Yaswanth526 Posted March 5, 2019 Posted March 5, 2019 నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం పంపిణీ చేశారు.
Yaswanth526 Posted March 5, 2019 Posted March 5, 2019 అనారోగ్యంతో బాధపడుతున్న నందవరం మండలం, రాయచోటి గ్రామానికి చెందిన మంగలి నరేష్ అనే యువకుడికి వైద్యం నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా రూ.2 లక్షలు మంజూరు పత్రాన్ని అందజేయడం జరిగింది.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now