Kedism Posted April 6, 2018 Posted April 6, 2018 On 3/26/2018 at 12:37 AM, Nandamuri Rulz said: Cement road vesthunnara? Oh my lakshmi parvathi neee bondhaaa ....kindha cement road(Previous gravel vesey vaaru ) untadheee pyna thaaar road vesthaaru...works manchi pace lo going ..
Bittu_77 Posted April 6, 2018 Posted April 6, 2018 11 hours ago, rk09 said: పనపాకం నుంచి ముంగిలిపట్టు వరకు 7 కి.మీల మేర మరో బైపాస్ (కాశిపెంట్ల బైపాస్) మార్గాలను కొత్తగా నిర్మించనున్నారు. Our village farm lands come under this. Officials came and discussed with all villages except our village. We tried talking to officials, but surprisingly no response. We don’t know why they have completely ignored just one village. So with no options left we filed a case in high court last week.
Seniorfan Posted April 6, 2018 Posted April 6, 2018 5 hours ago, Bittu_77 said: Our village farm lands come under this. Officials came and discussed with all villages except our village. We tried talking to officials, but surprisingly no response. We don’t know why they have completely ignored just one village. So with no options left we filed a case in high court last week. why did officials ignore your village? my village is close to this bypass. చిత్తూరు శివారు విశ్వేశ్వరయ్య కూడలి నుంచి ప్రారంభమై రంగంపేట క్రాస్ వరకు 17.8 కి.మీల మేర ఓ బైపాస్(కాణిపాకం బైపాస్),
Nandamuri Rulz Posted April 6, 2018 Posted April 6, 2018 7 hours ago, Kedism said: neee bondhaaa ....kindha cement road(Previous gravel vesey vaaru ) untadheee pyna thaaar road vesthaaru...works manchi pace lo going .. Chittur collector twitter lo pettina pics lo cement road laa vuntenu
gaddamhemanth Posted April 6, 2018 Posted April 6, 2018 2 minutes ago, Nandamuri Rulz said: Chittur collector twitter lo pettina pics lo cement road laa vuntenu adhi full cement road (mumbai -pune expressway is also concerete) https://www.livemint.com/Politics/1qMxRtxFKydk2PvzpYMjLN/National-highways-to-be-made-of-concrete-cement.html https://www.deccanchronicle.com/business/economy/290717/nitingadkari-for-cement-roads-across-india-says-they-are-long-lasting.html Nandamuri Rulz 1
Nandamuri Rulz Posted April 6, 2018 Posted April 6, 2018 4 minutes ago, gaddamhemanth said: adhi full cement road (mumbai -pune expressway is also concerete) https://www.livemint.com/Politics/1qMxRtxFKydk2PvzpYMjLN/National-highways-to-be-made-of-concrete-cement.html https://www.deccanchronicle.com/business/economy/290717/nitingadkari-for-cement-roads-across-india-says-they-are-long-lasting.html So ippudu KA border - chittur cement road vesthunnara bro? Aa heat ki tyres
Bittu_77 Posted May 10, 2018 Posted May 10, 2018 On 4/6/2018 at 2:43 PM, Seniorfan said: why did officials ignore your village? No Idea. we filed a case and got a Stay order. Still no response from any officials.
