Jump to content

CBN and Pawan bheti

Vulavacharu

Recommended Posts

Cbn compromised a lot for the fear of loosing power again in 2014..and dani paryavasanalu ivanni..gammatthentante TDP got same..exactly same vote share in local body polls as it got in assembly polls..then there was none with TDP..hmm

:period:

Pichodi support manaki avasaram ledu but aadu opponent aithe kaps batch manaki debbestaaremo anedi CBN doubt
Link to comment
Share on other sites

Pichodi support manaki avasaram ledu but aadu opponent aithe kaps batch manaki debbestaaremo anedi CBN doubt

It is not related to electoral politics...It is the respect shown by a statesman for a person who supported him in 2014...

CBN showed similar respect towards Daggubati after 1995 episode.... when DVR had crossed the limits,, chanakya entered.

If Pawan misuses his goodwill, chanakya will enter and show him his other side..

Link to comment
Share on other sites

It is not related to electoral politics...It is the respect shown by a statesman for a person who supported him in 2014...

CBN showed similar respect for Daggubati after 1995 episode.... when he crossed the limits,, chanakya entered.

If Pawan misuses his goodwill, chanakya will enter and show him his other side..

:terrific:  :terrific:

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ భేటీ అయ్యారు. రైతుల సమస్యలు, రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. దాదాప ఎనిమిది నెలల తర్వాత సీఎం చంద్రబాబు, పవన్ సమావేశమవుతున్నారు. పంచకట్టుతో ప్రత్యేక ఆకర్షణగా  కనిపించిన పవన్ వెంట మంత్రి కామినేని శ్రీనివాస్‌, నిర్మాత షరత్ మరార్ కూడా ఉన్నారు.

ఈ భేటీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు, గుంటూరు కలెక్టర్, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. రాజధాని కోసం 29 గ్రామాల్లో 33 వేల ఎకరాలను 23573 మంది రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. కేవలం తుళ్లూరు మండలం 20వేల ఎకరాల్లో 19700 ఎకరాలను ఇప్పటికే భూసమీకరణ కింద సేకరించారు. కాగా మిగిలిన భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో వారికి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో వీరిరువురి మధ్య భేటీ ప్రాధాన్యత సంతరించారు. భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసేందుకు కలిగిన పరిణామాలను పవన్‌కు చంద్రబాబు బృందం వివరించనుంది. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ పైనా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే భూసమీకరణపై రైతుల మనోభావాలను చంద్రబాబుకు పవన్ వివరించనున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం అందులో చర్చించిన అంశాలను మీడియాకు వివరించనున్నట్లు తెలుస్తోంది. 

గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న పవన్‌కు నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. మరోవైపు సీఎం కార్యాయానికి చేరుకునే సమయంలో రమేష్ ఆస్పత్రి వద్ద పవన్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. పైలెట్ వాహనాన్ని మరో వాహనం ఢీకొనడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

Link to comment
Share on other sites

It is not related to electoral politics...It is the respect shown by a statesman for a person who supported him in 2014...

CBN showed similar respect for Daggubati after 1995 episode.... when he had crossed the limits,, chanakya entered.

If Pawan misuses his goodwill, chanakya will enter and show him his other side..

venkatesh+gifs+comedy.gif
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...