sonykongara Posted January 3, 2017 Author Posted January 3, 2017 అంతర్జాతీయ స్థాయిలో సిద్ధం అయిపోతున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ రాజధాని ఠీవి చూపించటానికి సిద్ధం అవుతుని, గన్నవరం ఎయిర్ పోర్ట్. రాజధానిలో 2017కు శుభారంభం గన్నవరం విమానాశ్రయంతో జరగబోతోంది. గన్నవరం ఎయిర్‌పోర్టు రాష్ట్రానికే ఐకానిక్ సింబల్ కానుంది. గన్నవరం విమానాశ్రయ నూతన టర్మీనల్ భవనం ఈ నెల 12న రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి అశోక్గజపతిరాజులు జాతికి అంకితం చెయ్యనున్నారు. 2015 అక్టోబర్ 25న ప్రారంభించిన పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. సుమారు 160 కోట్లతో నిర్మిస్తున్ననూతన టెర్మినల్ 12,999 అడుగుల విస్తీర్ణంలో ఉంది. అలాగే 8618 అడుగుల విస్తీర్ణంలో జనరల్ ఎవియేషన్ లాంజ్ ఉంది. రెండు ఫ్లోర్లతో నిర్మిస్తున్న నూతన టెర్మినల్‌లో ఒక గంటకు 500 మంది ప్రయాణికులు వేచి ఉండేందుకు, రాకపోకలు సాగించేందుకు వీలుంది. 16 చెక్‌ఇన్ కౌంటర్లు, బ్యాగేజీ కన్వేయర్ బెల్ట్‌లు, బ్యాగేజీ క్లైమ్ కరౌజల్స్, అధునాతన సీసీ కెమెరాలతో భద్రత, 300 కార్లను ఒకేసారి నిలిపేందుకు పార్కింగ్ వంటివి అందుబాటులోనికి రానున్నాయి. ఎటా కనీసం 10లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుంది. అమరావతి సంస్కృతి ఉట్టి పడేలా, ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. కొండపల్లి బొమ్మలు, కలంకారీ కళతో కూడిన అలంకరణ లోపలి ఇంటీరియర్ పనులు చేస్తున్నారు. స్టీల్ అండ్ గ్లాస్ నమూనాతో వెలుపలి వైపు ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఓ గోడపై గ్రీనరీతో గన్నవరం విమానాశ్రయమని పేరును తీర్చిదిద్తుతున్నారు. పక్కనే మూడు నీటి ఫౌంటైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎంతటి పెను తుఫానులు వచ్చినా తట్టు కోగలిగేలా నిర్మాణాన్ని చేపట్టారు. Bezawada_Lion 1
sonykongara Posted January 3, 2017 Author Posted January 3, 2017 cbn gannavaram air port emi cheyyaledu ane vallu emi chesado chudandi
sonykongara Posted January 4, 2017 Author Posted January 4, 2017 Gannavaram Airport (Vijayawada Airport) new terminal building constructed at a cost of Rs 160 crore is ready for inauguration. The new terminal construction works started in October 2015 and will be completed in a week. Chief Minister Chandrababu Naidu and Union Civil Aviation Minister Ashok Gajapathi Raju will inaugurate the new terminal building on January 12. Below are the features of the new terminal Total are is 12,999 square metres Lounge area is 3,613 square metres Passenger holding capacity is 500 The new terminal has 18 check in counters It has two arrival conveyors and one departure conveyor Ground floor of the new terminal consists Check-in Security hold Arrival hall Meet and greet zone Service staircase Corridor General aviation lounge Dplly parking Baggage make up Zone First floor consists Airline/airport office Service Zone General aviation lounge Service staircase Corridor
PP SIMHA Posted January 4, 2017 Posted January 4, 2017 cbn gannavaram air port emi cheyyaledu ane vallu emi chesado chudandi terminal chinnadi ayindi katedi edo peddadi katesi , v Shape run way set chesayalsindi, inko 50 years dokka undedi kadhu ..but so far so good.
sonykongara Posted January 4, 2017 Author Posted January 4, 2017 terminal chinnadi ayindi katedi edo peddadi katesi , v Shape run way set chesayalsindi, inko 50 years dokka undedi kadhu ..but so far so good. dini ki money tecchukotanike cbn, ashok garu nana sankalu nakalasindi
sonykongara Posted January 4, 2017 Author Posted January 4, 2017 http://www.thehindu.com/news/cities/Vijayawada/New-airport-terminal-to-be-opened-on-Jan.-12/article16979742.ece ×
vinayak Posted January 4, 2017 Posted January 4, 2017 terminal chinnadi ayindi katedi edo peddadi katesi , v Shape run way set chesayalsindi, inko 50 years dokka undedi kadhu ..but so far so good. mangalagiri daggara another airport is coming.