Nandamuri Rulz Posted May 10, 2018 Posted May 10, 2018 Works fast phase nundi ultra show phase ki padipoyayi
prasad0 Posted May 10, 2018 Posted May 10, 2018 On Sat Apr 07 2018 at 12:28 AM, Nandamuri Rulz said: So ippudu KA border - chittur cement road vesthunnara bro? Aa heat ki tyres Not cement but white topping, no toll so white topping means less maintenance nd more durability
prasad0 Posted May 10, 2018 Posted May 10, 2018 47 minutes ago, Nandamuri Rulz said: Works fast phase nundi ultra show phase ki padipoyayi Till Bangarupalem it's fast a tharuvatha phase de mana vallu sub contract teskunaru they don't have the equipment nor experience so slow or ultra slow. From border to bangarupalem dilip constructions vallu teskunaru he is telling will try nd finish by August so that he will get 20% more than the actual amount
Nandamuri Rulz Posted May 10, 2018 Posted May 10, 2018 45 minutes ago, prasad0 said: Not cement but white topping, no toll so white topping means less maintenance nd more durability Ok dora... Toll lekapovadam fix aa.. nenu toll pedatharemo anukunna
Nandamuri Rulz Posted May 10, 2018 Posted May 10, 2018 42 minutes ago, prasad0 said: Till Bangarupalem it's fast a tharuvatha phase de mana vallu sub contract teskunaru they don't have the equipment nor experience so slow or ultra slow. From border to bangarupalem dilip constructions vallu teskunaru he is telling will try nd finish by August so that he will get 20% more than the actual amount Evaru aa sub contract teesukundi... Yaak thupak... Ekkadidhi akkade vundi ga... Till bangarupalyam too fast ga going
prasad0 Posted May 10, 2018 Posted May 10, 2018 2 hours ago, Nandamuri Rulz said: Ok dora... Toll lekapovadam fix aa.. nenu toll pedatharemo anukunna Fix no toll
prasad0 Posted May 10, 2018 Posted May 10, 2018 2 hours ago, Nandamuri Rulz said: Evaru aa sub contract teesukundi... Yaak thupak... Ekkadidhi akkade vundi ga... Till bangarupalyam too fast ga going Mana vallu chasaru chittoor zp chairman Chandra Prakash nd ikkada blore lo builder's joint ga doing
Simham Posted September 21, 2018 Posted September 21, 2018 What is the latest status of this.. Anyone recently travelled..?
Bittu_77 Posted September 21, 2018 Posted September 21, 2018 6 minutes ago, Cyclist said: Many farmers got amount via bank Which villages bro ?
Cyclist Posted September 21, 2018 Posted September 21, 2018 15 minutes ago, Bittu_77 said: Which villages bro ? As of now Bangarupalem & Irala, puthalapattu mandals got paid.
naanidilip Posted October 14, 2018 Posted October 14, 2018 Kasipentla lo maa relatives ki vachai dabbulu account ki
Bittu_77 Posted January 14, 2019 Posted January 14, 2019 ? I seriously dont understand this. Works are going so fast, but in our village, till now, they didnt even talk to us. last they spoke is 7 or 8 months back, or may be even before. they did put markings, but nothing beyond that. Amount is not finalized, how much land will go is not finalized.. Dont know whom to approach..
