sonykongara Posted July 14, 2016 Author Posted July 14, 2016 The historic Kondapalli fort, 20 km from Vijayawada city, is getting a facelift so that more tourists are attracted towards it. The archaeology department took up the renovation of the 14th century fort, built by king Prolaya Vema Reddy. However, due to denial of permission from the forest department, the Andhra Pradesh Tourism Development Corporation officials are said have failed to provide basic amenities at the fort. Archaeology officials have completed a major part of the renovation work, including administering chemical treatment to Ranimahal, Nartanasala and jail khana. Some walls that had collapsed have been rebuilt, while other walls and arches repaired and given a fresh coat of water to prevent rainwater seepage. Deputy executive engineer, archaeology department, S. Koteswaran said that granite has been laid along the pathways for the convenience of tourists and the damaged arches repaired. The Central government has sanctioned funds from the 13th Finance Commission for renovation of the fort. Officials plan to complete the renovation work within the budget of Rs 3 crore. Meanwhile, the APTDC is working on attracting more tourists to Kondapalli fort by providing basic amenities and developing a craft bazaar to market the world famous Kondapalli toys and other handicrafts of the district.However, the APTDC has been unable to implement its plans as the forest department has denied permission for construction activity near the fort, citing protection of reserve forest, said APTDC divisional manager T. Baboji. “Kondapalli has immense tourism potential.
Bezawada_Lion Posted October 25, 2016 Posted October 25, 2016 Orini...ila cement plastering chesestey inka daanilo antique value emuntadi??? Veella mohalu manda...kapaadatam ante godalu nilabadetattu cheseyatam anukunnaraa.....endho le
Chandasasanudu Posted October 25, 2016 Posted October 25, 2016 okkasari vella....emi undaduga akkada.....
JVC Posted October 27, 2016 Posted October 27, 2016 okkasari vella....emi undaduga akkada..... Golkonda ki elte maatram emuntadi uncle? aa Chat room lo unna dayyala kathalu, Lovers yokka muuuva muuuuuvva tappa
sonykongara Posted January 18, 2017 Author Posted January 18, 2017 కొండపల్లి కోటకు పూర్వ వైభవం కొండపల్లి ఖిల్లా కోటకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఖిల్లా కోటలో కట్టడాలకు మరమ్మతులు చేపట్టి నూతన శోభ సంతరించుకునేలా అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఏటా కార్తీక మాసంలో జిల్లా నలుమూలల నుంచే కాక రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి కోట అందాలు తిలకిస్తారు. నూతన రాజధాని అమరావతి నగరం ప్రకటన వెలువడిన తర్వాత సందర్శకుల తాకిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఖిల్లాలోని పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఖిల్లా అభివృద్ధికి నిధులు వెచ్చించడంతో భవిష్యత్ కాలంలో సందర్శకులకు మరింత శోభాయమానంగా దర్శనమివ్వనుంది. చరిత్రకు ఆనవాళ్లగా ఖిల్లా కొండపల్లి ఖిల్లా చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తుంది. 14వ శతాబ్దంలో ప్రోలాయ వేమారెడ్డి ఖిల్లా నిర్మాణానికి పూనుకున్నారు. అనంతరం 15వ శతాబ్దంలో మహ్మ దీయులు అనంతరం బామిని రాజలు, తర్వాత గజపతి రాజులు, అటు పిదప శ్రీకృష్ణదేవరాయలు ఖిల్లాను స్థావరంగా చేసుకుని పరిపాలన సాగించారు. అప్పట్లో యుద్దాలకు కేంద్రంగా ఖిల్లా ఉండేదని చరిత్ర చెబుతుంది. ఖిల్లాను సందర్శించి చరిత్ర తెలుసుకునేందుకు అనేక ప్రాంతాల వారు వస్తుంటారు. పురాతన కట్టడాలకు పూర్వవైభవం శతాబ్దాల చరిత్ర కలిగిన ఖిల్లా శిధిలావస్థకు చేరింది. కట్టడాలకు అంచెలంచెలుగా పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రస్తుతం రూ.8 కోట్లు విలువ కలిగిన పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించింది. పర్యాటకశాఖ నిధులను పురావస్తుశాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు జరగుతు న్నాయి. శిధిలమైన గోడలను పటిష్టం చేస్తున్నారు. ప్యాచ్ వర్క్లు, అంతర్గత రహదారుల పనులు జరుగుతున్నాయి. కన్వెన్వన్షన్ హాల్ నిర్మాణం, విద్యుత్ తాగు నీరు, టాయిలెట్లు సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉంది. 2వేల అడుగు లోతులో బోరు పంపు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ సదుపాయం లేదు. ఖిల్లా పై కి రోప్ వే ఏర్పాటు ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. ప్రస్తుత పనుల్లో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఖిల్లాను తొలత రెడ్డిరాజులు నిర్మించారు. వారి పాలనలో నిర్మించిన శిలలు, శిల్పాలను మహ్మాదీయుల కాలంలో కోట గోడలకు వినియోగించినట్లు అనేక సంఘటనలు రుజవు చేస్తున్నాయి.
