Jump to content

APSRTC

Recommended Posts

Guest Urban Legend

vijayawada bus station matram baaga maintain chestunnaru

private(anukuntunna) security ni pettaru open place lo toilets poya nivvakunda ,,evaro okadu poyataniki try chesthey whistle vesi arisi aapinchadu ..ha ha

amaravati lounge ani ac lounge vundhi bus kosam wait chese vaala kosam

amaravati bus ticket vunna vaalaki 2-4 hours free anukunta

normal commuters ki first hour 20 from then every hour 10 rupees

and seating areas lo big big screens pettaru

oka side live cricket matches screen chestunnaru,

opposite side film songs in HD

monna pic idhi ...NKP song playing

teneoe1_12.jpg

Link to comment
Share on other sites

  • Replies 446
  • Created
  • Last Reply
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 1 month later...
Guest Urban Legend

super 100 corona buses purchased by APSRTC, will run under GARUDA brand

low cost buses made in india

maintenance ela vuntadho chudali

only bad,

manufactured at pune and patancheru (tg)

Link to comment
Share on other sites

super 100 corona buses purchased by APSRTC, will run under GARUDA brand

low cost buses made in india

maintenance ela vuntadho chudali

only bad,

manufactured at pune and patancheru (tg)

bangalore lo corona buses utterflop compare to volvo buses..lets see in Our AP ...

Link to comment
Share on other sites

Guest Urban Legend

bangalore lo corona buses utterflop compare to volvo buses..lets see in Our AP ...

Vitiki rail engine kante darunanga smoke vastayi

:damn:

Link to comment
Share on other sites

Guest Urban Legend

volvo buses ee konachu kada. same price charge sesthunnappudu ticket ki same brand of bus undali. idedo kavalani commissions kosam corona konnatlu undi. Antha sarva mangala melam.

RTC losses ane news vinnara brother yeppudu aina ?

25 - 30lakhs difference in price 

Bro caronaki volvo ki price lo variation undi plus mileage kuda ekkuve carona lo... Only negative is little bit of pollution if not maintained properly... Buss takkuva ki vaste rtc ki profit ye kada...

i followed RTC since 2014. There is a lot of news items written in AJ and Eenadu. It clearly mentioned that all AC coach buses are making full profits to RTC. Losses are made only by buses going to villages. So volvo bus brand is attraction to get more occupancy ani septhunna brother. It will increase image of RTC than other travels.  :dream:

Link to comment
Share on other sites

  • 3 weeks later...
లాభాల రోడ్డుపైకి ఆర్టీసీ!
 
636306698506365573.jpg
  • నిన్నటిదాకా రోజుకు కోటిన్నర నష్టం
  • ఇప్పుడు కోటిన్నర లాభంతో పరుగు
  • విభజన తరువాత తొలిగా మిగులులోకి
  • ప్రభావం చూపిన కొత్త బస్సుల కొనుగోలు
  • కలిసి వచ్చిన వివాహాలు, వేసవి సెలవులు
అమరావతి, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రజారవాణా సంస్థ పేరు చెబితేనే నష్టాల బస్సుగా ఆర్టీసీకి ముద్ర పడింది. ఖర్చుకు తగ్గ ఆదాయం రాక పడరాని పాట్లు పడుతోన్న ప్రజా రవాణాసంస్థ ఎట్టకేలకు ఇన్నాళ్లకు లాభాల బాట పట్టింది. డొంక రోడ్డులో ప్రయాణంలా ఉండే ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు హైటెక్‌ బస్సుల కన్నా వేగం పుంజుకొంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి గా ఏపీఎ్‌సఆర్టీసీ...లాభాలను నమోదు చేసింది. ఆపరేషనలో లోపాలను సరిౄదిద్దుకొని, కొత్త బస్సులను కొనుగోలు చేసి.. పట్టుదలగా యాజమాన్యం చేసిన ప్రయత్నాలు ఊరికే పోలేదని తాజా ఆదాయపు లెక్కలు చాటుతున్నాయి. గత ఏప్రిల్‌ వరకూ రోజుకు రూ.కోటిన్నరకు పైగానే ఆర్టీసీ నష్టాలను చవిచూసింది. అలాంటిది మేలో బాగా పుంజుకొని, కోటిన్నరకు పైగా లాభాలను అందుకొంది. అలాగే, ప్రతి రోజూ రూ.12.25కోట్లు దాటని కలెక్షన్లు ఇప్పుడు రూ.14.50కోట్లకు ఎగబాకాయి. వేసవి సెలవులు, పెళ్లిళ్ల ముహూర్తాలు.. దీనికి మరింతగా కలిసివచ్చాయి.
 