sonykongara Posted January 15, 2019 Author Posted January 15, 2019 లైన్ క్లియర్ రూ.1474 కోట్లతో రేణిగుంట-నాయుడుపేట మార్గం టెండర్లకు ఫిబ్రవరి నెలాఖరు గడువు నెల్లూరు పరిధిలోనే ప్రశ్నార్థకం సన్నాహాల్లో ఎన్‌హెచ్‌ఏఐ ఈనాడు- చిత్తూరు డెస్క్ దశాబ్దాల తరబడి జిల్లావాసులు ఎదురుచూస్తున్న రేణిగుంట- నాయుడుపేట ఆరులైన్ల రహదారి నిర్మాణానికి తొలి అడుగు పడింది.. రేణిగుంట నుంచి జిల్లా సరిహద్దుల్లోని తొట్టంబేడు మండలం పొయ్య మీదుగా నెల్లూరు జిల్లా నాయుడుపేట వరకు ఈ ప్రధాన రహదారిని విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్.హెచ్.ఏ.ఐ) పచ్చజెండా ఊపింది.. రూ.1474కోట్ల వ్యయ అంచనాలు రూపొందించింది. రానున్న రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేసుకుని బెంగళూరు నుంచి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మీదుగా విజయవాడ వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది. ఈ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ఎన్‌హెచ్‌ఏఐ రంగం సిద్ధం చేసింది. ప్రమాదాలకు చెక్ పూతలపట్టు- నాయుడుపేట ప్రధాన మార్గం జిల్లాలోని ముఖ్య రహదారుల్లో కీలకమైంది. ఈ మార్గం విస్తరణ లేకపోవడంతో కొన్ని దశాబ్దాలుగా నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోగా.. వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ముఖ్యంగా రేణిగుంట నుంచి ఏర్పేడు మధ్య.. ఆపై శ్రీకాళహస్తి నుంచి పొయ్య మీదుగా నాయుడుపేట వరకు.. ప్రమాదకర మలుపులు ఉన్నాయి. మలుల్లేని చోట కూడా రోడ్డు ఇరుగ్గా ఉండటంతో వాహనాలను అధిగమించే క్రమంలో ఎదురెదురుగా ఢీకొంటూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ రోడ్డును విస్తరించాలన్న ప్రతిపాదన దశాబ్దంన్నర కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం ఏర్పేడు పోలీస్ స్టేషన్ ముందు జరిగిన దుర్ఘటనలో ఏకంగా 15మంది బలయ్యారు. దీనికితోడు చెన్నై, నెల్లూరు, విజయవాడ వెళ్లే భారీ లోడు లారీలు.. కంటైనర్లు.. ఇటుగానే వెళ్తుంటాయి. కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే భారీ కంటైనర్లు సైతం ఈ మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రహదారిని విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదలనకు కేంద్రం అంగీకరించింది. ఆరు లేన్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఈ రహదారి పూర్తయితే ప్రమాదాలకు అడ్డుకట్ట పడటంతో పాటు.. బెంగళూరు-నెల్లూరు మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. ట్రైసిటీ కారిడార్‌కు అనుకూలం.. వెంకటగిరి- శ్రీకాళహస్తి- శ్రీసిటీని కలుపుతూ ఏర్పాటుచేయదలచిన ట్రైసిటీ కారిడార్‌కు ఈ మార్గం ఎంతో అనుకూలంగా ఉంటుంది. బెంగళూరు నుంచి వచ్చే సరకులను విదేశాలకు తరలించేందుకు సులువుగా కృష్ణపట్నం పోర్టుకు చేరుకోవచ్చు. రేణిగుంట-ఏర్పేడు ప్రాంతంలోని ఎలక్ట్రానిక్ హబ్ నుంచి వెలువడే ఉత్పత్తులను సైతం సకాలంలో రహదారి అనుసంధానత ద్వారా ఇటు కృష్ణపట్నం పోర్టు.. అటు బెంగళూరు.. మరోవైపున రాజధాని ప్రాంతాలకు చేరవేయవచ్చు. చెన్నై-కోల్‌కతా(ఎన్,.హెచ్..16)ను మార్గానికి అనుసంధానం పెరుగుతుంది. ఏర్పేడు నుంచి నెల్లూరు జిల్లా పెంచలకోన వరకు రెండేళ్ల క్రితం నూతన రహదారి నిర్మించారు. దానికీ కలుస్తుంది. ఇలా అన్ని విధాలా ఈ మార్గం జిల్లావాసులు సహా పారిశ్రామిక రంగానికి ఆలంబన కానుంది. టెండరు దాఖలుకు ఫిబ్రవరి గడువు.. మొత్తం 53.4కిలో మీటర్ల మేర ఆరు లేన్లుగా నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. టెండరు ప్రక్రియ పూర్తిచేసి గుత్తేదారుకు పనులు అప్పగించేందుకు ఫిబ్రవరి నెలాఖరు గడువుగా నిర్ధరించారు. ఫిబ్రవరి నాలుగో తేదీన టెండర్లు పిలుస్తారు. ఆపై అన్ని ప్రక్రియలు పూర్తిచేసి నెలాఖరుకు అనుమతులు ఇస్తారు. ఆపై అయిదు నెలల వ్యవధిలోగా గుత్తేదారు పనులు చేపట్టాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా.. ముందుగా రేణిగుంట