Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
ఏజెన్సీలో ఫిల్మ్‌ సిటీ పెడితే.. 150 ఎకరాలు ఇస్తాం!
10-08-2017 03:48:19
 
636379337009390582.jpg
  • సీఎంకి గిరిజన రైతు ప్రతిపాదన
  • గిరిజన కార్మికులకు 6 వేల కనీస వేతనం : చంద్రబాబు
 
అరకు రూరల్‌/అనంతగిరి రూరల్‌, ఆగస్టు 9: గిరిజనులు కాఫీ తోటలతో ఆర్థికంగా బలోపేతం కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. బుధవారం అరకులోయ బహిరంగసభలో తన దత్తత గ్రామమైన పెదలబుడు పంచాయతీ గిరిజనులతో ప్రత్యేకంగా మాట్లాడారు.
 
రామన్నదొర : సర్‌ నా పేరు రామన్నదొర. మాది పెదలబుడు.
సీఎం: ఎన్ని ఎకరాలు ఉంది?
రామన్న: మిరియాలు, కాఫీ కలిపి మూడు ఎకరాల్లో పండిస్తే, 5 లక్షల ఆదాయం వచ్చింది. నాకంటే ఇంకో రైతుకు లాభం ఎక్కువ వచ్చింది. గ్రామంలో 60 మంది రైతులకు కాఫీతోటలు ఉన్నాయి.
సీఎం: ఇంకెవరైనా రైతులు ఉన్నారా?
రైతు: సర్‌ నా పేరు దాసుబాబు. నాకు మూడున్నర ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. వాటి ద్వారా రూ.ఏడున్నర లక్షల ఆదాయం వచ్చింది.
సీఎం: నీ పక్కన ఉన్న మహిళ ఎవరు?
మహిళ: సర్‌ నేను జీసీసీ సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. మాకు కనీస వే తనం ఇవ్వాలి.
సీఎం: అమ్మా కష్టపడి పని చేయకుండా డబ్బు ఇస్తూపోతే ఎలా?
మహిళ: సర్‌ పనిచేస్తున్నాం. నెలకు రూ.15 వందలే ఇస్తున్నారు.
సీఎం: జీసీసీ ఎండీ ఇలా రండి. వీరికి కనీస వేతనం రూ.6 వేలు ఇవ్వండి. అమ్మా ఇక మీకు రూ.6 వేలు ఇస్తారు.
దాసుబాబు: సర్‌ ఈ ప్రాంతంలో 223 మంది నిరుద్యోగులు ఉన్నారు సర్‌. ఇక్కడ రామోజీ ఫిల్మ్‌సిటీ లాంటిదేదైనా సినీ స్టూడియో ఏర్పాటు చేస్తే మేము 150 ఎకరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గిరిజన ప్రాంతంలో ఎన్టీఆర్‌ ఇళ్లకు రూ.50 వేలు అదనంగా ఇవ్వాలి.
సీఎం: కాఫీ తోటలు మరింత పెంచండి, ఆర్థికంగా బలోపేతం అవ్వండి. మిగతా వారికి చెప్పి వారినీ ప్రోత్సహించండి.
Link to comment
Share on other sites

Guest Urban Legend

21105628_1982378752018582_43862388713917

Haailand is 15 kms from Vijayawada and 15 kms from Guntur and it is home to 25 rides and spread over 48 acres of landscaped space, built with international standard constructions that are inspired by Tibet, Thailand, Burma, Indonesia, Japan and China.

source:https://www.facebook.com/Auroworks/photos/a.1628872717369189.1073741829.1625851291004665/1982378752018582/

Link to comment
Share on other sites

Akhila priya young leader please concentrate on tourism quickly already 3+ years over Tdp govt ki need to speed projects where i can say 1lakhs+ jobs will be created allover AP directly and indirectly

 

for example vijayawada local tours una sariga teliyadu people ki ila ne undi anni areas except vizag

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...