Jump to content

Recommended Posts

Posted
Just now, Bittu_77 said:

2 acars... Lokesh ki kaliste emanna use untunda?

Village mottam antunnaru ga bro,vastaru vachi matladataru,lekapote village vallatho kalisi court ki vellandi 

Posted
1 minute ago, Bittu_77 said:

Already court case chesaru, adi every time vayida le. Till now not even single hearing happened..

Collector ni kalavandi bro,village mottam

kabatti ignore cheyyaru anukunta naku telisi,vachi matkadataru 

Posted
On 1/14/2019 at 6:59 AM, Bittu_77 said:

?   I seriously dont understand this. Works are going so fast, but in our village, till now, they didnt even talk to us. last they spoke is 7 or 8 months back, or may be even before. they did put markings, but nothing beyond that. Amount is not finalized, how much land will go is not finalized.. 

Dont know whom to approach..

Me village lo works jarugutunnaya bro ?

Posted
11 minutes ago, Bittu_77 said:

Already court case chesaru, adi every time vayida le. Till now not even single hearing happened..

Court lo kotha cases take-up cheyadam ledhu bro.. Vaida padina cases Naku telisi Inka ipudipude paiki ravu (Hard fact)..

 

Mee Lawyer ki Judge tho Manchi relation vunte hearing ki vasthadhi.. or Malli kottha case veyandi when judge is active.

 

Naku telisinantha varaku Ugadhi taruvatane Active avutaru..

 

Sankranthi holidays taruvata judges change avutaaru.. okasari Me lawyer tho okasari matladandii bro..

Posted
57 minutes ago, Raaz@NBK said:

Me village lo works jarugutunnaya bro ?

No works happening in my village, but half KM before varaku full swing lo going on. 6 -7 months back survey done . Last month my dad went to MRO office, but they didn’t respond

Posted
51 minutes ago, Raaz@NBK said:

Court lo kotha cases take-up cheyadam ledhu bro.. Vaida padina cases Naku telisi Inka ipudipude paiki ravu (Hard fact)..

 

Mee Lawyer ki Judge tho Manchi relation vunte hearing ki vasthadhi.. or Malli kottha case veyandi when judge is active.

 

Naku telisinantha varaku Ugadhi taruvatane Active avutaru..

 

Sankranthi holidays taruvata judges change avutaaru.. okasari Me lawyer tho okasari matladandii bro..

I guess because of case , officials are not responding I guess. So I am asking my villagers to take the case back and just talk to officials to close the matter..

Posted
5 minutes ago, Bittu_77 said:

No works happening in my village, but half KM before varaku full swing lo going on. 6 -7 months back survey done . Last month my dad went to MRO office, but they didn’t respond

Villages valandharu unity ga vundandi.. 

LA em Act prakaram Notification Icharu bro ?

Posted
8 minutes ago, Bittu_77 said:

I guess because of case , officials are not responding I guess. So I am asking my villagers to take the case back and just talk to officials to close the matter..

Case back teesukovadhu bro.. Alane vundanivandi....

Actual ga Me village lo Inka works modhalu pettaledhu kabatti ippude em matladaru officials..

Meku Awards (Amount) pass chesara ? Intha amount isthamu ani cheppara ?

Posted
3 hours ago, Raaz@NBK said:

Villages valandharu unity ga vundandi.. 

LA em Act prakaram Notification Icharu bro ?

I am not sure about the act

Posted
3 hours ago, Raaz@NBK said:

Case back teesukovadhu bro.. Alane vundanivandi....

Actual ga Me village lo Inka works modhalu pettaledhu kabatti ippude em matladaru officials..

Meku Awards (Amount) pass chesara ? Intha amount isthamu ani cheppara ?

For few they mentioned the amounts. Like for mango trees, or for borewells etc. 

for the land it’s still not finalized

 

Posted
8 hours ago, Bittu_77 said:

I am not sure about the act

 

8 hours ago, Bittu_77 said:

For few they mentioned the amounts. Like for mango trees, or for borewells etc. 

for the land it’s still not finalized

 

first official tho discuss cheyandi to get good compensation. Valu asala pattinchukokapothe inkoka case veyandi..

Posted

Renigunta to sullurupeta road ni koda develop cheyandi CBN gaaru... BN kandriga, mannarpolur roads aythe mari darunam ga unnayi.... Pregnant women travel chesthe akkade delivery ayipotundi....

Posted
5 hours ago, RockLikeNTR said:

Our land is gone for this road ... But, i still feel happy that it's being taken up after all ... I think the busiest road in the state ... 

How is the compensation? As per market standards?

Posted
1 hour ago, Nandamuri Rulz said:

How is the compensation? As per market standards?

If municipality approval is done 3 times the market rate ... if not then market rate ... But, market rate ki 10 times undi price .. Both are losses ... But, ilantivi tappadu inka .. 

