Jump to content

Recommended Posts

Posted
గుంటూరు జిల్లాలో కొత్తగా ఐదు నియోజకవర్గాలు
 
 
  • ఎస్సీలకు అదనంగా మరో స్థానం 
  • ఎస్టీలకు కూడా ఒక స్థానం దక్కే పరిస్థితి 
  •  కార్పొరేషన్ పరిధిలో అదనంగా ఇంకోటి 
  •  ప్రత్తిపాడు ఓసీ అయితే పొన్నూరు ఎస్సీ 
  •  ఔత్సాహికుల్లో ఆనందోత్సాహం
 గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 50 నియోజకవర్గాలు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే నెలలో నిర్వహించే పార్లమెంటు సమావేశంలోనే సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు కేంద్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీంతో 2019 ఎన్నికల నాటికే రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాలు రూపుదాల్చనున్నాయి. జనాభా దామాషా ప్రకారం ప్రతి రెండు లక్షల 19 వేల జనాభాకు ఒక నియోజకవర్గం ఏర్పాటు కానుంది. దీని ప్రకారం జిల్లాలో కొత్తగా ఐదు నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 22కు చేరనుంది. 2009 ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మూలంగా అప్పటి వరకు జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాలు స్థానే 17 నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. దుగ్గిరాల, కూచినపూడి నియోజకవర్గాలు రద్దయ్యాయి. అప్పటివరకు ఓసీ కేటగిరీలో ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ కేటగిరీలోకి వెళ్లింది. ఓసీ కేటగిరీలో ఉన్న బాపట్ల లోక్‌సభ స్థానం ఎస్సీ కేటగిరీలోకి వెళ్లింది. ఇది అప్పట్లో కొందరు రాజకీయనేతల తలరాతలు మార్చేసింది. తాజాగా రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాషా్ట్రల్లో చేపట్టిన పునర్విభజన ప్రక్రియ ఎవరికి వరంగా మారనుందో ఎవరెవరికి శాపంగా మారుతుందో వేచి చూడాలి.
నాలుగుకు చేరనున్న ఎస్సీ నియోజకవర్గాలు
జిల్లాలో కొత్తగా ఏర్పడే ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఎస్సీలను వరించే అవకాశం ఉంది. ఇప్పటికే తాడికొండ, వేమూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలు ఎస్సీ కేటగిరీలో ఉన్నాయి. తాజాగా ఏర్పడే నియోజకవర్గాల్లో చెరుకుపల్లి కేంద్రంగా ఏర్పడే నియోజకవర్గం ఎస్సీలకు దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ కేటగిరీలో ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం ఓసీ అయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే పొన్నూరు నియోజకవర్గం ఎస్సీ కేటగిరీలోకి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. కొత్తగా వచ్చే ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఎస్టీలకు కూడా దక్కే అవకాశం ఉంది. మాచర్ల లేదా వినుకొండ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఆ సామాజిక వర్గానికి దక్కుతుందని భావిస్తున్నారు.
ఒక్కో లోక్‌సభ స్థానానికి తొమ్మిది..
ఒక్కో లోక్‌సభ స్థానంలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే విధంగా నియోజకవర్గాల పునఃర్విభజన చేయనున్నారు. ప్రస్తుతం ఏడు నియోజకవర్గాలు ఉండగా అదనంగా రెండు అసెంబ్లీ స్థానాలు కలుస్తాయి. కొత్తగా ఏర్పడే వాటిలో ఒకటి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో రెండు నియోజకవర్గాలు ఉండగా పునఃర్విభజన అనంతరం వాటి సంఖ్య మూడుకు చేరనుంది. ప్రస్తుతం ఉన్న రెండు నియోజకవర్గాలు తూర్పు, పశ్చిమలు కాగా కొత్తగా ఏర్పడే నియోజకవర్గాన్ని గుంటూరు సెంట్రల్‌గా ఏర్పరిచే అవకాశం ఉంది. మిగతా నాలుగు నియోజకవర్గాలు పిడుగురాళ్ళ, చెరుకుపల్లి, పెదకాకాని, నకరికల్లు కేంద్రాలుగా ఏర్పడే అవకాశం ఉంది.
ఔత్సాహికుల్లో ఆనందం
వచ్చే ఎన్నికల నాటికే జిల్లాలో అదనంగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయనే వార్త ఎప్పటి నుంచో ఎమ్మెల్యే ఎన్నికల బరిలోకి దిగాలనే ఉవ్విళ్లూరుతున్న ఔత్సాహికుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. సామాజిక స మీకరణలలో భాగంగా గత ఎన్నికల్లో చివరి నిమిషంలో సీటు చేజార్చుకున్నవారు, గతం లో ఓడి ఈ పర్యాయం గెలిచే అవకాశం ఉన్నప్పటికీ సీనియర్ల కోసం సీటు త్యాగం చేసిన వారు వచ్చే ఎన్నికల్లోనైనా పోటీ చేసే అవకాశం దక్కుతుందనే ఆశల్లో విహరిస్తున్నారు.
బాపట్లకు చెక్కుచెదరని పరిస్థితి ..