రోజుకు 45లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 65లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఇంత పరుగు పెట్టినా మిగులు మాటే ఉండేది కాదు! డీజిల్‌పై పన్ను భారం, ప్రైవేటు అక్రమ రవాణా, పల్లెవెలుగుల్లో తీవ్ర నష్టాలు ఆర్టీసీని ఆస్తులు తాకట్టు పెౄట్టుకొనే స్థాయికి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం.. సొంత కార్గోపై కీలకంగా కేంద్రీకరించింది. ఈ క్రమంలో చిన్న చిన్నగా ఆదాయం కనిపించడం మొదలయింది. అదేసమయంలో ఆపరేషనలో లోపాల విషయంలో దిద్దుబాటును చేపట్టింది. కొన్ని రూట్లలో అద్దెబస్సులను, మరిన్ని రూట్లలో కొత్త బస్సులను నడిపి.. ప్రయోగాలకు తెర తీసింది. అదేసమయంలో, ప్రజా రవాణా సంస్థ నడ్డి విరుస్తోన్న ప్రైవేటు అక్రమ రవాణాపై రవాణాశాఖ కొరడా ఝుళిపించింది. దీంతో కేసినేని లాంటి ట్రావెల్స్‌తోపాటు మరిన్ని సంస్థలు బస్సులను ఆపేశాయి. ఫలితంగా దూరప్రాంత బస్సుల్లో కొంతమేర ఆక్యుపెన్సీ పెరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా, పోలీసు శాఖ సంయుక్తంగా చర్యలు చేపట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు సైతం ఓవర్‌లోడ్‌ తగ్గించాయి. దీంతో పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ రెంటికి తోడు వేసవి సెలవులు, పెళ్లి ముహూర్తాలు బాగా కలిసివచ్చాయి. అటు సంస్థ ప్రయత్నాలు, ఇటు కలిసివచ్చిన పరిస్థితులు.. ఆర్టీసీని ఆదాయంలోకి తీసుకొచ్చాయి.
 
ఆ సలహానే ముంచింది!
ఈ ఏడాది ఉన్నట్లే గత ఏడాది కూడా వేసవి సెలవులు, పెళ్లి ముహూర్తాలున్నాయి. అయినా, భారీగా నష్టాలొచ్చాయి. ఏప్రిల్‌ నుంచి జూలై మధ్యలో నాలుగు నెలలకుగానూ రూ.250కోట్ల మేర ఆర్టీసీ నష్టపోయింది. ప్రయాణికులు లేకున్నా రోడ్డుపై బస్సు తిరిగితే వస్తారని, బస్సు తిరగక పోవడం వల్ల ప్రయాణికులు దూరౄమవుతున్నారని ఓ కన్సల్టెంట్‌ చేసిన సూచనే అప్పట్లో ఆర్టీసీని ముంచిందని అటు అధికారులూ, ఇటు కార్మిక సంఘాల నేతలూ చెబుతున్నారు. వేగంగా చేపట్టిన సంస్కరణలతో గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది 55శాతం నష్టాన్ని సంస్థ తగ్గించుకోగలిగింది. మేలో మరింత ఊపుతో దూసుకెళ్లింది. ఈ నెల ఒకటో తేదీన రూ.14.41కోట్ల కలెక్షన్లతో రికార్డు సృష్టించిన ఆర్టీసీ.. ఎనిమిదో తేదీన ఏకంగా రూ.15.51కోట్ల కలెక్షన్లను అందుకొంది. మరో వారానికల్లా.. రూ.15.72కోట్ల కలెక్షన్లను వొడిచిపట్టుకొంది. జూన, జూలై వరకూ ఇదే స్పీడు కొనసాగుతుందని యాజమాన్యం అంచనా వేస్తోంది. ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్యలో ఆషాడం, వర్షాలు మినహాయిస్తే ఈ ఏడాది మొత్తం కలెక్షన్లు బాగుంటాయని ఎనఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య తెలిపారు..

:super:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...