Jump to content

PWD Grounds to Become "Vijayawada Square


Recommended Posts

  • Replies 101
  • Created
  • Last Reply

Top Posters In This Topic

jariginappudu kuda fair ga divide cheyyalsindhi ...rest babu garu chusukone vaallu

 

mana vaallu state division....appudu....Hyderabad employees trap lo paddaaru..

 

kontha mandi pedda vaallu appatiki chepparu....rights kosam fight cheyamani...

 

secretariat employees enduku vudyamamu (1 hour daily udyamammu) enduku chesaaro ippudu artham avuthundi....

 

 

 

past is past...future is definitely bright....my feeling.

 

 

Ongole nundi....srikakulam...uravakonda via Bellary buses vuntaayani...kalalo kuda vuhinchaledu...

 

30 minutes ki oka AC bus to Vijayawada.....better late than never.

Link to comment
Share on other sites

విజయవాడ సిటీ స్క్వేర్‌
 
635995617802395030.jpg
  • స్వరాజ్య మైదానంలో భారీ ప్రాజెక్టు
  • పీపీపీ పద్ధతిలో నిర్మాణం
  • జీఐఐసీ డిజైన్‌కు సీఎం ఆమోదం
  • రాష్ట్రానికే తలమానికంగా ఏర్పాటు
విజయవాడ, మే 22 (ఆంధ్రజ్యోతి): బెజవాడ నగరానికి కొత్త కళ రానుంది. ఇప్పటికే పలు సుందరీకరణ పనులు, నూతన భవనాల నిర్మాణం చేపట్టిన సర్కారు... ప్రతిష్ఠాత్మకమైన, భారీ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసింది. అది... ‘విజయవాడ సిటీ స్క్వేర్‌’. నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్య (పీడబ్ల్యూడీ) దీనిని నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ భవనాల మధ్య దీనిని అతి సుందరంగా తీర్మిదిద్దుతారు. చైనా సంస్థ జీఐఐసీ రూపొందించిన సిటీ స్క్వేర్‌ డిజైన్‌కు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఆదివారం ఉదయం సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రి దేవినేని ఉమా, కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబు, విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌ జి.వీరపాండ్యన్‌, జీఐఐసీ ప్రతినిధులు పాల్గొన్నారు. స్వరాజ్య మైదానంలో ఉన్న నిర్మాణాలను తొలగించి మొత్తం స్థలంలో సిటీ స్క్వేర్‌ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ మైదానంలో ఉన్న భవనాలు, రైతు బజార్‌ను తొలగిస్తే ఇదివరకటికంటే ఎక్కువ స్థలం అందుబాటులోకి రానుంది. విజయవాడకే కాకుండా రాష్ట్రం మొత్తానికే సిటీ స్క్వేర్‌ ఒక ఐకానిక్‌ నిర్మాణంగా వెలుగొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సిటీ స్క్వేర్‌లో దుకాణ సముదాయాలు, సమావేశ మందిరాలు నిర్మిస్తారు. ఎగ్జిబిషన్లను కూడా నిర్వహించుకోవచ్చు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టు అభివృద్ధి దశలవారీగా జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు రూ.135 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంపై ఎలాంటి వ్యయ భారం పడబోదని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. విజయవాడ సిటీ స్క్వేర్‌ పూర్తయితే పర్యాటకులకు ఇదో ప్రధాన ఆకర్షణగా మారుతుందని... నగర ఆదాయ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆశిస్తున్నారు. 2VIJAYAWAD.jpg
 
స్వరాజ్య మైదానంలో ఉన్న రైతు బజార్‌ను అలంకార్‌ థియేటర్‌ సమీపంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించే మోడల్‌ రైతు బజారుకు తరలిస్తారు. ఈ రైతు బజారులో 350 స్టాళ్లను అత్యంత ఆధునాతన రీతిలో ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు.
Link to comment
Share on other sites

The famous PWD grounds in Vijayawada, is going to be converted into a new icon "Vijayawada City Square". Chief Minister has approved the design of the Guizhou International Investment Corporation of China.


Vijayawada City Square has many attractions to look at, according the design plan. This is going to be the biggest entertaining spot in the city and a one of the feather in the cap for Amaravati.


