Jump to content

ఏపీలో రామోజీ ఫిలింస్టూడియో


sonykongara

Recommended Posts

రామోజీ ఫిలింసిటీ ప్రపంచంలోనే అత్యంత పాపులర్ ఫిలింస్టూడియో. దాదాపు 2500 ఎకరాల్లో ఈ స్టూడియోని మీడియా దిగ్గజం రామోజీరావు నిర్మించారు. హాలీవుడ్ బాలీవుడ్ సహా ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి షూటింగులు చేస్తున్నారు. హైదరాబాద్ కి పర్యాటకం అభివృద్ధి చెందడానికి రామోజీ ఫిలింస్టూడియో ఓ కారణం.

అంత పెద్ద మీడియా దిగ్గజర కొత్త ఎత్తుగడలతో ఇంకా ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించడం నిత్యం చర్చల్లోకొస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రామోజీ ఆలోచనల్లో మరింత పదును పెరిగిందని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ తెలంగాణలో 100 నుంచి 200 సీట్ల కెపాసిటీతో మినీ థియేటర్లను నిర్మించాలన్న ప్రతిపాదన తెచ్చారాయన. ద్వితీయ శ్రేణి నగరాల్లో వీటిని నిర్మించేందుకు పంపిణీదారులు పరిశ్రమ వర్గాలతో ముచ్చటించారు. ప్లాన్ రెడీ అవుతోంది.

ఈలోగానే భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని నూతన రాజధానితో సిద్ధమవుతున్న ఏపీలోనూ ఓ ఫిలింస్టూడియోని నిర్మించేందుకు రామోజీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రామోజీ సంప్రదించారని సమాచారం. ఒకవేళ ప్లాన్ వర్కవుటైతే ఒక మినీ స్టూడియో ఏపీలోనూ రెడీ అవుతుంది. షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన ఏర్పాట్లను చేస్తారు. అయితే ఇప్పటికే విశాఖ పరిసరాల్లో రామోజీరావు ఓ ఫిలిం స్టూడియో నిర్మాణానికి సైలెంటుగా శ్రీకారం చుట్టారన్న వార్తలూ వెలువడ్డాయి

Link to comment
Share on other sites

10000??? :blink: :blink: :blink:

 

ekkada??

 

RFC is 1700....not 2500 as said in above post...

 

migathdi ekkada?

Motham kalipi 2000 ki minchi aithey ledu anukunta brother, Ramoji gari house super vuntundhi anta akkada only few section of eenadu workers actually seen inside the house.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...