Jump to content

Siddhugwotham

Members
  • Posts

    11,878
  • Joined

  • Last visited

  • Days Won

    11

Reputation Activity

  1. Like
    Siddhugwotham reacted to dusukochadu in animal fat ghee in ttd laddus @ ycp   
    Jaggad ni left and right support chesina Narasimhan, enni sarlu ellado last 5 yrs lo Tirupathi ki
    Siggundali musalodiki 
  2. Like
    Siddhugwotham reacted to Bezawada NFan in animal fat ghee in ttd laddus @ ycp   
    Jaggadu gelichi arachakalu chesthunapitninchi 3 ways lo siksha padalani korukunevadini
    1. Mundu Janam Sikshinchali (jarigindhi)
    2. Courts sikshinchali ( Waiting)
    3. Court lo Doshi ani telisaka edo rupam lo Nature or God sikshinchali .
    2 & 3 fast ga jaragali vaadu chesina ghoralu ki emi brathukura rakshasa jalaga.........ika cbn meeda kopam tho kondaru kulapichi tho kondaru nee lantodiki banisatvam chesthuna aa kukkalni chusi jali padalo badhabpadalo arthamkadu !!
  3. Confused
    Siddhugwotham got a reaction from Mobile GOM in Maha/Haryana/Jharkhand/J&K Elecions   
    KK Survey: కేకే సంచలన సర్వే.. ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే..
    KK Survey: ఏపీలో వెల్లడైన షాకింగ్ ఫలితాలను ముందే ఊహించి చెప్పిన కేకే సర్వే.. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కీలక సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేశారు. అంతేకాదు..
    KK Survey: ఏపీలో వెల్లడైన షాకింగ్ ఫలితాలను ముందే ఊహించి చెప్పిన కేకే సర్వే.. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కీలక సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేసింది. అంతేకాదు.. బీజేపీ పరిస్థితిపై కేకే సర్వే సంచలన విషయాలు పేర్కొంది. బీజేపీని మునిగిపోతున్న ‘టైటానిక్ షిప్’గా అభివర్ణించారు కేకే సర్వే అధినేత కొండేటి కిరణ్.
    బీజేపీ పరిస్థితిపై కేకే సంచలన కామెంట్స్ చేశారు. హర్యానాలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం అన్నారు. పోటీ చేసే ప్రతి మూడు సీట్లలో 2 ఓడిపోతుందని స్పష్టం చేశారు. హర్యానా మాత్రమే కాదు.. ఆ తరువాత జరిగే మహారాష్ట్ర, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘోర పరాజయం చవిచూస్తుందన్నారు. బీజేపీ ఒక టైటానిక్ షిప్ అని.. మునిగిపోతున్న నావలా మారిందని కేకే వ్యాఖ్యానించారు. హర్యానాలో బీజేపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు.
    బీజేపీ ఓటమే కాంగ్రెస్‌కి సానుకూల అంశం తప్ప.. ఆ పార్టీకి ప్రత్యేక సానుకూలత లేదన్నారు. బీజేపీ కోర్ ఓటు ఎటూ పోవడం లేదని.. న్యూట్రల్ ఓట్లను మాత్రం నష్టపోతుందని కేకే వివరించారు. బీజేపీ వ్యతిరేక ఓటు చాలా వరకు కాంగ్రెస్‌కే వెళ్తోందని అంచనా వేశారు. ఎక్కువ పార్టీలు పోటీలో ఉన్నా సరే.. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కలిగే ప్రయోజనం కాంగ్రెస్‌కే దక్కుతుందని కేకే చెప్పారు.
    అదే జరిగితే పరిస్థితి వేరే ఉండేది..
    ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త ముందుగా రంగంలోకి దిగితే పరిస్థితి వేరేలా ఉండేదని కేకే పేర్కొన్నారు. ఆలస్యం కావడం వల్ల ఆ పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా ఉండదన్నారు. రైతులు, జాట్ వర్గం బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని.. ఎన్నికలను వీరు బాగా ప్రభావితం చేయగలరని కేకే చెప్పుకొచ్చారు. 5% ఓట్లు తేడా వస్తేనే సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఏర్పడుతుందని.. ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే సంఖ్య దరిదాపుల్లో కూడా ఉండదన్నారు.
