Jump to content

Amaravati


Recommended Posts

నెలాఖరులో హైకోర్టు నిర్మాణానికి టెండర్లు
25-10-2018 07:42:59
 
636760501799726129.jpg
  • ఫ మంత్రి నారాయణ
  • ఫ సివిల్‌ కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు పరిశీలన
తుళ్లూరు: రాజధాని అమరావతిలో రాష్ట్ర పురపాలక శాఖ మం త్రి పి.నారాయణ బుధవారం పర్యటించారు. సివిల్‌ కోర్టు కాంప్లెక్సు, అధికారుల క్వార్టర్స్‌ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మా ట్లాడుతూ 1450 ఎకరాల్లో పరిపాలనా నగ రం, న్యాయ నగరం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం 3840 క్వార్టర్స్‌ నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ కల్లా రెండు వేల ఫ్లాట్‌లను పూర్తిచేస్తామని చెప్పారు. వచ్చే మార్చినాటికి క్వార్టర్స్‌ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. 14.5 లక్షల చదరపు అడుగులలో హైకోర్టు నిర్మాణానికి ఈ నెలా ఖరులో టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. డిసెంబరు కల్లా సివిల్‌ కోర్టుల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. 320 కిలోమీటర్ల ట్రం కు రోడ్ల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పా రు. 25 శాతం రోడ్డు పనులు పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం సహాయం అందించకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణ విషయంలో రాజీ లేకుండా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.48వేల కోట్లు అడిగితే కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకొందని నారాయణ అన్నారు. మంత్రి వెంట సీఆర్‌డీఏ, ఏడీసీ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:
నెలాఖరులో హైకోర్టు నిర్మాణానికి టెండర్లు
25-10-2018 07:42:59
 
636760501799726129.jpg
  • ఫ మంత్రి నారాయణ
  • ఫ సివిల్‌ కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు పరిశీలన
తుళ్లూరు: రాజధాని అమరావతిలో రాష్ట్ర పురపాలక శాఖ మం త్రి పి.నారాయణ బుధవారం పర్యటించారు. సివిల్‌ కోర్టు కాంప్లెక్సు, అధికారుల క్వార్టర్స్‌ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మా ట్లాడుతూ 1450 ఎకరాల్లో పరిపాలనా నగ రం, న్యాయ నగరం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం 3840 క్వార్టర్స్‌ నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ కల్లా రెండు వేల ఫ్లాట్‌లను పూర్తిచేస్తామని చెప్పారు. వచ్చే మార్చినాటికి క్వార్టర్స్‌ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. 14.5 లక్షల చదరపు అడుగులలో హైకోర్టు నిర్మాణానికి ఈ నెలా ఖరులో టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. డిసెంబరు కల్లా సివిల్‌ కోర్టుల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. 320 కిలోమీటర్ల ట్రం కు రోడ్ల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పా రు. 25 శాతం రోడ్డు పనులు పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం సహాయం అందించకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణ విషయంలో రాజీ లేకుండా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.48వేల కోట్లు అడిగితే కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకొందని నారాయణ అన్నారు. మంత్రి వెంట సీఆర్‌డీఏ, ఏడీసీ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

LZQmlEw.jpg

Link to comment
Share on other sites

అమరావతిలో 20 సంస్థలకు.. 126 ఎకరాలు కేటాయింపు
25-10-2018 04:02:34
 
  • మంత్రి మండలి ఉప సంఘం నిర్ణయం
అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పరిధిలో 20 సంస్థలకు 126 ఎకరాలు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి ఉప సంఘం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలోని ఆర్థిక మంత్రి చాంబర్‌లో బుధవారం మంత్రిమండలి ఉపసంఘం సమావేశం జరిగింది. అనంతరం మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి 50 ఎకరాలు, అక్రిడిటేటెడ్‌ జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి 25 ఎకరాలు, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు 5.56 ఎకరాలు, రామకృష్ణ మిషన్‌కి 5 ఎకరాలు, ఇండియన్‌ వాటర్‌ వేర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకి 0.57 ఎకరాలు, ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకి 4.23 ఎకరాలు, పబ్లిక్‌ లైబ్రరీ్‌సకి 4 ఎకరాలు, స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కి 3 ఎకరాలు, ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌కి 2.97 ఎకరాలు, విజయా బ్యాంక్‌కి 1.55 ఎకరాలు, కెనరా బ్యాంక్‌కు 0.5, ఎల్‌ అండ్‌ టి ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌కి 5 ఎకరాలు.. ఇలా మొత్తం 20 సంస్థలకు 126 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు.
 
