sonykongara Posted July 31, 2016 Author Posted July 31, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/353546-mega-tourism-project-in-nagarjuna-sagar-1200cr/
sonykongara Posted July 31, 2016 Author Posted July 31, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/343488-mega-tourism-project-in-nagarjuna-sagar/
swas Posted April 18, 2017 Posted April 18, 2017 Tourism wise tappa airport ki no much scope Better una dani use chesi small planes nadipithe use
sonykongara Posted June 15, 2018 Author Posted June 15, 2018 సాగర్, పుట్టపర్తికి..: విజయవాడ- నాగార్జునసాగర్, విజయవాడ- పుట్టపర్తి మధ్య కూడా విమాన సేవలను ప్రవేశపెట్టేందుకు ఏపీఏడీసీఎల్ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఈ రెండు ప్రాంతాలకు 9 సీట్ల ఎయిర్ క్రాఫ్ట్‌ను నడపాలనేది సంస్థ యోచన.
sonykongara Posted June 25, 2018 Author Posted June 25, 2018 వచ్చే నెలలో పుట్టపర్తి, సాగర్‌కు విమానయాన సేవలువిజయవాడ నుంచి నడపనున్న ‘సుప్రీం ఎయిర్ లైన్స్’ ఈనాడు, అమరావతి: వచ్చే నెల నుంచి విజయవాడ నుంచి పుట్టపర్తి, నాగార్జునసాగర్ మధ్య విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ప్రారంభ తేదీని ఖరారు చేయనున్నారు. విజయవాడ నుంచి ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ రెండు ప్రాంతాలకు ప్రత్యేకించి పర్యాటకులకు విమానయాన సేవలు ప్రారంభించేందుకు రాష్ట్ర విమానయాన అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) ప్రజాభిప్రాయాన్ని కోరినపుడు అత్యధికులు తమ సమ్మతిని తెలిపారు. దీనిపై బిడ్లను ఆహ్వానించినపుడు మిగతా సంస్థల కంటే ‘సుప్రీం ఎయిర్‌లైన్స్’ తక్కువ ఖర్చుకు నడిపేందుకు ముందుకు వచ్చిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే సుప్రీం ఎయిర్‌లైన్స్‌తో అవగాహన ఒప్పందం చేసుకొని సేవలు ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి పుట్టపర్తికి రోజూ ఉదయం 7 గంటలకు విమానం బయలుదేరి 8.30 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 9 గంటలకు పుట్టపర్తిలో బయలుదేరి 10.30 గంటలకు విజయవాడకు రానుంది. సాయంత్రం మళ్లీ 5 గంటలకు మరో సర్వీసు నడపనున్నారు. విజయవాడ నుంచి నాగార్జునసాగర్‌కు ఉదయం 11 గంటలకు బయలుదేరే విమానం తిరిగి సాయంత్రం 3 గంటలకు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
chanu@ntrfan Posted June 25, 2018 Posted June 25, 2018 Atta lepi atta dinchuthademo flight 30 min. Journey time kuda undadu anukunta.
sonykongara Posted June 26, 2018 Author Posted June 26, 2018 సాగర్ టూ బెజవాడ విమానయానం26-06-2018 09:05:46 వచ్చే మాసం నుంచే.. ముందుకు వచ్చిన సుప్రీం ఎయిర్ సర్వీస్ పర్యాటక అభివృద్ధికి దోహదం మాచర్ల(గుంటూరు జిల్లా): ఆరు దశాబ్ధాల తరువాత సాగర్ రన్‌వే అందుబాటులోకి రానుంది. అప్పుడెప్పుడో నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ సమయంలో శంకుస్థాపన నిమిత్తం అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాక కోసం ఏర్పాటు చేసిన మినీ విమానాశ్రయం ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడనుంది. శంకుస్థాపన కోసం నెహ్రూ, ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం ఇందిరాగాంధీ రావడం మినహా 2008 వరకు ఇక్కడ ఒక్క విమానం వాలింది లేదు.. ఆ తరువాత ఓ సంస్థ పైలట్ల శిక్షణ కోసం లీజుకు తీసుకున్నప్పుడు టూ సీటర్ విమానాలు అప్పుడప్పుడు మాత్రమే ఎగిరాయి. జూలై నుంచి టేకాఫ్ వచ్చే నెల నుంచి నాగార్జునసాగర్ ఎయిరోడ్రమ్‌కు విమాన రాకపోకలు జరిపేందుకు రంగం సిద్ధమైంది. తొలివిడతగా విజయవాడ నుంచి నాగార్జున సాగర్‌కు ఉదయం 11 గంటలకు ఫ్లైట్ వచ్చేలా సుప్రీం ఎయిర్ సర్వీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి విజయవాడకు అదే ఫ్లైట్ వెళ్లనుంది. తొలి విడత చిన్న విమానాలను అంటే రమారమి 40 మంది ప్రయాణికుల సామర్థ్యం గల విమానాలను నడుపుతారు. ఇటీవల విజయవాడ-పుట్టపర్తి, విజయవాడ-సాగర్ విమానయాన సేవలు ప్రారంభించేందుకు ఏపీఏడీసీఎల్ (విమానయాన అభివృద్ధి సంస్థ) బిడ్‌లను ఆహ్వానించింది. ఈ క్రమంలో అతి తక్కువ ధరల్లో తాము నడుపుతామంటూ సుప్రీం ఎయిర్‌లైన్స్ ముందుకొచ్చింది. రాజధాని అతి సమీపంగా ఉన్న అమరావతికి వెళ్లేందుకు రాష్ట్రంలో ఈ చివర ఉన్న ప్రజలకు ఇది ఆనందకరమైన వార్తే. రోడ్డు బాట వెళ్లాలంటే సుమారు గంటలు సమయం పడుతుంది. విమానం