3mar Posted July 20, 2016 Share Posted July 20, 2016 పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ Published Wednesday, 20 July 2016 ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఉండకూడదని తేల్చింది. వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని పరిష్కరించాలని సూచించింది. తెలంగాణలో పాలమూరు, డిండి ప్రాజెక్టుల నిర్మాణంపై కృష్ణా జిల్లా రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి తెహర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ను విచారించి పలు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులే ఇప్పుడు నిర్మిస్తున్నామన్న తెలంగాణ వాదనతో ఏపీ ప్రభుత్వం విభేదించింది. డిండి ప్రాజెక్టుల డీపీఆర్లను తెలంగాణ ప్రభుత్వం సమర్పించలేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని కేంద్రం కోర్టుకు తెలియజేసింది. ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే ఇక ముందు ప్రాజెక్టులన్నీ నిర్మించాల్సి ఉంటుంది. Link to comment Share on other sites More sharing options...
3mar Posted July 20, 2016 Author Share Posted July 20, 2016 http://www.andhrajyothy.com/artical?SID=268470 న్యూఢిల్లీ : రెండు రాష్ట్రాల మధ్య సెగ రాజేస్తున్న ప్రాజెక్టుల నిర్మాణంపై సుప్రీం కోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంపై కృష్ణా జిల్లా రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి తెహర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ను విచారించి పలు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని పరిష్కరించాలని సూచించింది. కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఉండకూడదని తేల్చింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులే ఇప్పుడు నిర్మిస్తున్నామన్న తెలంగాణ వాదనతో ఏపీ పూర్తిగా విభేదించింది. అప్పట్లో కిరణ్కుమార్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం కోసం సర్వే చేయాలని మాత్రమే ఆదేశించిందని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా రంగంలోకి దిగి ప్రాజెక్టులు కడుతోందని వాదించింది. పాలమూరు, డిండి ప్రాజెక్టుల డీపీఆర్లను తెలంగాణ ప్రభుత్వం సమర్పించలేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని కేంద్రం కోర్టుకు తెలియజేసింది. ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇక ముందు కట్టబోయే ప్రాజెక్టులన్నీ అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే నిర్మించాల్సి ఉంటుంది. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా...ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు అనుమతి తప్పనిసరి అవుతుంది. http://www.andhrajyothy.com/artical?SID=268470 Link to comment Share on other sites More sharing options...
3mar Posted July 20, 2016 Author Share Posted July 20, 2016 Ban these Rogues of the Nation from Country as their Strategy was/is Built on Lies & Hate and it is very dangerous to society as quoted by Supreme Court Ruling on "Nativity based on 1956 Birth Year" Link to comment Share on other sites More sharing options...
3mar Posted July 20, 2016 Author Share Posted July 20, 2016 #maaSupremeCourTmaaGavale Link to comment Share on other sites More sharing options...
subash.c Posted July 20, 2016 Share Posted July 20, 2016 APEX lo AP undi...idi supreme kutra Link to comment Share on other sites More sharing options...
youtube Posted July 20, 2016 Share Posted July 20, 2016 APEX lo AP undi...idi supreme kutra Link to comment Share on other sites More sharing options...
Gunner Posted July 20, 2016 Share Posted July 20, 2016 APEX lo AP undi...idi supreme kutra :roflmao: Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted July 20, 2016 Share Posted July 20, 2016 Kcr full happy anta Supreme Court theerpu meeda.....news lo scrolling coming.... Link to comment Share on other sites More sharing options...
swas Posted July 20, 2016 Share Posted July 20, 2016 Kcr full happy anta Supreme Court theerpu meeda.....news lo scrolling coming.... Em scrolling Link to comment Share on other sites More sharing options...
darklord Posted July 20, 2016 Share Posted July 20, 2016 హైదరాబాద్: పాలమూరు, డిండి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందన పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను సీఎం కేసీఆర్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు స్పందనతో పాలమూరు ప్రాజెక్టుకు పట్టిన శని విరగడవుతుందన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు శాశ్వతంగా అడ్డంకులు తొలిగినట్లేనని పేర్కొన్నారు. సుప్రీం తీర్పు దరిమిలా పాలమూరు, డిండి ప్రాజెక్టులను రాకెట్ వేగంతో పూర్తి చేస్తమని ఉద్ఘాటించారు. ఆగమేఘాల మీద పనులు పూర్తి చేసి ప్రాజెక్టుల ఫలితాలను ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. ఏపీ అభ్యంతరాలకు ఎక్కడా విలువ లేనందున పాలమూరు, డిండి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. mandulo unnadaa.. Link to comment Share on other sites More sharing options...
swas Posted July 20, 2016 Share Posted July 20, 2016 హైదరాబాద్: పాలమూరు, డిండి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందన పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను సీఎం కేసీఆర్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు స్పందనతో పాలమూరు ప్రాజెక్టుకు పట్టిన శని విరగడవుతుందన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు శాశ్వతంగా అడ్డంకులు తొలిగినట్లేనని పేర్కొన్నారు. సుప్రీం తీర్పు దరిమిలా పాలమూరు, డిండి ప్రాజెక్టులను రాకెట్ వేగంతో పూర్తి చేస్తమని ఉద్ఘాటించారు. ఆగమేఘాల మీద పనులు పూర్తి చేసి ప్రాజెక్టుల ఫలితాలను ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. ఏపీ అభ్యంతరాలకు ఎక్కడా విలువ లేనందున పాలమూరు, డిండి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. mandulo unnadaa.. As usual we don't want permission to construct projects ani direct ga ne cheptunadu ga Link to comment Share on other sites More sharing options...
phani2 Posted July 20, 2016 Share Posted July 20, 2016 Mukkodu bhale comedy chesadu ga...............supreme court teerpu tho projects ki pattina sani vadilindhi anta Link to comment Share on other sites More sharing options...
PP SIMHA Posted July 20, 2016 Share Posted July 20, 2016 APEX lo AP undi...idi supreme kutra Link to comment Share on other sites More sharing options...
snvchandu Posted July 20, 2016 Share Posted July 20, 2016 veediki evaru chepthey vintadu....aa T news kuda antey...pandaga cheskuntunayyi anta...vella mental ni thenkaaa... Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted July 20, 2016 Share Posted July 20, 2016 We are hearing different versions on the verdict. Everybody spinning it as they wish. Can somebody post the copy of SC ruling please? Link to comment Share on other sites More sharing options...
aditya369 Posted July 20, 2016 Share Posted July 20, 2016 We are hearing different versions on the verdict. Everybody spinning it as they wish. Can somebody post the copy of SC ruling please? Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted July 21, 2016 Share Posted July 21, 2016 idi kadu brother, I was requesting Supreme court ruling on the same matter. Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted July 21, 2016 Share Posted July 21, 2016 veediki evaru chepthey vintadu....aa T news kuda antey...pandaga cheskuntunayyi anta...vella mental ni thenkaaa... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.