Jump to content

Siddhugwotham

Members
  • Posts

    11,147
  • Joined

  • Last visited

  • Days Won

    11

Reputation Activity

  1. Haha
    Siddhugwotham got a reaction from Abhiraag in TDP+JSP+BJP   
    Let's do one thing... join in BJP And bargain with Pawan .... inko seat thyaagam chestaadu
  2. Like
    Siddhugwotham got a reaction from chinnijavvaji in Bode   
    *బుజ్జీ - వల్లభనేని వంశీ*
    *కన్నా - బోండా ఉమామహేశ్వరరావు*
    *చిట్టీ - బోడే ప్రసాద్*
    *బుజ్జి గాడి ఫ్రెండ్షిప్ బోడే సీటు పోవడానికి కారణం*
           బుజ్జీతో చిట్టీ కు ఉన్న బంధమే చిట్టీను రాజకీయ చిక్కుల్లో పడేసింది.చివరకు పెనమలూరు టిడిపి సీటు కూడా చిట్టీ కోల్పోవాల్సి వచ్చింది.బోడే ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకుడు.ఒక్కసారి ఫోన్ డేటా చూపిస్తే బుజ్జీ(వంశీ)తో,బుజ్జీ గాడి ఫ్రెండ్ కొడాలి తో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన సంఘటనలు ఎవ్వరూ ,మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గమనించడం లేదు అనుకొంటే పొరపాటే.ఇప్పుడు సీటు కోల్పోవడానికి ఇదే కారణం.ఇదేమి క్యాడర్ తెలియదు.అర్ధరాత్రి బుజ్జి,వాడి ఫ్రెండ్ గుట్కా గాడితో చేసిన,చేస్తున్న రాజకీయాలు పార్టీ క్షుణ్ణంగా గమనించి,రాబిన్ శర్మ, ప్రైవేట్ గా సమాచారం తెచ్చుకొని సీటు ఇవ్వకుండా ప్రక్కన బెట్టారు.ఈ విషయం పెనమలూరు టిడిపిలో ఎంతమందికి తెలుసు చెప్పండి.బోడే కన్నీళ్లు పెట్టేస్తే తెరవెనుక రాజకీయం మాసిపోతుందా,యనమలకుదురు లో పార్టీ జెండాలు తీసేసి ర్యాలీ చేయడం తెలుగుదేశం నాయకులకు సరైందా.
           తెలుగుదేశం పార్టీ..బోడే ఒక్కరే కాదు.83 నుంచి ఏమీ బోడే జెండా మోయలేదు.ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిచి అనేకానేక ఆరోపణలు లేవా ఉన్నాయి పక్కాగా ఉన్నాయి.చంద్రబాబు నాయుడు సీటు ఇవ్వను అనడానికి ముందు ఏం జరిగింది.4 సార్లు పిలిస్తే ఎంత ఖర్చు పెట్టగలవు అని అడిగితే ఖర్చు పెట్టలేను అని బోడే చెప్పింది వాస్తవం కాదా.అలాంటప్పుడు సీటు ఇంకొకరికి ఇస్తారు గా.ఇవేమీ క్యాడర్ తెలుసుకోకుండా బోడే కన్నీళ్లు లో కరిగిపోతే పార్టీ నష్టపోదా.?బోడే కోసం పార్టీనా,పార్టీ కోసం క్యాడరా.ఇవేమీ అర్ధం చేసుకోకుండా బోడే వెనుక జెండాలు లేకుండా యనమలకుదురు పార్టీ నాయకత్వం నడుస్తుందా. ఇలాంటి పిచ్చి పనులు క్యాడర్ చేయడం వలన పార్టీకి నష్టం కాదా..జోగి గెలిసి మీ నెత్తిన కూర్చుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు బాగుంటుందా చెప్పండి.ఆలోచించుకోండి.ఇప్పటికే నియోజకవర్గంలో బీసీ,నాన్ బీసీ ఫీలింగ్ తెచ్చాడు జోగి.రేపటి రోజు పెనమలూరు సర్వనాశనం అవుతుంది.అప్పుడు తెలుగుదేశం నాయకులు ఏడుద్దురు గాని..ఎప్పటికైనా పార్టీ నే సుప్రీం.నాయకుడు కాదు.
  3. Like
    Siddhugwotham got a reaction from mahi101987 in Bode   

