sonykongara Posted July 7, 2016 Posted July 7, 2016 నిమ్మకూరులో బెల్ పరిశ్రమ ఏర్పాటు విజయవాడ: కృష్ణా జిల్లా నిమ్మకూరులో బీఈఎల్ నైట్ విజన్ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.వెయ్యి కోట్ల వ్యయంతో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. ప్లాంట్ శంకుస్థాపనకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును బెల్ ప్రతినిధులు ఆహ్వానించారు. Vivaan 1
sonykongara Posted July 7, 2016 Author Posted July 7, 2016 ఢిల్లీ: ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో త్వరలో నైట్ విజన్ పరికరాల తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తామని మంత్రి కామినేని తెలిపారు. కొద్దిసేపటి క్రితం వెంకయ్యనాయుడుని కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 50 ఎకరాలు కేటాయించిందని, ప్రాథమికంగా రూ.300 కోట్లు ఖర్చు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు.
KaNTRhi Posted July 7, 2016 Posted July 7, 2016 ఢిల్లీ: ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో త్వరలో నైట్ విజన్ పరికరాల తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తామని మంత్రి కామినేని తెలిపారు. కొద్దిసేపటి క్రితం వెంకయ్యనాయుడుని కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 50 ఎకరాలు కేటాయించిందని, ప్రాథమికంగా రూ.300 కోట్లు ఖర్చు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. 300 c AP govt kharchu chesedi enti
sonykongara Posted July 7, 2016 Author Posted July 7, 2016 300 c AP govt kharchu chesedi enti land 50 acers icchindi ani rasadu.
sonykongara Posted July 7, 2016 Author Posted July 7, 2016 నిమ్మకూరులో నైట్ విజన్ పరికరాల తయారీ కేంద్రం విజయవాడ: కృష్ణా జిల్లాలో మరో పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమ్మకూరులో రూ.1000 కోట్లతో బీఈఎల్ నైట్ విజన్ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని శంకుస్థాపనకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని బీఈఎల్ సంస్థ ఆహ్వానించింది.
KaNTRhi Posted July 7, 2016 Posted July 7, 2016 land 50 acers icchindi ani rasadu. So aa land.. value 300 c aa
sonykongara Posted July 7, 2016 Author Posted July 7, 2016 first phase lo 300cr anta, taruvtha 600 to 700cr anta.
sonykongara Posted July 7, 2016 Author Posted July 7, 2016 So aa land.. value 300 c aa no BEL pettubadi
srinivasulu pokuri Posted July 7, 2016 Posted July 7, 2016 300 c AP govt kharchu chesedi enti central govt first phase lo 300cr ani ardam... not state govt
PRUDHVI Posted July 7, 2016 Posted July 7, 2016 50 acres ekkadi nunchi testharu adhi cheppaledha malli pooling anaruga
sonykongara Posted July 7, 2016 Author Posted July 7, 2016 50 acres ekkadi nunchi testharu adhi cheppaledha malli pooling anaruga govt koni vallaki icchi chala rojulu ayyindi brother.
PRUDHVI Posted July 7, 2016 Posted July 7, 2016 govt koni vallaki icchi chala rojulu ayyindi brother.ekkada loc nimmakuru ena ledha nimmakuru daggarlona
sonykongara Posted July 7, 2016 Author Posted July 7, 2016 ekkada loc nimmakuru ena ledha nimmakuru daggarlona nimmakuru daggara nimmaluru
sonykongara Posted July 7, 2016 Author Posted July 7, 2016 ekkada loc nimmakuru ena ledha nimmakuru daggarlona
MVS Posted July 7, 2016 Posted July 7, 2016 50 acres ekkadi nunchi testharu adhi cheppaledha malli pooling anaruga Nee polalaki Ekada esaru pedataru anega
LuvNTR Posted July 7, 2016 Posted July 7, 2016 super baa. TFS. alage ATP - palasamudram BEL gurunchi emaina info unda..akkada defense parka annaru gaa. sonykongara 1
PRUDHVI Posted July 7, 2016 Posted July 7, 2016 super baa. TFS. alage ATP - palasamudram BEL gurunchi emaina info unda..akkada defense parka annaru gaa.
sonykongara Posted July 7, 2016 Author Posted July 7, 2016 super baa. TFS. alage ATP - palasamudram BEL gurunchi emaina info unda..akkada defense parka annaru gaa. sankusthatapana chesaru ga brother,
LuvNTR Posted July 7, 2016 Posted July 7, 2016 sankusthatapana chesaru ga brother, chesi 7 months ayindi brother. any construction activity going news unda?
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now