Jump to content

Recommended Posts

Posted

mirasi veyastha ki dopidi veyastha pedda teda ledu, valla kanna TTD vanda rettulu melu.

oho TTD dabbulu tiskelli Mecca Haj yatra laki Jerusalem yatra laki istunnaru ....dini midi ni  opinion enti ..is it right or wrong( this is not happening in CBN time and it happened in congress govt for your information and TTD jobs lo converted christians ni Hindus ga employ cheyyatam) let me know your thoughts on this ...........if you are an atheist jus stay away from the thread ............

Posted

Gov't kaakunda some trusts Ki isthe...aa trusts Ni evaru enbukuntaaru...akkada mismanage jaragadhaa....in my opinion its better to be under govt control....endhukante they are nominated by elected govt of whole ap people...

+1111

Govt ennukuntunte.. ee Pushpams ki nachina vallaki ivvatledu ani ee edupu anthaa... (malli daniki Hinduism ani coloring) 

Posted

Even trusts Ki ichina....govts cooperation lekynda tirumala laanti temple Ni manage cheyyaleru....it includes security...infrastructure..etc...so instead of having many controls...better to be under govt control...

Posted

oho TTD dabbulu tiskelli Mecca Haj yatra laki Jerusalem yatra laki istunnaru ....dini midi ni  opinion enti ..is it right or wrong( this is not happening in CBN time and it happened in congress govt for your information and TTD jobs lo converted christians ni Hindus ga employ cheyyatam) let me know your thoughts on this ...........if you are an atheist jus stay away from the thread ............

Adi TTD money emaina cheppara enti bhayya miku :blink:

TTD prathi year.. thana budget isthunnaru gaa inkem kavali :thinking:

Posted

two things i saw the debate completely points to be noted in ABN

1) First thing the debators said that they want not only TTD but all temples in India under one single institution run by peetadhipati

2) Endownment act is only in south India and they want to remove it and bring temples in India under one roof

3) They clearly said how govt is treating the temples when endownment dept is there 

lekkalo nundi munde dabbu tisesi dabbulu chupite niku emi telustundi brother ...........they take it out of temple before counting and divert the funds illegally...........

Posted

oho TTD dabbulu tiskelli Mecca Haj yatra laki Jerusalem yatra laki istunnaru ....dini midi ni  opinion enti ..is it right or wrong( this is not happening in CBN time and it happened in congress govt for your information and TTD jobs lo converted christians ni Hindus ga employ cheyyatam) let me know your thoughts on this ...........if you are an atheist jus stay away from the thread ............

vati ni nenu tappupadthanu.vati ni andharu  tappu pattandi vati meda fight cheyyandi ,andharu kalupu koni pondi vati meda..

Posted

two things i saw the debate completely points to be noted in ABN

1) First thing the debators said that they want not only TTD but all temples in India under one single institution run by peetadhipati

2) Endownment act is only in south India and they want to remove it and bring temples in India under one roof

3) They clearly said how govt is treating the temples when endownment dept is there 

and who will be the authority to that Peetadhipathi ???? 

Posted

lekkalo nundi munde dabbu tisesi dabbulu chupite niku emi telustundi brother ...........they take it out of temple before counting and divert the funds illegally...........

Deggara undi chusinattu chepthunnaru gaa... :sleep:

Posted

because TTD is the biggest temple in this country that is held by a government. Kaliyuga daivam kabatti andhariki first akkade untundhi concern. meeru cheppedhi matram too much undhi asalu.. ippatiki edo tdp meedha kutra chestunnaru.. TTD ni TDP chetullo nunchi bjp vallu lageskuntaru central govt lo.. adi idi ani.. ee bhrama lu pakkana betti reality chudandi.. asalu ye govt aina hindu temples meedha pettanam enduku cheyyali.. hindus emi chetakaani vallu kaadhu.... all temples must be freed of bloody govt control and nepotism.

People elect government based on their trust... It should be in govts hand, evarikanna isthey vallu cheyaru ani guarantee yenti?? Bcci emaindi? Andaru dobbi tintunnaru vachina money ni...

Posted

Deggara undi chusinattu chepthunnaru gaa... :sleep:

go and talk to TTD employess if you know any one and one thing is clearly evident this is a known fact for people  of Tirupathi ...........confirm with them

Posted

People elect government based on their trust... It should be in govts hand, evarikanna isthey vallu cheyaru ani guarantee yenti?? Bcci emaindi? Andaru dobbi tintunnaru vachina money ni...