Below are the Highlights:


  • Area: Vijayawada City Square will come up in 16 acres of land
  • Iconic Pillar: This Iconic pillar would be at the center of the park. which will have Ashoka symbol with four lions
  • Space for Public Meetings: There would be space to conduct public meetings as it used to be earlier in PWD Grounds
  • 24/7 Exhibition Center: There would be an exhibition center, where all kinds of exhibitions, shows, circus etc.. could be organised
  • Musical Fountain and Attractive Lighting: A musical fountain would entertain the visitors, with different kinds of laser lights
  • Gaming Zone: Apart from exhibitions, there would be a dedicated gaming zone with all kind of play items, video games, indoor games etc..
  • Mini Indoor Stadium: A mini indoor stadium would also come up in this area
  • Iconic Building: This iconic building would be a special attraction in the park. It will have restaurants, food courts, rest rooms etc..
  • Corporate Offices: A special office would be built with a complete corporate look, which would be rented for various companies for their meetings
  • Shopping Zone: A dedicated shopping zone would be come up in a three floor building
  • Theme Park: A Theme park would be there throughout the park, and especially while passing through the underground parking
  • Swimming Pool: Swimming Pool is an additional attraction
  • Underground Parking: There would be no problem for parking space. Underground parking would help not to stall the traffic and allows a free flow of the traffic
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

The famous PWD grounds in Vijayawada, is going to be converted into a new icon "Vijayawada City Square". Chief Minister has approved the design of the Guizhou International Investment Corporation of China.

Vijayawada City Square has many attractions to look at, according the design plan. This is going to be the biggest entertaining spot in the city and a one of the feather in the cap for Amaravati.

Below are the Highlights:

  • Area: Vijayawada City Square will come up in 16 acres of land
  • Iconic Pillar: This Iconic pillar would be at the center of the park. which will have Ashoka symbol with four lions
  • Space for Public Meetings: There would be space to conduct public meetings as it used to be earlier in PWD Grounds
  • 24/7 Exhibition Center: There would be an exhibition center, where all kinds of exhibitions, shows, circus etc.. could be organised
  • Musical Fountain and Attractive Lighting: A musical fountain would entertain the visitors, with different kinds of laser lights
  • Gaming Zone: Apart from exhibitions, there would be a dedicated gaming zone with all kind of play items, video games, indoor games etc..
  • Mini Indoor Stadium: A mini indoor stadium would also come up in this area
  • Iconic Building: This iconic building would be a special attraction in the park. It will have restaurants, food courts, rest rooms etc..
  • Corporate Offices: A special office would be built with a complete corporate look, which would be rented for various companies for their meetings
  • Shopping Zone: A dedicated shopping zone would be come up in a three floor building
  • Theme Park: A Theme park would be there throughout the park, and especially while passing through the underground parking
  • Swimming Pool: Swimming Pool is an additional attraction
  • Underground Parking: There would be no problem for parking space. Underground parking would help not to stall the traffic and allows a free flow of the traffic

 

 

 

nice

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 months later...

City Square project is very much on, says Collector

 
 
 
  • 12vjsuj_City-Sq_GG_3042724g.jpg
     
  • 12vjsuj_City-Sq_GJ_3042725g.jpg
     
The ‘iconic’ structure is proposed to be built in PPP mode

The government’s decision to use the Swaraj Maidan (PWD grounds) as the main venue for hosting the ongoing Amaravati Shopping Festival (ASF) has led to speculation that the much-hyped City Square project may get dropped.

“The proposed City Square project at PWD grounds is very much on,” said Krishna District Collector Babu A.

The plan envisages expansion of the ground by clearing many government and private structures. The new ‘iconic’ structure is proposed to be built under the public-private partnership initiative.

The Collector said the Guizhou International Investment Corporation of China (GIIC) had designed the concept plan. “The government is studying the RFP (Request for Proposal). The space allotted for implementation of the City Square will be much more than what it is seen at the PWD ground now,” said the Collector.

According to the earlier plan, the project was proposed to be developed at a cost of Rs. 135 crore. Releasing the designs submitted by the representatives of the GIIC at a media conference, Chief Minister Chandrababu Naidu had called it ‘a jewel in Andhra Pradesh crown’. He had said the project, when realised, would become a large tourist attraction.

Shopping fest

For now, the sprawling ground is hosting the first-ever shopping festival which, the officials claim, would become a calendar event. While people visiting the exhibition venues don’t seem to be much impressed saying there is nothing much to shop around except a few food courts, the officials insist that “there is a very good response.”

“Yesterday (Tuesday), nearly 45,000 people visited the event at PWD grounds, while similar carnivals being held at Punnami and Padmavathi ghats saw close to 10,000 footfalls,” said Mr. Babu.

“A common feature of such shopping festivals is that they take some time to gain momentum,” he said. The organisers say 300-odd shop owners in malls and other showrooms outside the festival venues have enrolled for the event.

People buying stuff at these shops are being given coupons and attractive prizes are doled out through draw of lots on a daily basis. This is in addition to mega bumper prizes that will be given at the end of the festival.

Guizhou International Investment Corporation of China has designed the concept plan.

Babu A.