ఈ భూముల ధరను ఎకరా రూ. 10 లక్షల నుంచి రూ. 4 కోట్ల వరకు నిర్ణయించినట్లు చెప్పారు. గతంలో పది విభాగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మొత్తం కలిపి 85 సంస్థలకు 1374.96 ఎకరాలు కేటాయించినట్లు వివరించారు. ఆ భూములకు సంబంధించి ఆయా సంస్థలు రూ. 506 కోట్లకు రూ. 386 కోట్లు సీఆర్డీఏకు చెల్లించినట్టు తెలిపారు. మొత్తం సంస్థల నిర్మాణం, పెట్టుబడుల విలువ రూ. 45,675 కోట్లని తెలిపారు. విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించని సంస్థలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. నోటీసులకు స్పందించకపోతే భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు సమానంగా అభివృద్ధి చెందేలా భూకేటాయింపులు జరిపామని తెలిపారు.
Link to comment
Share on other sites

Seed Access Road to Amaravati to be open soon

Even though a major part of the 21-km-long road is ready, works in a few pockets are yet to be concluded.

Published: 26th October 2018 09:49 AM  |   Last Updated: 26th October 2018 09:49 AM   |  A+A-

Seed.jpg
By Express News Service

VIJAYAWADA: The major road leading to the new capital Amaravati, Seed Access Road, which connects the core capital with the National Highway 16, is all set to be thrown open to the public in the next two months. Even though a major part of the 21-km-long road is ready, works in a few pockets are yet to be concluded.

According to Amaravati Development Corporation Limited (ADCL) officials, the works have reached the final stage. “The works have reached an advanced stage. We will make the major roads motorable by December,” ADCL Chairperson and Managing Director D Lakshmi Parthasarathy told TNIE. The ADCL has simultaneously been developing greenery along the road.

For the record, the Seed Access Road is one of the first projects taken up by the State government in Amaravati. The works were launched by the ADCL in 2016, and the road was initially supposed to be ready in nine months to one year. But due to various reasons, the date of its inauguration has been missed multiple times.

The reason behind the delay in the completion of the works is said to be the change in the structure of the road. While it was initially planned to be a four-lane road, the government, upon the direction of Chief Minister Chandrababu Naidu, upgraded it to a six-lane road with a possibility of further extension. “The works of the previously planned four-lane road have been completed. However, since the CM asked us to go for a six-lane road, we again had to go for tenders and award the ongoing balance work,” Municipal

 
 

 

Administration Minister P Narayana said. The road would be inaugurated shortly, he added. He further explained that the 320-km-long trunk roads were also progressing well and that over 25 per cent works were completed. 

He added that 49 per cent works of the 36 bridges to be built as connectivities between roads, were completed. Similarly, he said, 505 small bridges out of the required 1,851 near the crossings were ready.
“Had it only been roads, we would have completed them long ago. But, since we are developing underground utilities such as power ducts, gas line, Information and Communication Technology line, sewerage line, water lines and others, it is taking time,” he observed. According to the minister, the stormwater and power ducts were completed by nine per cent and five per cent respectively. 

Six-lane road
The works were launched by the ADCL in 2016. While it was initially planned to be a four-lane road, the government, upon the direction of Chief Minister Chandrababu Naidu, upgraded it to a six-lane road with a possibility of further extension

Link to comment
Share on other sites

Andhra Pradesh Capital Region Development Authority bonds get Centre’s Rs 26 crore reward

By the end of the tenth year, the APCRDA will have Rs 1,573.5 crore towards interest on the Rs 2,000 crore bonds.

Published: 27th October 2018 09:24 AM  |   Last Updated: 27th October 2018 09:24 AM   |  A+A-

By Express News Service

VIJAYAWADA: Appreciating the Andhra Pradesh Capital Region Development Authority (APCRDA) for issuing Amaravati Bonds, the Union Housing and Urban Affairs Ministry announced an incentive of Rs 26 crore under Atal Mission For Rejuvenation And Urban Transformation (AMRUT) scheme.

“Congratulations to APCRDA, Amaravati, for issuing bonds worth Rs 2,000 crore. In recognition, the Union Ministry awards them Rs 26 crore as an incentive under #AMRUT (sic),” the Union Ministry tweeted on Friday. 