+111111

Posted

స్వామి తిరుమల రచ్చ వెనక ఉన్నది మనోళ్లేగా !

తిరుమల వెంకన్న ఆలయం మీద ఏపీకి ఏం హక్కుంది ? ఆలయాన్నిస్వతంత్ర అధారిటీగా ప్రకటించాలి… ఆదాయాన్ని వాడుకునేందుకు ప్రొవిజన్ ఉండాలంటూ సుప్రీం వరకూ వెళ్లింది సుబ్రమణ్యస్వామి పైత్యం. ఇన్నాళ్లూ అగస్టాలు, టూజీలపై స్వామి కోర్టు కెళితే సంతోషించిన వాళ్లం ఇప్పుడు మాత్రం భగ్గుమంటున్నాం. కారణమేంటి…? తేడా ఎక్కడుంది ? స్వామి రాంగా ? మన ఆలోచన రాంగా ? అంటే… రెండూ కాదు… నా సామి రంగా ఇదీ కారణం అని ఇంకొ కొత్త యాంగిల్ కనిపిస్తోంది. అదేంటో తెలుసా మీకు…!

సుబ్రమణ్యస్వామి చిత్రమైన మనిషి. ఏం చేశామన్నది కాదన్నయ్యా… రచ్చ అయ్యిందా లేదా అన్నట్టుంది ఆయన పాయింట్. ప్రపంచం అంతా ఏకమైనా ఆయన మాత్రం తాను అనుకున్నదివాదిస్తూ… అప్పుడప్పుడూ తప్పు అయిపోయిందని రోదిస్తూ కూర్చుంటాడు. అంత లిటికెంట్ కాబట్టే ఆయన్ని కోరికోరి రాజ్యసభలో పెట్టుకుంది బీజేపీ. మరీ మితిమీరిన అతి చేస్తుంటాడు కాబట్టే కేబినెట్ లో ఉండాల్సిన వాడు ఇపుడు ఫైళ్లు పట్టుకొని సుప్రీం చుట్టూ తిరుగుతున్నాడు. అదంతా సరే కానీ మన విషయానికి వచ్చేద్దాం !

సుబ్బు వాదన ఇది…

తిరుమల ఆలయానికి వేల కోట్ల ఆదాయం ఉంది. లక్షల కోట్ల ఆస్తులన్నాయ్. అపార సంపదని రాష్ట్రం సొంత అజెండా కోసం ఖర్చు చేస్తోంది. ధర్మ ప్రచారం కోసం హిందూ ధర్మోద్ధరణ కోసం మాత్రమే కేటాయించాల్సిన సొమ్ముని దారి మళ్లిస్తున్నారంటూ తోచిన ఆరోపణ చేసేశారు స్వామి. అదే పిటిషన్ లో కూడా ఉంది. పైగా ఇంకో ఉదాహరణ కూడా చూపిస్తున్నారు. చిదంబరం నటరాజ స్వామి ఆలయం విషయంలో ఇలాగే కేసు వేసి విజయం సాధించానని ఇపుడు కూడా అలాంటి రిజల్టే చూపిస్తానని స్వామి అంటున్నారు. ఇది పైకి కనిపిస్తున్న స్టోరీ. దీని వెనక మన లోకల్ రాజకీయం కూడా ఉంది.

నిజానికి ఇది నెల రోజుల నాటి సంగతి. అప్పుడే సుప్రీంలో పిటిషన్ వేశారు. ఇప్పుడు విచారణకి వచ్చింది. సరిగ్గా స్వామి పిటిషన్ వేయడానికి రెండు రోజుల ముందు మన విశాఖ సో కాల్డ్ స్వామీజి సుబ్రమణ్యస్వామితో సమావేశం అయ్యారు. ఆదారాలుంటాయ్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అందులో తిరుమల వ్యవహారంతోపాటు మరికొన్ని రాజకీయ కోణాలు కూడా ప్రస్తావనకి వచ్చాయ్. నాకు హిందూ ధర్మం మీద విశ్వాసం లేదనే ఓ అరాచక నాయకుణ్ని సమర్థించే ఈ సో కాల్డ్ పీఠాధిపతి సుబ్రమణ్యస్వామికి ఇన్ పుట్ ఇస్తాడు. వాటి ఆధారంగా ఆయన చెలరేగిపోతాడు. అదీ మేటర్.

