Yaswanth526 Posted October 27, 2018 Posted October 27, 2018 (edited) ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య సహాయార్ధం బాదం శ్రీ దత్త గణేష్ గారికి రూ. 1,10,000 రూపాయలు, రాపర్తి గ్రామానికి చెందిన వంగలపూడి ప్రభావతి గారికి రూ. 35,000 రూపాయలు, గౌతు నాగార్జున కృష్ణ గారికి రూ. 20,000 రూపాయలు అందించడం జరిగింది. Edited October 27, 2018 by Yaswanth526
Yaswanth526 Posted October 27, 2018 Posted October 27, 2018 (edited) ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన చిలకంటి వెంకటలక్ష్మి గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన రూ. 2,60,000/- ముందస్తు మంజూరు పత్రం ఈ రోజు క్యాంపు కార్యాలయంలో అందజేసిన మన ఉంగుటూరు శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులుగారు. Edited October 27, 2018 by Yaswanth526
Yaswanth526 Posted October 27, 2018 Posted October 27, 2018 అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ పీలా గోవిందసత్యనారాయణ గారు 29 వార్డులోని కాశీ గారి మనవరాలి Conclear Operationకై రూ పది లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు.
Yaswanth526 Posted October 27, 2018 Posted October 27, 2018 పోదిలి మండలం కుంచేపల్లి గ్రామస్థులు పేరం సుబ్బారెడ్డి గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయిన 60,000 రూపాయల చెక్కు ను అందచేయుచున్నకరణం వెంకటేష్ బాబు.
Yaswanth526 Posted November 1, 2018 Posted November 1, 2018 శ్రీకాకుళం నగరానికి చెందిన అరవల రామారావుకు ఇటీవల జరిగిన ఆపరేషన్ కారణంగా "ముఖ్యమంత్రి సహాయనిధి" నుంచి రూ. 30,000/- చెక్ ను అందించిన ఎమ్మెల్యే శ్రీమతి గుండ లక్ష్మీదేవి.
Yaswanth526 Posted November 1, 2018 Posted November 1, 2018 బనగానపల్లెలోని యాగంటి పూజారి అయిన పి.చంద్రశేఖర్ శర్మ అనారోగ్యంతో హాస్పిటల్ లో చూపించుకున్న ఖర్చులకు గాను ముఖ్యమంత్రి సహాయక నిధిద్వారా బనగానపల్లె మాజీ సర్పంచ్ బి.సి.రాజారెడ్డి గారు 80,000 రూపాయల చెక్కును అంద జేశారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now