నియోజకవర్గాల విభజన ప్రక్రియలో జిల్లా లో ఒక్క బాపట్ల నియోజకవర్గం మొత్తం చె క్కుచెదరకుండా ఉండే పరిస్థితి ఉంది. ఒక ని యోజకవర్గంలో రెండు లక్షల 19వేల మంది ఉండాల్సి ఉంది. జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఈ

 

Posted

కొత్తగా వచ్చే ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఎస్టీలకు కూడా దక్కే అవకాశం ఉంది. మాచర్ల లేదా వినుకొండ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఆ సామాజిక వర్గానికి దక్కుతుందని భావిస్తున్నారు.

 

Maa Vinukonda ni vadileyyandira babu :wall:
Posted

Macherla/Vinukonda lo ST population ekkuva ekkada vunte adi ST ki reserve. Oka ST strong mandal Macherla ki move chesthe automatic gaa Macherla ST avuthundi.

Posted

Macherla/Vinukonda lo ST population ekkuva ekkada vunte adi ST ki reserve. Oka ST strong mandal Macherla ki move chesthe automatic gaa Macherla ST avuthundi.

Macharla ki Vinukonda ki madya lambadi thandalu unnayi.....ye niyojaka vargamo teliyadu...
Posted

Prathipadu, Bapatla MP kinda Vemuru SC nunchi tappinchaali main gaa.

 

Vijayawada kinda Nandigama, Machilipatnam kinda Pamarru.

 

Eluru kinda Chintalapudi, RJY kinda Gopalapuram/Kovvuru lo okati SC nunchi teeseyyochhu.

Posted

Guntur ke 5 osthe 19 uneast ki enni ostayi.....

 

 

East lo ramachandrapuram lo caste fight apali

West lo 3 vastayi ata...

Loki batch telling

Posted

Amalapuram kinda 2 & Kakinada kinda 2 guarantee. Kakinada city kinda 3 raavochhu.

 

Rajahmundry kooda 3 avvochhu.

 

Rest all rural lo increase avuthaayi.

 

MLA seat kinda 2L voting undaali so Mandals atu itu maarusthaaru, SC constituencies kooda population ee MLA seat lo ekkuva vunte vaatiki pothundi.

 

Divided AP lo SC population is 15-16% which is 2% less than United AP population 18%.

 

So SC constituencies konchem takkuva peragaali.

Posted

WEST: Narsapuram kinda 2 New MLA seats, Eluru MP kinda 1 MLA seat in WG, Rajahmundry MP seat kinda 1 MLA seat in WG. 4 Pakka gaa peruguthaayi.

 

Gopalapuram, Kovvuru & Chithalapudi ni Jaffa-YSR kaavalani SC cheyinchaadu. Veetini tappinchaali SC nunchi.

Posted

@Godavari

 

Ramchandrapuram rural lo evari domination votes wise. Cops or BC

ramachandrapuram mandal kajuluru konchem kapu ekkuva slightly.... K gangavaram mandal shettibalija ekkuva slightly..overall kapu 50 shettibalija 45 k
Posted

Coastal lo party analysis prakaram...prati consti lo rural mandala lo tdp ki majorities vastunte employees and the rest of the corruption batch unde towns lo vachesariki aa majority poyi congress and yrus dominate chestunnayi

 

This will be the main criteria for new constis ani vintunnam

 

@RKumar any idea about this

Posted

Ramachandrapuram iddari voting same, this time mandals ni atu itu maaristhe iddariki chance raavochhu.

border side mandals karapa mandal baga kapu ekkuva
Posted

2014 lo TDP ki ekkuva fetching city & towns lone vundi. Can't say TDP weak in City/Towns, yes traditionally strong in rural/villages than City/Towns.

 

City & Towns lo Muslim, Kapu & Vysyas ekkuvaga vuntaaru in most districts.

Posted

Rajahmudry MP:

 

WG - Gopalapuram(SC), Kovvuru(SC) & Nidadavolu kinda 3 Mandals ni teesi oka OC constituency kinda chesthaaru sure gaa.

 

EG - Rjy City, Rjy-Rural, Rajanagaram, Anaparthy kalipi oka new MLA seat vasthundi mostly it might be reserved for SCs (Can't say if that const. has more SC population than other SC seats)

 

2014 lo Rjy City-2.3L, Rjy-Rural-2.3L voting vundi. Rajanagaram-1.9L, Anaparthy-2.03L votes vunnayi 10% increase ayina sure gaa Rajahmundry-Central kothha seat vasthundi city lone 1L additional votes vasthaayi + Rajanagaram lo konni votes add avuthaayi.

 

Gopalapuram-2.15L, Nidadavolu-1.9L, Kovvur-1.7L votes, 10% voting increase ayithe Gopalapuram nunchi oka MLA seat raavochhu.

Posted

2014 lo TDP ki ekkuva fetching city & towns lone vundi. Can't say TDP weak in City/Towns, yes traditionally strong in rural/villages than City/Towns.

 

City & Towns lo Muslim, Kapu & Vysyas ekkuvaga vuntaaru in most districts.

Inc leka vysyas employees etc lanti vallu tdp ki vesaru do towns lo bagane ochayi
Posted

Ysr peddapuram lo tdp ni weak chedamu ani chepadu ade effect1 2014 lo jagan ki tagilindi....

Anaparthi+bikkavolu ycp 7k lead pedapudi+rangampeta tdp 8.5k lead....last counting kuda I've mandals

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...