Jump to content

Again rain started in Hyderabad


Suresh_Ongole

Recommended Posts

హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ 

22brk167a.jpg

హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ నగరంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. రహదారులు గుంతలమయంగా మారడంతో పాటు వర్షపునీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో నగరంలోని పలు మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. లక్డీకాపూల్‌ నుంచి బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌-సచివాలయం, చాదర్‌ఘాట్‌-మలక్‌పేట మార్గాల్లో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటల తరబడి రహదారులపైనే వేచి ఉండటంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

ప్రాణనష్టం తప్పడానికి ముందస్తు చర్యలే కారణం’

22-09-2016 20:36:12

హైదరాబాద్: విద్యుత్ శాఖ ముందస్తు చర్యలతో ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లు సమర్ధవంతంగా పని చేశాయని కితాబిచ్చారు. 195 అపార్టుమెంట్ల సెల్లార్లలో నీరు చేరటంతో విద్యుత్ నిలిపివేశామని, ప్రస్తుతం 138 అపార్టుమెంట్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని, మిగిలిన అపార్టుమెంట్లలో ఈ రాత్రికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు. నిజాంపేట్‌లో విద్యుత్ సరఫరాపై సమీక్షకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

Link to comment
Share on other sites

nizampet antey andhra aakramanalu ani yedcharu

what about punjagutta flyover

idhi kuda occupy chesukunnama ..lol

 

 

 

Cs9tsDsUsAA0s_k.jpg

Dani kcr gadu develop chesadu le direct ga Samudram Loki kalapataniki ...Samudram to connect chestanu annadu gz ide Adi :rofl:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...