Posted
దారులు పట్టాలెక్కాయి
 

రూ.2, 845 కోట్లతో నిర్మాణం
చిత్తూరు-నాయుడుపేట మార్గానికి శంకుస్థాపన
పూతలపట్టు-పీలేరు రహదారి ప్రారంభం
నేడు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ శ్రీకారం
ఈనాడు-చిత్తూరు

ctr-gen1a_49.jpg

ఎట్టకేలకు జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు రోడ్డెక్కాయి.. దశాబ్దాల తరబడి జిల్లావాసులు ఎదుర్కొంటున్న కష్టాలు వీడనున్నాయి. కొన్నిచోట్ల రహదారులు అందుబాటులోకి వస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవసరమైన రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు(ఆర్‌ఓబీ).. కీలకమైన ప్రధాన రహదారులకు శంకుస్థాపనలు.. పూర్తయిన ప్రధాన మార్గాన్ని ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావడం.. వంటి బహుళ కార్యక్రమాలకు సోమవారం ముహూర్తం ఖరారైంది.. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం చేపట్టిన.. నిర్మాణంలో ఉన్న రూ.2,845 కోట్ల విలువైన పనులకు ఎంఓఆర్‌టీ, ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో కేంద్ర రహదారులు, రవాణా, షిప్పింగ్‌ శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ శ్రీకారం చుట్టనున్నారు.. పూతలపట్టు-పీలేరు ప్రధాన రహదారి అధికారికంగా ప్రారంభం కానుండగా.. చిత్తూరు- నాయుడుపేట ముఖ్యమార్గం శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది.

జిల్లావాసులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటోన్న సమస్యలకు ఎట్టకేలకు ఓ పరిష్కారం లభించనుంది. కీలక రహదారుల నిర్మాణానికి ఇప్పటికే అడుగు ముందుకు పడింది. పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన అంతగా లేదు. ఫలితంగా ప్రజల బాధలు వర్ణనాతీతం. దీనిలో ప్రధానంగా రహదారుల విషయానికొస్తే జిల్లాను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఇదొకటి. నిత్యం ప్రధాన మార్గాలు మొదలుకుని.. ఏదోఒక చిన్న రహదారిలోనైనా ప్రమాదం చోటుచేసుకోకుండా ఉండటం లేదు. ఏటా వేలాది ప్రాణాల్లో ఇట్టే గాల్లో కలిసిపోతున్నాయి. ఇక క్షతగాత్రులవుతున్న వారి సంఖ్య చెప్పనక్కర్లేదు. ఇక.. మూడు రాష్ట్రాలకు వెళ్లే రైల్వేలైన్లు సైతం జిల్లాలో చాలావరకు ఉన్నాయి. ఇటునుంచి తమిళనాడు, కేరళ, కర్ణాటకకు వెళ్తాయి. ఈ మార్గాల్లో పెరుగుతోన్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ఆర్‌ఓబీలు.. ఆర్‌యూబీలు లేవు. దీనికితోడు జిల్లా తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటంతో చాలా వరకు ప్రధాన జాతీయ రహదారులు ఇటుగానే వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వాసుల సమస్యలకు చెక్‌ పెట్టాలన్న సంకల్పంతో.. ప్రధాన రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం కోరిన నేపథ్యంలో ఆయా పనులు ప్రస్తుతం కొలిక్కివచ్చాయి.తదనుగుణంగా జిల్లాలో మొత్తం రూ.2,845కోట్ల విలువైన రహదారులు, ఆర్‌ఓబీల నిర్మాణం.. కొన్ని పనులకు శంకుస్థాపన జరగనుంది.

పూతలపట్టు-పీలేరు మార్గం ఇక అధికారికం..
జిల్లాలో ఉన్న ప్రధాన రహదారుల్లో పూతలపట్టు-పీలేరు మార్గం ఒకటి. వాస్తవానికి చిత్తూరు నుంచి పూతలపట్టు.. పీలేరు.. రాయచోటి.. మీదుగా ఈ మార్గం కడపకు.. ఆపై అక్కడినుంచి కర్నూలు వెళ్తుంది. దీన్ని ప్రస్తుతం ఎన్‌హెచ్‌-40(గతంలో ఎన్‌హెచ్‌-18)గా పిలుస్తారు. దీని పరిధిలో జిల్లాలో పూతలపట్టు, దామలచెరువు, కల్లూరు, పీలేరు, మహల్‌, కలకడ ఉన్నాయి. కడప జిల్లాలో రాయచోటి, కడపతో పాటు.. కర్నూలు జిల్లాలోని గువ్వలచెరువు వరకు ఈ మార్గం విస్తరించి ఉంది. అయితే ప్రధానంగా పూతలపట్టు నుంచి పీలేరుకు గతంలో ఉన్న రహదారి రాకపోకలకు అనువుగా లేకపోవడం.. ఈ మార్గంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరగడంతో దీన్ని విస్తరించారు. మొత్తం 37.5కిమీ మేర ఈ రహదారిని రూ.172.53కోట్లతో చక్కగా తీర్చిదిద్దారు. డబుల్‌లైన్‌గా మార్పుచేయడమే కాక చక్కటి మీడియన్‌ ఏర్పాటైంది. ఇక.. పీలేరు నుంచి రాయచోటి వరకు అక్కడినుంచి కడప వరకు సైతం రహదారి పూర్తయ్యింది. రాయచోటి నుంచి కడప వరకు 51.28కిమీ మేర రహదారి రూ.347.4కోట్లతో నిర్మితమైంది. వాస్తవానికి దీని పనులు ఆర్నెల్ల క్రితమే పూర్తయ్యి రాకపోకలు సాగుతున్నాయి. ఫలితంగా చిత్తూరు నుంచి కడప వెళ్లాలంటే సుమారు గంటకు పైగా సమయం కలిసివస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ మార్గాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