ఎందుకిలా ?

తిరుమలపై పట్టుకోసం ప్రాపకం కోసం ప్రయత్నాలు చేసి మట్టికరిచిన మహానుభావులు ఇటీవలి చరిత్రలో చాలామంది ఉన్నారు. వెయ్యి కాళ్ల మంటపం విషయంలో గొడవ చేసి టీటీడీ నా పాదాక్రాంతం అవ్వాలంటూ బహిరంగంగా చెలరేగిన ఓ సాధువు ఇపుడు యాదాద్రి ఉద్ధరణలో ఉన్నారు. అక్కడైతే ఆయనకి పొర్లు దండాలు దండిగా దొరుకుతాయ్ మరి. ఇక మన విశాఖ స్వామీజీ లాంటి వాళ్ల లెక్క తీయాలే కానీ… రాస్తే పేజీలు అవుతాయ్. కొలిస్తే కేజీలు కాదు టన్నులుంటాయ్ ఇలాంటి వాళ్ల చవాకులు అవాకులు. ఇక్కడ కుదరడం లేదు కాబట్టి అక్కడి నుంచి సెగ రేపుదాం అనుకునే కక్కుర్తి కమండలాలు ఇవన్నీ ! ఏదో రకంగా యాగీ చేసి మీడియాలో కాస్త కనిపించొచ్చు…లేదంటే చర్చనీయం అవ్వొచ్చు అనుకునే కొద్ది బుద్ధులు ఇవన్నీ ! అంతకు మించి మరేం లేదు. ఓరకంగా రాష్ట్రానికి ఉన్న సహజమైన హక్కులు అదధికారాల్ని కాలరాచే ప్రయత్నాల్లో ఇవో భాగం.

సుబ్రమణ్య స్వామితోపాటు మిగతా మహానుభావులకి తెలియాల్సిన సంగతులు చాలానే ఉన్నాయ్. టీటీడీ దేశంలోనే కాదు ప్రంపచంలోనే మోస్ట్ ఆర్గనైజ్డ్ అండ్ ఇనిస్టిట్యూషనలైజ్డ్ అధారిటీ. ఓ ధార్మిక సంస్థ ఇంత పగడ్బందీగా సామాజిక ఆర్థిక సేవా ప్రయోజనాలతో నడవడం మరెక్కడా లేదు. స్వామి ఆస్తుల్ని స్వామి కార్యాలకే కాదు విద్యాదానాలకి ఆర్తులను ఆదుకోడానికే తప్ప అన్యథా వినియోగించిన దాఖలా ఇప్పటి వరకూ లేదు. రాదు కూడా ! పైగా ప్ర్తత్యేక బడ్జెట్, ఆడిటింగ్ వ్యవస్థ అన్నీ ఉన్నాయ్. ప్రభుత్వానికి సమాంతరంగా నడుస్తుందే తప్ప ఇప్పటికీ దేవాదాయ శాఖలో టీటీడీ భాగం కాదు. అవసరమైతే అక్కడ వ్యవస్థని రెగ్యులేట్ చేయడమే తప్ప ముక్కుతాడు వేసి నడిపిస్తున్న దాఖలా కనిపించదు ఎప్పుడూ ! మరి ఇప్పుడు విశ్వాసాలకీ భరోసాకి వచ్చిన ఇబ్బంది ఏముందో అర్థం కాదు.

ఇదంతా పూర్తి రాజకీయం. ప్రేరేపితం. ఏదోరకంగా ఇబ్బంది పెట్టడం లేదంటే అసహనం కలిగేలా వ్యవహరించాలనుకోవడం తప్ప మరోటి కాదు. పైగా ఇందులో మన వాళ్ల రాజకీయానికితోడు అరవకోణం కూడా ఉంది. ఓ ఎనబై ఏళ్లనాడు తిరుమల ఆలయంపై తమిళులకే పట్టు ఎక్కువ. వాళ్లు ఆడింది ఆటగా సాగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయేసరికి అన్నీ కలిపికొట్టేందుకు సుబ్బు సిద్ధపడితే… మన దగ్గర కడుపు ఉబ్బరంగా ఉన్నవాళ్లు ఆయనకి వంత పాడుతున్నారు. అంతే !

Nenu ide link paste cheddam ani chusa.. but allow cheyatla.. ela chesaru bro miru?