  4. Like
    Siddhugwotham got a reaction from Nfan from 1982 in Bode   

  5. Haha
    Siddhugwotham got a reaction from goldenstar in Andhra Pradesh Elections   
  6. Like
    Siddhugwotham got a reaction from Nfan from 1982 in AP Pre poll surveys   
    The decision of Jana Sena President Pawan Kalyan to opt out of contesting from Gajuwaka in the upcoming 2024 general elections has provided a sigh of relief to TDP activists. Despite losing the 2019 election, TDP candidate Palla Srinivasa Rao has continued to actively work in the Gajuwaka segment, particularly highlighting issues such as the privatization of the Visakhapatnam Steel Plant.
    Palla’s efforts have garnered appreciation from the local populace, especially those employed in the Steel Plant. Given TDP’s strong presence in Visakhapatnam city and Gajuwaka, Palla is confident that TDP Chief Chandrababu Naidu will assign him the party ticket for the Gajuwaka constituency.
    The privatization issue, which Palla has been vocally opposing, has further solidified his position among the electorate, especially the workers from the Steel Plant who form a significant portion of the constituency’s population. In contrast, YSRCP has faced internal challenges in Gajuwaka, with frequent changes in the party’s candidate selection.
    The appointment of V.Ramachandra Rao (Chandu) and later Gudivada Amarnath as constituency in-charges has led to dissent within the party ranks. Many prominent YSRCP leaders have reportedly expressed reluctance to cooperate with Gudivada Amarnath, indicating potential internal friction within the party.
    TDP sees Gajuwaka as a guaranteed seat, especially with the current political dynamics favoring Palla’s candidacy and the internal turmoil within YSRCP. The party is confident that Gajuwaka will be secured in its favor, considering it as a stronghold akin to Kuppam.
  7. Like
    Siddhugwotham got a reaction from ravindras in Andhra Pradesh Elections   
    అమరావతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ శనివారం తనను కలిసిన టీడీపీ నేతలపై చతురోక్తులు విసిరారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన గ్రూపు-1 ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరడానికి వారు ఆయనను కలిశారు. ‘వచ్చే ఎన్నికల్లో వచ్చేది మీరేగా! వచ్చిన తర్వాత ఆ విచారణ ఏదో మీరే జరిపించుకోండి’’ అని ఆయన వారితో నవ్వుతూ అన్నారు. తమ గెలుపు ఖాయమని, గవర్నర్‌ నజీర్‌ చేతుల మీదుగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తాము కోరుకొంటున్నామని వారు చెప్పగా, ఆయన కూడా నవ్వారు. గవర్నర్‌ను వారు విజయవాడ రాజ్‌భవన్‌లో శనివారం సాయంత్రం కలిశారు.
     
  8. Like
    Siddhugwotham got a reaction from Vivaan in TDP 2nd list announced   
    Missing Gowthu Sirisha.... in the list 
  9. Haha
    Siddhugwotham reacted to Yaswanth526 in KAVITHA ARRESTED   
  10. Haha
    Siddhugwotham reacted to Yaswanth526 in KAVITHA ARRESTED   
  11. Like
    Siddhugwotham got a reaction from Abhiraag in IT raids on Kavitha   
    Light... to prove there is no alliance between BJP and BRS before general elections.....
  12. Like
    Siddhugwotham got a reaction from kanagalakiran in KAVITHA ARRESTED   
    Karma never loses Address....
  13. Haha
    Siddhugwotham reacted to Yaswanth526 in KAVITHA ARRESTED   
  14. Like
    Siddhugwotham reacted to Royal Nandamuri in KAVITHA ARRESTED   
    Maree express delivery chesinde eesari. BRS defeat, Revanth CM, YCP on the verge of defeat, anni subha soochikale .
  15. Like
    Siddhugwotham got a reaction from goldenstar in KAVITHA ARRESTED   
    Karma never loses Address....
  16. Haha
    Siddhugwotham reacted to rajanani in IT raids on Kavitha   
  17. Like
    Siddhugwotham got a reaction from Uravakonda in IT raids on Kavitha   
    Light... to prove there is no alliance between BJP and BRS before general elections.....
  18. Love
    Siddhugwotham reacted to vk_hyd in Bharath   
  19. Haha
    Siddhugwotham reacted to Mobile GOM in TDP+JSP+BJP   
    Veediki ticket leda 😂😂
  20. Haha
    Siddhugwotham reacted to Eswar09 in AP Pre poll surveys   
  21. Like
    Siddhugwotham reacted to Vinod NKR in TDP 2nd list announced   
    Proddatur and KamLapuram list is perfect 
  22. Like
    Siddhugwotham got a reaction from Eswar09 in Andhra Pradesh Elections   
    బిగ్ బ్రేకింగ్‌:  చింత‌మ‌నేనికి సీటు క‌న్‌ఫార్మ్ చేసిన చంద్ర‌బాబు...
    అనుమానాలు తొల‌గిపోయాయి.. సందేహాలు ప‌టాపంచ‌లు అయ్యాయి. దెందులూరు టీడీపీ టిక్కెట్‌పై నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న తొల‌గిపోయింది... టీడీపీ అధినేత చంద్ర‌బాబు చింత‌మ‌నేనికి ఫోన్ చేసి మ‌రీ టిక్కెట్ క‌న్‌పార్మ్ చేశారు. బుధ‌వారం రాత్రి ఖ‌చ్చితంగా 7.50 నిమిషాల‌కు చింత‌మ‌నేనికి ఫోన్ చేసిన చంద్ర‌బాబు సీటు ఖ‌రారు చేస్తున్న‌ట్టు చెప్ప‌డంతో పాటు మంచి మెజార్టీతో గెలవ‌బోతున్నావు... జాగ్ర‌త్త‌గా వ‌ర్క్ చేసుకో.. ఈ సారి మంచి ప‌ద‌విలో ఉంటావ్ అని శుభాకాంక్ష‌లు చెప్పారు ...
  23. Haha
    Siddhugwotham reacted to OneAndOnlyMKC in aipaaye 😂   
  24. Haha
    Siddhugwotham got a reaction from Mobile GOM in TDP+JSP+BJP   
  25. Haha
    Siddhugwotham got a reaction from Bleed_Blue in TG prepoll surveys   
    Central lo BJP less than 250 aithe BJP MLAs kooda jump to Congress
×
×
  • Create New...