PP SIMHA Posted January 4, 2017 Posted January 4, 2017 mangalagiri daggara another airport is coming. ipatlo avadhu anukuntuna
Avinash Posted January 4, 2017 Posted January 4, 2017 ipatlo avadhu anukuntuna inko 20 yellaki vachiddi.
Guest Urban Legend Posted January 5, 2017 Posted January 5, 2017 vijayawada ki vunna traffic ki idhey yekkuva ...stages lo new terminals build chestharu ...
sonykongara Posted January 7, 2017 Author Posted January 7, 2017 రోజు రోజుకీ సత్తా చాటుతున్న గన్నవరం ఎయిర్‌పోర్ట్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని గన్నవరం ఎయిర్‌పోర్టు రోజు రోజుకి తన సత్తాను చాటుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందుతున్న గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. అసలు ఇక్కడ విమానాశ్రయం అవసరమా అనే స్థాయి నుంచి, ఏవియేషన్ సమ్మిట్ చేసుకునే స్థాయి వరకు వచ్చింది. ఈ ఏడాది అర్ధ సంవత్సరంలోనే 76 శాతం పైగా గ్రోత్ నమోదు చేసుకుని, దేశంలోని మెట్రో ఎయిర్‌పోర్టులు కూడా సాధించలేని వృద్ధిని విజయవాడ ఎయిర్‌పోర్టు సాధించింది. మెట్రో ఎయిర్‌పోర్టులు, సగటున సంవత్సరకాలంలో 30శాతం మాత్రమే గ్రోత్ చూపిస్తాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ లో, విమానయానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలకు నడుంబిగించింది. విజయవాడలో ఈ నెల 12న ఏవియేషన్ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. మరో వైపు ఇక్కడే 12 నుంచి 14 వరకూ వైమానిక ఉత్పత్తుల ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. బ్రిటన్ కు చెందిన అంతర్జాతీయ బృందం దీనిలో క్రియాశీలంగా పాల్గుంటుంది. దాదాపు రెండు వందల జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా సదస్సులో పాల్గొంటాయి. ఇంగ్లాండ్, ఫ్రెంచ్, నెదర్లాండ్ దేశాల నుంచి రాయబార కార్యాలయ ప్రతినిధులు హాజరుకానున్నారు. 12న గన్నవరం విమానాశ్రయం రన్ వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. విమానయాన మంత్రిత్వశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా ఏవియేషన్ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నారు.
swarnandhra Posted January 9, 2017 Posted January 9, 2017 250 seating each at arrival and departure ante mari takkuva ga vunde. Dubai/Singapore type okka flight ke saripotundi aa seating. depature daggara seating ante before check-in for travellers or for guests?
katti Posted January 9, 2017 Posted January 9, 2017 250 seating each at arrival and departure ante mari takkuva ga vunde. Dubai/Singapore type okka flight ke saripotundi aa seating. depature daggara seating ante before check-in for travellers or for guests? seating tho patu standing kuda vuntuntundhi kadha .... any way this is only temporary... ippudunna travellers double avutaru inko 2 years lo... antha mandiki saripodhu.. so new airport is the only option
swarnandhra Posted January 9, 2017 Posted January 9, 2017 seating tho patu standing kuda vuntuntundhi kadha .... any way this is only temporary... ippudunna travellers double avutaru inko 2 years lo... antha mandiki saripodhu.. so new airport is the only option correcte . international flights introduce cheste traffic definte ga perugutundi. kani 2 years lo out grow avvademo le. existing traffic around 4 lacs per anum. I believe this new terminal supports up to 10 lacs.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now