Jump to content

Recommended Posts

Posted
తొలి రోజు సాయం రూ.53 కోట్లు 

ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రంపై సంతకం చేసిన చంద్రబాబు

ఈనాడు, అమరావతి: కొత్త ఏడాది తొలి రోజే వేల మంది బాధితులకు సాయం చేసేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) దస్త్రంపై సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. వైద్య చికిత్సల తిరిగి చెల్లింపులు, ఇతరత్రా ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకున్న 7,386 మందికి రూ.53.64 కోట్లను విడుదల చేశారు. ఇందులో వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపుల కోసం వచ్చిన దరఖాస్తులు 6,207, ఎల్‌వోసీలు (వైద్యానికి అనుమతి లేఖలు) 1179 ఉన్నాయి. 2014 నుంచి ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1249.56 కోట్లు విడుదల చేసింది.

Posted
2 hours ago, sonykongara said:

Elections lopu 4-5lakhs madyalo untaru emo beneficiaries 

Posted

మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామనికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న 13 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 7,06,500 రూపాయల చెక్కులను సర్పంచ్ వెంకటేశ్వరరావు బాధితులకు అందజేశారు.

https://pbs.twimg.com/media/DwJGo7tU0AAq-oK.jpg:large

Posted

పెదకాకాని మండలం కి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న 15 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 12,67,558 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర చేతుల మీదుగా అందజేశారు.

https://pbs.twimg.com/media/DwIa9IRV4AIdx4f.jpg

https://pbs.twimg.com/media/DwIa9ttVAAAk9oe.jpg

Posted

బనగానపల్లె నియోజకవర్గం కోలిమిగుండ్ల మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన నైతిక్ రెడ్డి అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరగా, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.1,36,510 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి లబ్దిదారునికి పంపిణీ చేయడం జరిగింది.

https://pbs.twimg.com/media/DxaQ7csUcAAhUFB.jpg:large

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...