నుంచి పొయ్య వరకు పనులు చేపట్టి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేయడంలో జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న.. సంయుక్త పాలనాధికారి గిరీష సహకారంతో శరవేగంగా పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూ సేకరణ జరిగింది. దీంతో ముందుగా జిల్లా పరిధిలో పనులు చేపట్టి పూర్తిచేయాలని తలచారు. టెండరు ప్రక్రియ పూర్తికాగానే సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టి పూర్తిచేసేందుకు చర్యలు తీసుకునేందుకు ఎన్‌హెచ్‌ఏఐ యంత్రాంగం సన్నద్ధమైంది. ఇదీ రహదారి స్వరూపం.. రహదారి పేరు: రేణిగుంట - నాయుడుపేట మొత్తం దూరం: 53.4కిమీ నిర్మితం కానున్న మార్గం: ఆరు లేన్లు అందిరానున్న సౌకర్యాలు: ఆరు లేన్లతో పాటు ఇరువైపులా రాకపోకలకు అనువుగా సర్వీసురోడ్లు .. బస్, ట్రక్ లేబైస్ సేకరించాల్సిన భూమి: 251.58హెక్టార్లు రేణిగుంట- పొయ్య మధ్య దూరం: 37.253కిమీ రేణిగుంట- పొయ్య మధ్య గ్రామాలు: 24 పొయ్య- నాయుడుపేట మధ్య దూరం: 16.147కిమీ పొయ్య- నాయుడుపేట మధ్య గ్రామాలు: 10 నెల్లూరు పరిధిలో ప్రశ్నార్థకం.. మరోవైపున జిల్లా సరిహద్దుల్లోని పొయ్య నుంచి నాయుడుపేట వరకు భూసేకరణ అడుగు ముందుకు పడలేదు. కేవలం పదిగ్రామాలు నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తాయి. చిత్తూరు పరిధిలో ఉన్న 24గ్రామాల్లో భూసేకరణ పూర్తయ్యి అవార్డులు సైతం పాస్ చేశారు. ఇది శరవేగంగా ముగిసింది. నెల్లూరు జిల్లా పరిధిలో మాత్రం భూసేకరణలో తీవ్ర జాప్యం నెలకొంది. ఇంతవరకు ఒక్క గ్రామ పరిధిలోనూ అవార్డులు పాస్ కానేలేదు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి తమకు భూమిని అప్పగించాలని.. పనులు త్వరితగతిన చేపట్టి పూర్తిచేస్తామని ఇప్పటికే పలుమార్లు ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులు నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. విషయాన్ని మంత్రి నారాయణ సహా పలువురి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పేషీ నుంచి నెల్లూరు జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లినా.. నేటికీ ఈ ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఫలితంగా పనులు చేపట్టే విషయంలో మరింత ఆలస్యమయ్యే ప్రమాదం లేకపోలేదు. చిత్తూరులో భూసేకరణ భేష్.. రేణిగుంట- నాయుడుపేట మధ్య పనులు చేపట్టేందుకు టెండర్లు ఫిబ్రవరి నాలుగున పిలుస్తాం. దీనికి సంబంధించిన ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. చిత్తూరు జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తయ్యింది. ఇక్కడి కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరీష ప్రత్యేక చొరవచూపారు. అందువల్లే ఈ ప్రక్రియ ఇక్కడ చాలా తేలికగా పూర్తయ్యింది. తొలిగా రేణిగుంట నుంచి పొయ్య వరకు పనులు చేపడతాం. నెల్లూరు పరిధిలో భూసేకరణ జాప్యమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - సుధాకరరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్‌హెచ్‌ఏఐ
Nandamuri Rulz Posted January 15, 2019 Posted January 15, 2019 Last week ye vachaa.. super fast phase lo works chesthunnaru
Nandamuri Rulz Posted January 15, 2019 Posted January 15, 2019 On 1/14/2019 at 6:59 AM, Bittu_77 said: ? I seriously dont understand this. Works are going so fast, but in our village, till now, they didnt even talk to us. last they spoke is 7 or 8 months back, or may be even before. they did put markings, but nothing beyond that. Amount is not finalized, how much land will go is not finalized.. Dont know whom to approach.. Dommi case lo poyindemo uncle meedi
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now