District Collector

Link to comment
Share on other sites

  • 1 month later...
మోడల్‌గా నగర ప్రణాళికలు
 
  • ఇతర ప్రాంతాలకు నమూనాగా నిలవాలి 
  • అన్ని జిల్లా కేంద్రాలు స్మార్ట్‌ కావాలి 
  • ప్రతి రూపాయీ జాగ్రత్తగా ఖర్చు చేయండి 
  • ఆదాయ పెంపు మార్గాలపై నివేదిక ఇవ్వండి 
  • మున్సిపల్‌ శాఖకు సీఎం ఆదేశం 
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నగరాల ప్రణాళికలు, అభివృద్ధి తీరు... దేశంలోని ఇతర ప్రాంతాలకు నమూనాగా నిలవాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాల ఆర్థిక స్థితిగతులు, ఆదాయం పెంచుకునే మార్గాలు, అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఇక్కడి నివాసంలో పురపాలక సంఘాలపై సీఎం సమీక్షించారు. ప్రతి నగరానికీ సొంత వనరులు, స్థానిక బలాల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలన్నారు. ఏ నగరానికి ఆ నగరం సొంతంగా ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ ఏర్పరచుకోవాలని, దీనికి అవసరమైన కసరత్తును వెంటనే మొదలుపెట్టాలని సూచించారు. ఆయా నగరాల అభివృద్ధికి విరివిగా నిధులు కల్పించే పరిస్థితులు ఇప్పుడు లేవని సీఎం అన్నారు. అందుకే, చేపట్టే ప్రాజెక్టులకు ప్రతి రూపాయినీ జాగ్రత్తగా వెచ్చించాలని, ఇందులోనే నిర్వహణ సామర్థ్యం బయటపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలతోపాటు తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం నగరాలను స్మార్ట్‌ నగరాలుగా తీర్చిదిద్దాలన్నారు. కాగా, ఒక ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటుచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌(ఏపీయూఐఏఎంఎల్‌) పురోగతిపై సమావేశంలో సీఎంకు పురపాలకశాఖ అధికారులు నివేదిక అందించారు. రాష్ట్ర పురపాలక ప్రాంతాల అభివృద్ధిలో ఇది మైలురాయిగా వివరించారు.
 
ఏపీయూడీఎఫ్ కు వెన్నుదన్ను
పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉద్దేశించిన ఏపీయూడీఎ్‌ఫకు ఏపీయుఐఏఎంఎల్‌ ఒక అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీగా ఉంటుంది. ప్రాజెక్టుల పథక రచన, గుర్తింపు, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం, కార్యప్రణాళిక, ప్రాజెక్టు ప్రగతికి అవసరమైన చర్యలను చేపట్టడం, ఆర్థిక విశ్లేషణ, వ్యూహరచన తదతర ఆర్థిక సంబంధమైన కార్యక్రమాలన్నీ ఈ సంస్థ చూస్తుంది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి ఆయా ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక సహాయం దక్కేలా దోహదపడుతుంది. పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పట్టణ ప్రాంత రవాణా, ఘనవ్యర్థాల నిర్వహణ, ఆకర్షణీయ నగరాల ఏర్పాటు, జలవనరుల సంరక్షణ, నదీ అభిముఖ ప్రాంతాల అభివృద్ధి, ఇతర ప్రాజెక్టులను ఏపీయుఐఏఎంఎల్‌ చేపడుతుంది. విజయవాడ నగరంలో నిరంతర నీటి సరఫరాను, గుంటూరు, మచిలీపట్నం, తిరుపతి, కాకినాడ నగరాల్లో సమగ్ర మురుగునీటి పారుదల ప్రాజెక్టులను ఈ సంస్థ చేపట్టనుంది. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తుంది. విజయవాడ సిటీ స్వ్కేర్‌ నిర్మాణాన్ని చేపడుతుంది. పట్టణ ప్రాంతాలకు చేపట్టబోయే ఈ ప్రాజెక్టులలో ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూస్తారు. ప్రతి ప్రాజెక్టుకు నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. అమరావతి మెట్రో రైల్వే కోసం రూపొందించిన కొన్ని లోగోలను సమావేశంలో అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన సీఎం... అమరావతి నగరం అంతర్జాతీయ నగరంగా నిర్మాణం జరుపుకుంటున్నందున ఇక్కడ ఏర్పాటుచేసే మెట్రోకు కూడా ఆ స్థాయిలో లోగో రూపకల్పన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వళవన్‌, కమిషనర్‌ కన్నబాబు, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. 
Link to comment
Share on other sites

విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో 27.5 ఎకరాల్లో పీపీపీ పద్ధతిలో సిటీ స్క్వేర్ సెంటర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడ - గుంటూరు అభివృద్ధికి అర్బన్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు.

