Jump to content

Stampade at Janasena Meeting


Bezawada

Recommended Posts

హైదరాబాద్‌: కాకినాడలో జనసేన ఆధ్వర్యంలోనిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. పవన్‌కల్యాణ్‌ ప్రసంగించిన అనంతరం స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడ్ని దాక్షారామం మండలం కుయ్యేరుకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. చికిత్స పొందుతున్న మరో యువకుడు వై.రామవరం గ్రామ వాస్తవ్యుడు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

ah event chsui ankukunta ne vunna..emi jargakudadhu anukunna

last lo stage deegariki tosukovatam stage yekkatam

papam ..asala organized ga levu last meeting and idhi, no strong barricades etc

police should deny permission from here on.

idhi edo pk meedha hate tho cheppatam ledhu

nenu ala mass gatherings lo vunna ...i know how dangerous it is

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...