For the record, the Union Ministry, to encourage Urban Local Modies (ULBs) covered under AMRUT scheme in raising finances through municipal bonds, has decided to provide incentives to 10 ULBs in 2018-19. The incentive would be limited to Rs 13 crore for every Rs 100 crore worth of bonds issued with a cap of Rs 200 crore.

The announcement came as a shot in the arm for the authority, which received a backlash from various quarters, especially Opposition parties claiming the authority raised funds at a high interest rate. 

 
 

 

It may be noted that the APCRDA in August had issued bonds to institutional investors, who oversubscribed the Amaravati Bonds by 1.53 times. The coupon rate of the bonds was set at 10.32 per cent and the interest will be paid on a quarterly basis. 

As there is a moratorium of five years, the authority will have to pay Rs 52 crore per quarter for the first five years of the 10-year-tenure. From the sixth year, the authority will repay 20 per cent of the principal annually. By the end of the tenth year, the APCRDA will have Rs 1,573.5 crore towards interest on the Rs 2,000 crore bonds.

Link to comment
Share on other sites

నవులూరుకు.. నూతన కళ
27-10-2018 07:19:06
 
636762220972424933.jpg
  • గ్రామంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌
  • ఎన్టీఆర్‌ సుజల ద్వారా శుద్ధ నీరు
  • గ్రామం మీదుగా రాజధాని ప్రధాన రహదారి
  • నిర్మాణంలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం
నవులూరు (మంగళగిరి రూరల్‌): రాజధాని గ్రామాల్లో వైశాల్యం, జనాభాపరంగా నవులూరు గ్రామం చాలా పెద్దది. ఆరు శివారు కాలనీలతో విరాజిల్లుతోంది. వ్యవసాయమే ఆధారంగా ఉండే ఈ గ్రామ విస్తీర్ణం 22 చదరపు కి.మీ. ప్రస్తుతం 20వేల జనాభా, 16 వార్డులు, 4,200గృహాలు ఉన్నాయి. 2,844 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. రాజధాని రాకతో నూతన నిర్మాణాలు పెరిగాయి. ఇక్కడ వెలసిన నవులూరు పుట్ట వద్దకు జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు వస్తుంటారు. నవులూరు పరిధిలోనే అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. రాజధాని గ్రామాలలోని యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అమరావతి నైపుణ్యాభివృద్ధి సంస్థను నవులూరులో ఏర్పాటు చేశారు.
 
అభివృద్ధి కార్యక్రమాలు
zfzdfher.jpgనవులూరులో 957మందికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళ ఫించన్లు అందజేస్తున్నారు. 3,448 మంది రేషన్‌ కార్డులు కలిగి ఉన్నారు. రూ.2,500 ఫించన్లలను 2,428మందికి అందజేస్తున్నారు. గ్రామంలో ఎన్టీఆర్‌ సుజలా పథకం ద్వారా గ్రామస్తులకు శుద్ధ జలాన్ని అందిస్తున్నారు. సీఆర్డీయే గ్రామీణ ఉపాధి హామీ పధకం నిథులు రూ.50లక్షలతో పశువుల ఆసుపత్రి వద్ద నుంచి సెంటర్‌ వరకు సీసీ రోడ్డును ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు గ్రామంలో 800మీటర్ల డ్రైన్ల నిర్మాణం పూర్తి చేశారు. ఆరు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గంగానమ్మ, పోతురాజు చెరువులకు బోర్లు వేసి నీటిని సరఫరా చేసేందుకు అంచనాలు పూర్తయ్యాయి.
 
త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. నవులూరు గ్రామం మీదుగా ఈ-14 రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రోడ్డు నిర్మాణంలో గృహాలను కోల్పోయిన 48మందికి అభ్యుదయ నగర్‌లో ప్లాట్‌లను సిద్ధం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం మేరుగుపరచేందుకు సీఆర్డీయే రెండు బ్యాటరీ ఆటోలను, డస్ట్‌ బిన్‌లను, దోమల మిషన్‌ను అందజేశారు. పోతురాజు చెరువు పక్కన హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ పేరిట నిరుపేదలకు గృహ నిర్మాణం జరుగుతోంది. ముస్లిం శ్మశానాల చుట్టూ ప్రహరీ పూర్తి చేశారు. హిందూ శ్మశానం బాగుకు చర్యలు జరుగుతున్నాయి. స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని వారికి ఎన్టీఆర్‌ గృహ పథకం కింద 138మందికి మంజూరు చేశారు.
నిరుపేదలకు 398కుటుంబాల వారికి అపార్ట్‌మెంట్లలో ఇళ్లను కేటాయించడానికి చర్యలు చేపడుతున్నారు. పెరిగిన జనాభాకు అనునుణంగా వాటర్‌ ట్యాంకుల నిర్మాణం పెంచి రోజు నీటిని అందించాలని కోరుతున్నారు. నవులూరు రైల్వే స్టేషన్‌ దగ్గర నుంచి గంగానమ్మ చెరువు వరకు, పశువుల ఆసుపత్రి దగ్గర నుంచి ఉడా రోడ్డు వరకు పుట్ట తోట రోడ్డు నుంచి అయ్యప్ప స్వామి గుడి వరకు ప్రధాన డ్రైన్లలను నిర్మాణం చేయాలంటున్నారు.
 
