Jump to content

Recommended Posts

  • Replies 82
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Posted
గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతి
21-05-2017 19:13:34
గుంటూరు: ముందే పిడుగుపడుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించినా అధికారులు వైఫల్యం చెందుతున్నారు. ప్రజల్ని అప్రమత్తం చేయడంలో అలసత్వం వహిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పరిధిలో 30 నిమిషాల్లో పిడుగుపడుతుందని విపత్తు నిర్వహణ శాఖ ముందుగానే తెలిపింది. ఆ శాఖ చెప్పినట్టుగానే ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలో పిడుగుపడింది. దీని దాటికి ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Posted

18582093_10213113273649421_4464303267179

అవును ఎక్కడ పిడుగు పడుతదో చెప్పగలం. ప్రజల ని అప్రమత్తం చేయగలం. 
గత డిసెంబర్లో. ముచ్చట మంచాల శ్రీనివాసరావు చంద్ర బాబు ని ఎటకారం చేసావు. ఎగతాళి గా మాట్లాడావు తావీజ్ మహిమ అని వేళా కొళం చేసావు. 
రాతగాడివి కదా రాత వచ్చని నోటికొచ్చిన కూతలని రాతలు గా మార్చావు. 
లోటస్ పాండ్ యిచ్చే జీతానికి న్యాయం చేసావు. నీ రాతలను చదివి చూసి తెగ ఆనందించి ఉంటారు కొంత మంది 
కాని. మీరు నవ్విన నాపచేనే పండింది 
తావీజ్ మహిమ కాదు. టెక్నాలజీ మహిమ.

బావి లోని కప్ప లాంటి నీకు తెలియంది దీర్ఘ దర్శి 
ఆంధ్ర దేశ మార్గదర్శి కి తెలిసింది అదే -టెక్నాలజీ

ఆ టెక్నాలజీ ని ఉపయోగించుకునే ఇప్పుడు ఎక్కడ పిడుగు పడుతదో చెప్తున్నారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు 
 మీలాంటి వారికి చెంప పెట్టు 
ప్రజలకోసం ఆలోచన చేసేవారికి ప్రజా సొమ్ము స్వాహా చేసే వారికి. ఉన్న తేడా ఇదే 
5 తరగతి తెలుగు వాచకం (తెలంగాణ ) అందులో చిలక పలుకు అని ఒక కధ ఉంది తెప్పించుకొని చదవండి మీలాంటి వారికి అయిన కధ అది 
నీ పోస్ట్ గురుతుందోలేదో నేను గుర్తు చేస్తా

Posted

maa village lo pidugu padindi taati chettu meeda :o

2 pidugulu padday ninna okati intlo vunna kobbari chettu meeda inkoti taati chettu meeda :o  maaku no alerts

Posted

గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతి

21-05-2017 19:13:34

గుంటూరు: ముందే పిడుగుపడుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించినా అధికారులు వైఫల్యం చెందుతున్నారు. ప్రజల్ని అప్రమత్తం చేయడంలో అలసత్వం వహిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పరిధిలో 30 నిమిషాల్లో పిడుగుపడుతుందని విపత్తు నిర్వహణ శాఖ ముందుగానే తెలిపింది. ఆ శాఖ చెప్పినట్టుగానే ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలో పిడుగుపడింది. దీని దాటికి ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

annay naku telisi eee area ani septar gani exact location aitae kastam anukuntuna...
Guest Urban Legend
Posted

i think pilott project started in chittoor annaru

anni places lo start chesara

Posted

annay naku telisi eee area ani septar gani exact location aitae kastam anukuntuna...

exact location ela cheptharu aa sorrounding lo ani chepthaaru

Posted

18582093_10213113273649421_4464303267179

అవును ఎక్కడ పిడుగు పడుతదో చెప్పగలం. ప్రజల ని అప్రమత్తం చేయగలం. 

గత డిసెంబర్లో. ముచ్చట మంచాల శ్రీనివాసరావు చంద్ర బాబు ని ఎటకారం చేసావు. ఎగతాళి గా మాట్లాడావు తావీజ్ మహిమ అని వేళా కొళం చేసావు. 