సర్వీసు ఏర్పాటు వల్ల అరగంటలో రాజధాని ప్రాంతానికి ఎగిరెళ్లొచ్చు. పర్యాటకంగా కూడా.. రెండేళ్ల క్రితం సాగర్ ఎయిరోడ్రమ్‌ను గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 80 ఎకరాల్లో ఉన్న ఎయిరోడ్రమ్‌ను మరింత విస్తరించాలని బావించింది. రెవెన్యూ శాఖను సమాచారం కోరితే 250 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని సమకూర్చవచ్చన్న విషయాన్ని వివరించింది. అంతర్జాతీయ విమాన ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు వెయ్యి ఎకరాలు అవసరమని విమానయాన అభివృద్ధి సంస్థ సూచించగా, ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నాగార్జునసాగర్, ఎత్తిపోతల, అనుపు, ఐల్యాండ్ మ్యూజియం వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలు ఇక్కడ ఇప్పటి వరకు నిస్తేజంగా ఉన్నాయి. విమానం ఏర్పాటు వల్ల పర్యాటకాభివృద్ధి సాధ్యం కానుంది. నేపాల్, చైనా, టిబెట్ తదితర దేశాల నుంచి బౌద్ధ బిక్షువులు ఆచార్య నాగార్జునుడు నడయాడిన సాగర్ ప్రాంతానికి శ్రమకోర్చి వస్తున్నారు. విమానాలు తిరిగితే విదేశీ అతిథుల రాక కూడా సులభతరమవుతుంది. తాజాగా విమాన సర్వీసు ప్రారంభం కానుండడంపై హర్షం వెలువెత్తుతోంది.
sonykongara Posted January 18, 2019 Author Posted January 18, 2019 AP State govt plans flights to Nagarjunakonda, Puttaparthi THE HANS INDIA | Jan 18,2019 , 12:44 AM IST AP State govt plans flights to Nagarjunakonda, Puttaparthi Guntur: The Andhra Pradesh Airports Development Corporation is making arrangements to operate nine seater flights from Gannavaram to Nagarjunasagar and Puttaparthi by March end this year. The Supreme Airlines got all the permissions from the government to operate flights from Gannavaram to Nagarjunasagar and Puttaparthi. But it is facing problems with regard to pilots. Pilots who were working in the airlines were shifted to other airlines. Due to pilots’ problem, the company has decided to engage foreign nationals as pilots and seeking permission from the Central government. As soon as it gets clearance from the Centre, it will recruit the pilots and start operations to Nagarjunasagar and Puttaparthi. The Supreme Airlines will operate daily two trips to Nagarjunasagar and Puttaparthi. The government is feeling that if Nagarjunasagar Airstrip will come into operation, more tourists will visit Amaravati as part of their visits to Nagarjunakonda. The government is planning to develop Buddhists circuit in the State. Andhra Pradesh Airports Development Corporation Managing Director and CEO Virendra Singh said, ``We are doing our best to operate flights to Nagarjunakonda and Puttaparthi at the earliest. Pilots’ problems will be solved soon. If we operate nine-seater flights to Nagarjunakonda and Puttaparthi, and the tourism in the State will get boost. "
sonykongara Posted December 22, 2024 Author Posted December 22, 2024 Emi use undadu guntur- krishna-palnadu ekkdo chota Greenfield airport kadithe melu Flash and AndhraBullodu 2
Flash Posted December 23, 2024 Posted December 23, 2024 14 hours ago, sonykongara said: Emi use undadu guntur- krishna-palnadu ekkdo chota Greenfield airport kadithe melu Amaravati will takeoff well if there can be a modern greenfield airport like shamshabad.. if not for this govt, it will never happen AndhraBullodu 1
sonykongara Posted December 23, 2024 Author Posted December 23, 2024 6 hours ago, Flash said: Amaravati will takeoff well if there can be a modern greenfield airport like shamshabad.. if not for this govt, it will never happen Naku telisindi chebutunnau bro, CBN greenfield airport veldamu ante.krishna TDP nayakulu rajadhani guntur lo petti , krishna lo unna airport ni kuda pakkana petti guntur lo greenfield airport kadithe krishna lo anti vasthundi vathidi cheesthe taggedu. lekapothe 2014 - 2019 madya ne greenfield airport ki povalani unnadi cbn ki. Flash 1