అయిదుచోట్ల ఆర్‌ఓబీలు..
జిల్లాలో ప్రధానంగా రైల్వేలైన్లు ఉన్న ప్రాంతాల్లో ఆర్‌ఓబీలు లేక వాహనదారుల అవస్థలు చెప్పనలవికావు. గేటు పడిందంటే ఇక అంతే. ప్రధానంగా తిరుపతి-చిత్తూరు మార్గం.. తిరుపతి-మదనపల్లె మార్గం, ములకలచెరువు వద్ద.. చిత్తూరు నగరం వెలుపల.. పూతలపట్టు సమీపాన బండపల్లె వద్ద.. తిరుపతి నగరంలో రాయలచెరువు వద్ద.. ఇలా అడుగడుగునా అన్నీ సమస్యలే. ఏదయినా పెద్ద వాహనం వస్తే ఇక పరిస్థితి దయనీయమే. గేటు తీసిన వెంటనే ఎవరికివారు ముందుగా వెళ్లాలనే ఉద్దేశంతో చొరబడటంతో రాకపోకలు గంటల తరబడి స్తంభించిపోతున్నాయి. అంతేకాకుండా.. ఉద్యోగులు తిరుపతి నుంచి చిత్తూరు వెళ్లాలంటే అవస్థలే. ఈ సమస్య జిల్లావాసులను దశాబ్దాల తరబడి వేధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, రాజంపేట ఎంపీలు డాక్టర్‌ శివప్రసాద్‌, వరప్రసాదరావు, పి.మిథున్‌రెడ్డి కేంద్రానికి పలుమార్లు విన్నవించారు. ఎట్టకేలకు జిల్లాలో అయిదుచోట్ల ఆర్‌ఓబీలు మంజూరయ్యాయి. వీటిని నిర్మించేందుకు ప్రస్తుతం రంగం సిద్ధమైంది. తిరుపతి, ములకలచెరువు, ఎన్‌హెచ్‌-40 మార్గంలో వీటిని నిర్మించనున్నారు. వీటిలో ఇప్పటికే తిరుపతి నగర సమీపంలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వద్ద చేపట్టిన ఆర్‌ఓబీ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇక్కడ ఉన్న ఆర్చ్‌ను తొలగించి స్థలాన్ని పెద్దఎత్తున చదును చేశారు. అడ్డంకులు తొలగించారు. వీటికి సంబంధించిన పిల్లర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం అయిదు ఆర్‌ఓబీల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితోపాటు.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పూతలపట్టు-తిరుపతి ఆరు లేన్ల మార్గానికి.. టెండర్లు పిలిచిన రేణిగుంట-నాయుడుపేట రహదారికి సైతం శంకుస్థాపన చేయనున్నారు. ఆయా అభివృద్ధి పనులు సహా నవ్యాంధ్రవ్యాప్తంగా మొత్తం 32పనులను కేంద్ర రహదారులు, రవాణా, షిప్పింగ్‌ శాఖా మాత్యులు నితిన్‌ గడ్కరీ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు వేదికగా లాంఛనంగా సోమవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లాలో ఉన్న హైవేస్‌ ఉన్నతాధికారులు జిల్లా ప్రాజెక్టుల నివేదికతో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. మొత్తంమీద ఆయా పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి.

జిల్లాలో పనులు ఇలా..
శ్రీ ఆర్‌ఓబీలు(అయిదు చోట్ల): రూ.422కోట్లు(శంకుస్థాపన చేయనున్నవి)
శ్రీ ప్రధాన రహదారులు: రూ.2250.89కోట్లు(శంకుస్థాపన చేయనున్నవి.. చిత్తూరు-నాయుడుపేట)
శ్రీ అధికారికంగా ప్రారంభం: రూ.172.53కోట్లు(పూతలపట్టు-పీలేరు మార్గం)

  • 6 months later...
Posted

Any info on what happening with this ? I was in India last 2 months, most of my villagers got compensation. Only 8 families didn’t get any info. 

Now worried that we may need to pay J-tax ..  to get our compensation 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...