎం పలువురికి ఉదారంగా సాయం అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): విజయవాడ రాజేశ్వరీదేవిపేటలో పదేళ్ల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో దుర్గారావు అనే బాలుడు గాయపడ్డాడు. రెండు చేతులు కోల్పోయాడు. అప్పుడు బాలుడిని పరామర్శించి సహాయం చేసిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబే..తిరిగి ఇప్పుడు అతనికి అండగా నిలిచారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని దుర్గారావు కోరగానే.. సీఎం అంగీకరించారు. దివ్యాంగుల క్రీడల్లో మంచిగా రాణిస్తున్న దుర్గారావుకి.. క్రీడాకారుల కోటాలో ఉద్యోగం ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే, భర్తని కోల్పోయిన మహిళ, తల్లిదండ్రులను పోగొట్టుకొన్న బాలిక, అరుదైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి.. ఇలా శుక్రవారం తనను ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసిన వారి గోడుపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అప్పటికప్పుడు సాయం ప్రకటించారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన బత్తుల విజయలక్ష్మి కుడికాలికి ఆపరేషన్ జరిగింది. శస్త్రచికిత్సలో వచ్చిన ఇబ్బందివల్ల ఆమె అనారోగ్యంపాలయింది. చక్రాలకుర్చీలో తనను కలుసుకొన్న విజయలక్ష్మి పరిస్థితికి సీఎం చలించిపోయారు. రూ 58 వేలు అందించారు. వైద్యఖర్చులు పూర్తిగా ప్రభుత్వం పెట్టుకొంటుందని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామానికి చెందిన 12 ఏళ్ల తేజస్విని తలసేమియాతో బాధపడుతోంది. తన తల్లిదండ్రులతో వచ్చి సీఎంని కలిసింది. ఆమె వైద్యం కోసం చంద్రబాబు రూ. మూడులక్షల సహాయం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలో ఓ ఆసుపత్రిలో నెలలు నిండకుండానే సుదీప్తి పుట్టింది. ఇంకా ఏడు వారాలు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మెకానికల్ వెంటిలేషన్‌పై ఉంచాలని, ఫోటోథెరపి ఇవ్వాలన్న వైద్యుల మాటలతో సుదీప్తి పేద తల్లిదండ్రులు నీరుగారిపోయారు. విషయం తెలుసుకొన్న సీఎం.. సుదీప్తి వైద్య ఖర్చుల కోసం రూ.ఐదు లక్షల మంజూరు చేశారు. రాజధాని నిర్మాణానికి 50,983 విరాళం.. రాజధాని నిర్మాణం కోసం ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి నారాయణరావు... రూ 50,983 విరాళం అందించారు. శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి ఆయన ఈ మొత్తాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి పడుతున్న కష్టం తనను కదిలించిందని, ఆ స్ఫూర్తితోనే వ్యక్తిగతంగా విరాళం ఇచ్చినట్టు నారాయణరావు తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted July 10, 2017 Share Posted July 10, 2017 CM @ncbn met with Master Devisriprasad & extended financial support of Rs.16.9 Lacs for his dream of acquiring a Guinness World Record. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted July 10, 2017 Share Posted July 10, 2017 CM @ncbn met with Master Devisriprasad & extended financial support of Rs.16.9 Lacs for his dream of acquiring a Guinness World Record. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted July 15, 2017 Share Posted July 15, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 15, 2017 Share Posted July 15, 2017 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.