రాతగాడివి కదా రాత వచ్చని నోటికొచ్చిన కూతలని రాతలు గా మార్చావు. 

లోటస్ పాండ్ యిచ్చే జీతానికి న్యాయం చేసావు. నీ రాతలను చదివి చూసి తెగ ఆనందించి ఉంటారు కొంత మంది 

కాని. మీరు నవ్విన నాపచేనే పండింది 

తావీజ్ మహిమ కాదు. టెక్నాలజీ మహిమ.

బావి లోని కప్ప లాంటి నీకు తెలియంది దీర్ఘ దర్శి 

ఆంధ్ర దేశ మార్గదర్శి కి తెలిసింది అదే -టెక్నాలజీ

ఆ టెక్నాలజీ ని ఉపయోగించుకునే ఇప్పుడు ఎక్కడ పిడుగు పడుతదో చెప్తున్నారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు 

 మీలాంటి వారికి చెంప పెట్టు 

ప్రజలకోసం ఆలోచన చేసేవారికి ప్రజా సొమ్ము స్వాహా చేసే వారికి. ఉన్న తేడా ఇదే 

5 తరగతి తెలుగు వాచకం (తెలంగాణ ) అందులో చిలక పలుకు అని ఒక కధ ఉంది తెప్పించుకొని చదవండి మీలాంటి వారికి అయిన కధ అది 

నీ పోస్ట్ గురుతుందోలేదో నేను గుర్తు చేస్తా

Who is he? Is he Kommineni you mentioned?

Posted
కడప జిల్లాలో కొద్దిసేపట్లో పిడుగు!
22-05-2017 18:18:58
అమరావతి: పిడుగుపాటును ముందే పసిగడుతూ విపత్తు నుంచి ప్రజలను ప్రభుత్వం కాపాడుతోంది. ఏపీ ప్రభుత్వ పనితీరును దేశవాప్తంగా కొనియాడుతున్నారు. కడప జిల్లా పెనగలూరు మండలం వెలగచెర్ల, ఇందూరు, సింగరెడ్డిపల్లె, సింగనమల, చెన్నరాయసముద్రం, చిట్వేల్ మండలంలోని మైలపల్లె, చిట్వేల్, రాజుగుంట, చింతలచెలిక, దేవమంచుపల్లె, కె.ఎస్.అగ్రహారం, భాక్రాపురం, తిమ్మయపాలెం, చెర్లోపల్లె, కంపసముద్రం, మేలిమాపురం, నగిరిపాడు గ్రామాల పరిధిలో మరో 30 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది

deeni kante one hour before maa ap weather men twitter handle dwara cheppam :P
Posted

i think pilott project started in chittoor annaru

anni places lo start chesara

Yes. SMS/voice alerts not available across the state yet

Posted

మరో 30 లేదా 40 నిమిషాల్లో గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠాపురం, ధరణికోట, తుళ్లూరు,హరిశ్ఛంద్రాపురం, బోరుపాలెం ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచన

eppati news idi :o

ayithe repu jaffalu amravati lo pidugulu  padathayi kattavaddu antaru emo

Posted

exact location ela cheptharu aa sorrounding lo ani chepthaaru

then i dont know how it is useful..it may fall any where in that surrounding..

aa sorrounds vallu outside vellakunda vuntaaru and trss kindaku vellakunda vuntaaru

Posted
విజయవాడ పరిధిలో 40 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం
23-05-2017 17:20:58
636311569701552599.jpg
అమరావతి: విజయవాడ పరిధిలో మరో 40 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. గన్నవరం మండలం వెదురు పావులూరు, సవారీగూడెం, జక్కులనెక్కలం, పురుషోత్తపట్నం గ్రామాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మం. మిట్టలపల్లి, అహోబిలం, బాచేపల్లి, కృష్ణాపురం, కొత్త కొండుకూరు, యడవాడ, పాలసాగరం, ఆళ్ళగడ్డ పరిధిలో కూడా పిడుగులు పడనున్నాయని, కావున ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...