Jump to content

BEL in Nimmakuru (Nimmaluru )

Recommended Posts

నిమ్మకూరులో బెల్‌ పరిశ్రమ ఏర్పాటు

విజయవాడ: కృష్ణా జిల్లా నిమ్మకూరులో బీఈఎల్‌ నైట్‌ విజన్‌ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.వెయ్యి కోట్ల వ్యయంతో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. ప్లాంట్‌ శంకుస్థాపనకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును బెల్‌ ప్రతినిధులు ఆహ్వానించారు.

Link to comment
Share on other sites

ఢిల్లీ: ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో త్వరలో నైట్‌ విజన్ పరికరాల తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తామని మంత్రి కామినేని తెలిపారు. కొద్దిసేపటి క్రితం వెంకయ్యనాయుడుని కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 50 ఎకరాలు కేటాయించిందని, ప్రాథమికంగా రూ.300 కోట్లు ఖర్చు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు.

300 c AP govt kharchu chesedi enti :atwitsend:

Link to comment
Share on other sites

నిమ్మకూరులో నైట్‌ విజన్ పరికరాల తయారీ కేంద్రం
 
విజయవాడ: కృష్ణా జిల్లాలో మరో పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమ్మకూరులో రూ.1000 కోట్లతో బీఈఎల్‌ నైట్‌ విజన్ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని శంకుస్థాపనకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని బీఈఎల్ సంస్థ ఆహ్వానించింది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...