sonykongara Posted March 13, 2017 Author Posted March 13, 2017 https://www.youtube.com/watch?v=TdGtOMlckSc
sonykongara Posted March 22, 2017 Author Posted March 22, 2017 (edited) v Edited October 29, 2024 by sonykongara
TDP888 Posted March 22, 2017 Posted March 22, 2017 Orini...ila cement plastering chesestey inka daanilo antique value emuntadi??? Veella mohalu manda...kapaadatam ante godalu nilabadetattu cheseyatam anukunnaraa.....endho leAgreed
sonykongara Posted March 23, 2017 Author Posted March 23, 2017 కొండపల్లి ‘ఖిల్లా’లో పురాతన ఫిరంగి ఆంధ్రజ్యోతి, సిటీలైఫ్(విజయవాడ): ఒకప్పుడు రాజుల కోటగా, ఆ తర్వాత తెల్లదొరలకు ఆయుధాగారంగా ఉపయోగపడి ఇప్పుడు ఓ చారిత్రక కట్టడంగా మిగిలిన కొండపల్లి ఖిల్లాలో పురాతన కాలం నాటి ఫిరంగి బయటపడింది. రాళ్లు, రాలిన చెట్ల ఆకుల మధ్య ఉన్న దీన్ని యూత హాస్టల్స్ అసోసియేషన ఆఫ్ ఇండియా(వైహెచఏఐ) గుర్తించింది. ఈ ప్రతినిధులు విష్ణువర్థన, మల్లికార్జున, రాధాకృష్ణ, రాజా, శ్రీనాథ్, సంతోష్ కొండపల్లి ఖిల్లాలో ట్రెక్కింగ్ నిర్వహణకు కొత్తగా ఒక మార్గాన్ని అన్వేషిస్తున్నారు. ఖిల్లా రూపకర్త వేమారెడ్డి చుట్టూ ఉన్న కొండలను అనుసంధానం చేసి పెద్ద ప్రహరీని నిర్మించారు. తర్వాత ఇది కాలగర్భంలో కలిసిపోయింది. ఇంకా అక్కడక్కడా కొన్ని ఆనవాళ్లు మిగిలి ఉన్నాయి. ఈ ప్రహరీ ఉన్న ప్రదేశంలోనే ట్రెక్కింగ్ కొత్తగా మార్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. శని, ఆదివారాల్లో ఈ అన్వేష ణ జరగగా పురాతన కాలం నాటి ఫిరంగిని వారు గుర్తించారు. ఇది ఏ కాలనికి చెందినది అన్న విషయాన్ని పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించాల్సి ఉంది. ఈ కోటను బ్రిటిష్‌వారు ఆయుధ కారాగారంగా ఉపయోగించుకోవడంతో ఆ కాలంలో ఏర్పాటు చేసిన ఫిరంగి అయి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
sonykongara Posted March 28, 2017 Author Posted March 28, 2017 (edited) v Edited September 29, 2024 by sonykongara
sonykongara Posted May 12, 2017 Author Posted May 12, 2017 (edited) v Edited September 29, 2024 by sonykongara
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now