Link to comment
Share on other sites

* పీపీపీ విధానంలో విజయవాడ స్వరాజ్‌ మైదానం, దాని పరిసర ప్రాంతాల్లోని 27.6 ఎకరాల స్థలంలో సిటీస్క్వైర్‌ ఏర్పాటవుతుంది. ఇక్కడ షాపింగ్‌మాల్స్‌, థీమ్‌పార్కు, ఇండోర్‌స్టేడియం వంటి సౌకర్యాలను కల్పిస్తారు. ప్రాజెక్టు నివేదికను రూపొందించే బాధ్యతను పట్టణీకరణపై నియమించిన కేబినెట్‌ ఉపసంఘానికి అప్పగించారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 months later...

 

బెజవాడలో ఐకానిక్‌ టవర్లతో సిటీస్క్వేర్‌

త్వరలో పీడబ్ల్యూడీ మైదానంలో నిర్మాణం

రూ.135 కోట్టు పెట్టుబడి పెట్టనున్న జీఐఐసీ

city2.jpg 

ఈనాడు, అమరావతి: నవ్యాంధ్ర రాజధాని నగరం విజయవాడలో నిర్మించ తలపెట్టిన ‘సిటీస్క్వేర్‌’ ఆకృతులను ఖరారు చేశారు. త్వరలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై భారం పడకుండా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) దీన్ని నిర్మిస్తారు. పీడబ్ల్యూడీ మైదానం ఆవరణలోనే సిటీ స్క్వేర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిడెడ్‌ సంస్థ చైనాకు చెందిన గుజిహో ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ (జీఐఐసీ) ఆఫ్‌ చైనా సంస్థలు ఈమేరకు ఒప్పందం చేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఆకృతులను రూపొందించాయి. ఈ ఆకృతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమోదముద్ర వేశారు. పీడబ్ల్యూడీ మైదానం అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం ‘ఈనాడు’తో పేర్కొన్నారు.

25 ఎకరాల్లో..!: సిటీస్క్వేర్‌లో పలు ఐకానిక్‌ నిర్మాణాలు ఉండనున్నాయి. ప్రస్తుతం 16 ఎకరాల వరకు ఈమైదానం విస్తీర్ణం ఉండగా.. దీనికి మరో 9 ఎకరాలను కలిపి మొత్తం 25 ఎకరాల్లో నిర్మిస్తారు. ఇందుకోసం సమీపంలో ఉన్న స్వరాజ్వమైదానం, జలవనరులశాఖకు చెందిన స్థలాన్ని తీసుకోనున్నారు. కేవలం స్థలం మాత్రమే ప్రభుత్వం ఇవ్వనుంది. ఇక్కడి నిర్మాణాలను చైనా సంస్థ చేపట్టనుంది. జీఐఐసీ ఆధ్వర్యంలో మొత్తం రూ.135 కోట్లతో దీనిని నిర్మిస్తారు.

* సిటీ స్వే్కర్‌ను వినోదం, వాణిజ్యం, సభలు సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితరాలు ఉండే విధంగా నిర్మిస్తారు.

* ఇందులో భాగంగా రెండు టవర్లను ఐకానిక్‌గా నిర్మిస్తారు. అతిథి గృహాలు, సినిమా హాళ్లు, సమావేశ మందిరాలు, ఎమ్యూజిమెంటు పార్కులు, షాపింగ్‌మాల్స్‌, గ్రీనరీ పార్కులు ఉంటాయి.

* ఈ మైదానంలో ఎత్తయిన భారీ అశోక స్తంభాన్ని నిర్మిస్తారు. ఇది మైదానం మధ్యలో ఉంటుంది.

* సభలు, సమావేశాలకు కొంత స్థలాన్ని కేటాయిస్తారు. గతంలో పీడబ్ల్యూడీ మైదానంలో జరిగినట్లుగానే బహిరంగ సభలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తారు.

* నిరంతరం (24/7) పనిచేసే ప్రదర్శనశాలలు ఉంటాయి. వివిధ రకాల షోలు, సర్కస్‌లు నిర్వహిస్తారు. వీటి ద్వారా ఆదాయం సమకూరుతుంది.

* మ్యూజికల్‌ ఫౌంటైన్‌, లేజర్‌ షోలు ఏర్పాటు చేస్తారు. అన్నిరకాల ఇండోర్‌గేమ్స్‌, వీడియో గేమ్స్‌, క్రీడా పరికరాలు ఉంటాయి.

* ఇక్కడే కార్పొరేట్‌ సంస్థల కోసం కార్యాలయాన్ని నిర్మిస్తారు. వివిధ సంస్థలు సమావేశాలు నిర్వహించే విధంగా 5 నక్షత్రాల హోటల్‌ తరహాలో ఈ కార్యాలయం ఉంటుంది. దీన్ని ఆయా సంస్థలకు అవసరాన్ని బట్టి సమావేశాలకు కేటాయిస్తారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...