అభివృద్ధికి బాటలు
ffesff.jpgగ్రామంలోని పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్‌ కాలనీలో అభివృద్ధి పనుల కోసం అంచనాలను వేసి సీఆర్డీయే అధికారులకు అందజేశాం. త్వరలో పనులు మొదలవతాఆయి. గ్రామంలోని అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.
- పులివర్తి పద్మావతి,
గ్రామ స్పెషల్‌ ఆఫీసర్‌
 
 
 
ప్రణాళికలు సిద్ధం
fSDSDf.jpgగ్రామంలో రాజధాని ఉద్యోగులు ఎక్కువమంది ఇక్కడ అపార్ట్‌మెంటులలో నివాసముంటున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు ఇంకా జరగావల్సిన పనుల కోసం సీఆర్డీయే గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాం. రూ.15.75కోట్ల అంచనాలను రూపొందించడం జరిగింది.
- డి.అరుణ్‌కుమార్‌,
గ్రామ కార్యదర్శి
Link to comment
Share on other sites

Andhra Pradesh Capital Region Development Authority developing villages near Amaravati

The officials, open for suggestions in the master plan, said they can be made before November 21. 

Published: 27th October 2018 09:28 AM  |   Last Updated: 27th October 2018 09:28 AM   |  A+A-

APCRDA.jpg
By Express News Service

VIJAYAWADA: The Andhra Pradesh Capital Region Development Authority (APCRDA), which is in the process of developing the capital as a green-blue city, has not only limited itself to the development of Amaravati but also taken up various infrastructure works in nearby towns and villages. From laying down of roads to the beautification of lakes, the authority is working on the improvement of many facilities in Krishna and Guntur districts.

Recently, the authority floated tenders for the development of lakes and ghats in both districts. “We are in the process of identifying contractors for the development of Vavilaga Ghat in Sattenapalli of Guntur district. In Krishna district, we are going to develop Vura Cheruvu in Bapulapadu mandal and Kokkiraigunta Tank Bund in Atkuru village,” an official said. 

The lakes and bunds will be developed into places of leisure for people to spend time there with their families, he said. “Besides landscaping and arranging an eye-catching lighting system, we will develop walking paths,” the official said. These works will be taken up at an estimated cost of Rs 1.2 crore. The authority is also taking up road works in various villages of Tadepalli constituency as well.

Meanwhile, the APCRDA also released the draft master plan, zoning regulation and urban design guideline of the Amaravati Government Complex (AGC). The officials, open for suggestions in the master plan, said they can be made before November 21. 

Link to comment
Share on other sites

 

అమరావతి-బ్రమరావతి-మయ సభ-గ్రాఫిక్స్ అని వాగుతున్న పిచ్చి మంద కోసం,మన సెక్రటేరియట్ డిజైన్స్ వదిలారు.. చూసి చచ్చిపోండి..#AmaravatiRises

Dqh08NtV4AUiZPW.jpg
Dqh09GNUwAINUYb.jpg
Dqh09tXUUAAqNpb.jpg
Dqh0-gQUwAAZDCW.jpg
Link to comment
Share on other sites

 

ఎప్పటిలోగా నిర్మాణాలు పూర్తి అవుతాయో డేట్స్ కూడా ఇచ్చేసారు..అమరావతి ని ఎవరేమి అనుకున్నా ఆపలేరు..జయహో అమరావతి..?#AmaravatiRises

Dqh2obcUwAAa1bv.jpg
Dqh2pFGVYAAGi55.jpg
Dqh2pspVAAAC6Dx.jpg
Dqh2qn4VYAALEEc.jpg
Edited by sonykongara
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...