Jump to content

AP Chief Minister Relief Fund


Recommended Posts

ముఖ్యమంత్రి సహాయనిది నుంచి 3 లక్షల రూపాయలని అనారోగ్యంతో బాధపడుతున్న ఖాదర్ బాషా సోదరికి అందిస్తున్నమంత్రి పరిటాలసునీత.

https://pbs.twimg.com/media/Dq_qc9OX0AAd7tP.jpg

Link to comment
Share on other sites

క్యాన్సర్ వ్యాధితో ప్రాణాపాయ పరిస్థితి లో వైద్య చికిత్సలు కోసం సాయం అందించాలని నరసరావుపేట పట్టణానికి చెందిన షేక్ మస్తాన్ వలి సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు మరియు యువ నాయకులు డాక్టర్ కోడెల శివరామ్ గారిని ఆశ్రయించారు ,వెంటనే స్పందించిన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు మరియు యువనాయకులు డాక్టర్ కోడెల శివరామ్ గారు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 2,00,000 rs/- మంజూరు చేయించారు. సీఎం సహాయనిధి మంజూరు అయిన చెక్కును యువనాయకులు డాక్టర్ కోడెల శివరామ్ గారు బాధిత కు అందచేశారు.

https://pbs.twimg.com/media/DryokE7WwAA1joz.jpg

Link to comment
Share on other sites

పేదరికంతో వైద్య చికిత్స చేయించుకోలేక ఎన్నో ఏళ్లుగా తీవ్ర అస్వస్థతో ఇబ్బంది పడుతున్నముప్పాల మండలం కుందురువారిపాలెం గ్రామం కు చెందిన 15 ఏళ్ల బాలిక ధనలక్ష్మి వెన్నుముక్క ఆపరేషన్ కోసం సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు మరియు యువ నాయకులు డాక్టర్ కోడెల శివరామ్ గారి సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 2,97,630 rs/- మంజూరు అయ్యాయి ,సీఎం సహాయనిధి మంజూరు అయిన చెక్కును యువనాయకులు డాక్టర్ కోడెల శివరామ్ గారు బాధిత కుటుంబం కు అందచేశారు.

https://pbs.twimg.com/media/Dryn_tMWoAAGbSI.jpg

Link to comment
Share on other sites

బల్లికురవ మండలం మళ్ళాయపాలెం కుచెందిన రామనాల నాగేశ్వరరావు కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు 70000రూ:చక్కును అదచేయుచున్న కరణం బలరాంగారు జైతెలుగుదేశం జైచంద్రబాబుజై కరణం బలరాం గారు

https://pbs.twimg.com/media/DrjlcppVAAAr7yG.jpg

Link to comment
Share on other sites

నాగులుఉప్పలపాడు మండలం తమ్మసముద్రము గ్రామానికీ చెందిన ఈదర షరోను కు30000మరియు గుడిసె క్రిష్ణ కు15000చెక్కు ను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయిన చెక్కు ను అందచేయుచున్న అద్దంకి తెలుగు దేశం ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబుజై తెలుగు దేశం.

https://pbs.twimg.com/media/DrZZ6KpUwAADzaO.jpg

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...