Posted

vati ni nenu tappupadthanu.vati ni andharu  tappu pattandi vati meda fight cheyyandi ,andharu kalupu koni pondi vati meda..

this is not possible in govt control bro these converted bastards play safe in the name of secularism and ruining our temples ....there are lot of trials going on for conversion even in TTD colleges is the govt stopping that ???no it has no guts ..............it is time for people to decide whether their affiliation is to God or votes .............

Posted

tamilnadu loki vacchi ade mata subbuswami anamandi.

Anadu. Because this is being played by Modi and Shah who doesn't want to irritate Jayalakitha. They are trying to take over TTD to loot all the gold and money and through different schemes divert it to MH and Gujarat. It's all s big ploy and slow a process to take over

Posted

I think TTD is doing good except some small issues, dontating money to poor brahmins and for their veda education, constructing sv temples in other states, 24/7 free meals etc... repu govt hand over nundi vere person ki velithe vaadu jagan la tayaru aithe situvatio enti. evaru chesina 100% justice cheyaleru, baga run avuthunnapuddu kadilinchadam deniki.

public secotors baga profit ga unnayi ane kada govt ammesukontundi tana share ni, manam ala enduku cheyali. govt control lo unte konchem secuirity untundi for properties ki. individual run aithe inka court lu chuttu tirugutha kurchuntaru.

mana hindu matham lo vachina revoution peddaga emi ledule, monna ekkado survey chusanu, majority of hindus don't read gita, yoga vasista. inka oorike devullla peru cheppukovatam tappithe emi ledu.

Posted

idi ela vundhi ante.....chettu medha vunna mango ni kottadaniki swamy stone kosam searching, manam adi chusi....idendhi mango paina vunte swamy stone vetukunnadu ani anukuntunnamu. but he is trying to bring everyone to court and have a common good law for hinduisam. all the temples and other religious organisations will come to court now 

Posted

I think TTD is doing good except some small issues, dontating money to poor brahmins and for their veda education, constructing sv temples in other states, 24/7 free meals etc... repu govt hand over nundi vere person ki velithe vaadu jagan la tayaru aithe situvatio enti. evaru chesina 100% justice cheyaleru, baga run avuthunnapuddu kadilinchadam deniki.

public secotors baga profit ga unnayi ane kada govt ammesukontundi tana share ni, manam ala enduku cheyali. govt control lo unte konchem secuirity untundi for properties ki. individual run aithe inka court lu chuttu tirugutha kurchuntaru.

mana hindu matham lo vachina revoution peddaga emi ledule, monna ekkado survey chusanu, majority of hindus don't read gita, yoga vasista. inka oorike devullla peru cheppukovatam tappithe emi ledu.

he is not asking to bring under a person control. fact is that it is under one man now......swamy want a governing body including government and others

Posted

Swamy is not afraid of any one ...............that is his quality if he is such a coward how could the coal and 2g scam came to lime light.........he is the one who sent Jayalalitha to jail............

Posted

Who are pettadi pathulu evaru vallani enduku guardian cheyali repu vallu tinaru ani gaurantee enti ...gudilo panthulu tintunte emi chestunaru ...dolar sheshadri archakude kada ..Anni regulations untene ayana ala rechipoyadu...inka total ga veela chetiloki velithe taruvatha jaragaboye vatiki evaru responsible

Posted

Keeping all the temples in the hands of Peetadhipathi's si the idea to stop govt's diverting temple money to its treasury............Right now 30% of Endownment employees in AP are converted people as per reports ...........do we have to have these bsatards working as employees in our temples ??????????

Posted

Mundu Tamil Nadu lo unna temples gurinchi matladana manandi Arava paithyam ap meeda vadu chupinchedi endi ...tirumala ki Anni dabbulu lekapothe okadu dekevadu undadu pettadi pathii nunchi so called hindu parirakßhana ani chepukune vallu

Posted

Ap lo enni temples unnayi tirumala okate kanapadinda comedy ga ... Ye tg lo unna badradi kanapadaleda vati joliki velithe reverse lo dabbulu pettukovali so vati gurinchi pattinchukoru paiki hindu parirakßhana main agenda dabbulu ye evadaina

Posted

Aa tv lo discussion mottam chuste evadikina ardam avtundi.........he is talking on temples all over India to get under one roof.............That includes AP,TamilNadu, and every state ..........Endownment act is in only south states .....we need to get it out 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...