Bezawada_Lion Posted December 24, 2024 Posted December 24, 2024 20 hours ago, sonykongara said: Naku telisindi chebutunnau bro, CBN greenfield airport veldamu ante.krishna TDP nayakulu rajadhani guntur lo petti , krishna lo unna airport ni kuda pakkana petti guntur lo greenfield airport kadithe krishna lo anti vasthundi vathidi cheesthe taggedu. lekapothe 2014 - 2019 madya ne greenfield airport ki povalani unnadi cbn ki. Adi emo gaani….Greenfield airport ante malli anywhere between 3-7K acres minimum kavaali….antha luxury ledu akkada….plus, VGA is well enough if properly developed given the inner ring road is developed and ready. Majority of people using are from Vijayawada and they will have same distance to gannavaram or proposed greenfield in tenali area….and another 7-10 yrs in making is too waste. Kaneesam permanent assembly kooda leni chota greenfield airport is total waste of money and logistics wise think chesi halt chesaru process.
AndhraBullodu Posted December 24, 2024 Posted December 24, 2024 20 hours ago, sonykongara said: Naku telisindi chebutunnau bro, CBN greenfield airport veldamu ante.krishna TDP nayakulu rajadhani guntur lo petti , krishna lo unna airport ni kuda pakkana petti guntur lo greenfield airport kadithe krishna lo anti vasthundi vathidi cheesthe taggedu. lekapothe 2014 - 2019 madya ne greenfield airport ki povalani unnadi cbn ki. paniki maalina edhavalu, airport unnantha maatrana vote lu vesthara. vote lu vese vaadu evadu airport gurinchi aalochincharu. assala bangaram la ela gola oka green field airport kaavaali amaravathi ki, aa ganna varam oka 5 - 10 aellu poyaaka assala saripodhu.
sonykongara Posted December 24, 2024 Author Posted December 24, 2024 1 hour ago, Bezawada_Lion said: Adi emo gaani….Greenfield airport ante malli anywhere between 3-7K acres minimum kavaali….antha luxury ledu akkada….plus, VGA is well enough if properly developed given the inner ring road is developed and ready. Majority of people using are from Vijayawada and they will have same distance to gannavaram or proposed greenfield in tenali area….and another 7-10 yrs in making is too waste. Kaneesam permanent assembly kooda leni chota greenfield airport is total waste of money and logistics wise think chesi halt chesaru process. 8k acres daka land isthamu annaru,pedaparimi 3 villages vallu vellaru drop ayyidi ga ippudu, permanent assembly ki Greenfield airport sambadam emiti ? AndhraBullodu 1
Bezawada_Lion Posted December 24, 2024 Posted December 24, 2024 (edited) 14 minutes ago, sonykongara said: 8k acres daka land isthamu annaru,pedaparimi 3 villages vallu vellaru drop ayyidi ga ippudu, permanent assembly ki Greenfield airport sambadam emiti ? Assembly leni state ki, 1 lakh per month ki vunde passengers count ki greenfield airport too early ani…. Edited December 24, 2024 by Bezawada_Lion
ravindras Posted December 24, 2024 Posted December 24, 2024 Airport ki 10 km radius lo building height meedha restrictions vuntaayi.
sonykongara Posted December 24, 2024 Author Posted December 24, 2024 1 hour ago, Bezawada_Lion said: Assembly leni state ki, 1 lakh per month ki vunde passengers count ki greenfield airport too early ani…. hyd lo gmr kuda kattinappuu entha unnadi, vizag lo Assembly kattera bhogapuram airport kosam AndhraBullodu 1
sonykongara Posted December 24, 2024 Author Posted December 24, 2024 21 minutes ago, ravindras said: Airport ki 10 km radius lo building height meedha restrictions vuntaayi. 10 km kakapotha 50 km duram lo kattina manchide , vizag - bhogapuram madya 60 km unnadi. AndhraBullodu and ravindras 2
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now