  4. Love
    Siddhugwotham reacted to OneAndOnlyMKC in Bala ❤❤❤   
  5. Like
  6. Love
  7. Like
  8. Like
    Siddhugwotham got a reaction from VisionaryCBN in Goosebumps 🙏🙏🙏   
    ఇది ఓకే సార్... ఎర్ర పుస్తకం ఎప్పుడు బయటకు తీస్తారు... 
  9. Like
    Siddhugwotham reacted to Vivaan in Goosebumps 🙏🙏🙏   
    Daani pani adi chesukelipothune undi meeru gamanichinatleru...ante mari simhadri style bheebatsam expect chesi untaaru ikkademo Leader movie laaga velthondi. 😃😃 naa uddesam lo ila velthene best. Muggu ips lani suspend cheyatam maatalu kaadu. Idi second incident in the country annadu tv5 murthy after gujarat
  10. Angry
    Siddhugwotham got a reaction from Vivaan in sajjan jindal billionaire   
  11. Like
    Siddhugwotham got a reaction from Nfan from 1982 in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****   
    pothhu dharmam..
  12. Like
    Siddhugwotham got a reaction from Nfdbno1 in sajjan jindal billionaire   
    nothing wrong
  13. Like
    Siddhugwotham got a reaction from baggie in Goosebumps 🙏🙏🙏   
    ఇది ఓకే సార్... ఎర్ర పుస్తకం ఎప్పుడు బయటకు తీస్తారు... 
  14. Love
  15. Like
    Siddhugwotham got a reaction from kanagalakiran in IAS - IPS transfers in AP   
    🔴 BREAKING NEWS
    ⚪  కోనసీమ : 
    || తీవ్ర దుమారం రేపుతున్న రామచంద్రపురం ఎస్ఐ వాసు పోస్టింగ్ వ్యవహారం || 
    ◽  గతంలో చంద్రబాబు నాయుడు నీ అనపర్తికి వెళ్లకుండా అడ్డుకున్న వాసు 
    ◽  చంద్రబాబు కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా పోలీసులను కూర్చోబెట్టిన అప్పటి బిక్కవోలు ఎస్ఐ వాసు 
    ◽  అలాంటి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వడంపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి తీవ్ర అభ్యంతరం
    ◽  ఫోన్ లో మంత్రి వాసంశెట్టి సుభాష్ తో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణ రెడ్డి 
    ◽  వైసీపీ నేతల ఆదేశాలతో చంద్రబాబును, అప్పట్లో తనను ఇబ్బంది పెట్టిన వాసుకు మంత్రి తన నియోజకవర్గంలో పోస్టింగ్ వేయించుకోవడంపై ఆగ్రహం 
    ◽   వైసీపీ ఎస్ఐకి మంత్రి అండగా నిలబడటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
    ◽  ఎస్ఐ పోస్టింగ్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్న ఎమ్మెల్యే నల్లమిల్లి
  16. Like
    Siddhugwotham got a reaction from Mobile GOM in New Liquor Rates in AP   
    *ANDHRA  PRADESH NEW LIQUOR POLICY*
    *********************************
    *-Excise department*
    *1. Whiskey*
    *2. Brandy*
    *3. Vodka*
    *4. Beer*
    *5. Rum*
    *(Brandy)*
    *1. Mansion house :* *180ml(120/-)*
            *360ml(230/-)*
            *750ml(460/-)*
    *(Whiskey)*
    *1. Imperial blue :* *120/-,230/-,460/-*
    *2. McDowell no.1*
            *140/-, 280/-,580/-*
    *3. Sterling Reserve*
            *B7 ( 140/-,280/-,580/-)*
            *B10 ( 160/-, 310/-, 640/-)*
    *4. Blenders Pride*
            *200/-,400/-,800/-*
    *5. Royal stag*
            *140/-,280/-,580/-*
       *(Vodka)*
    *1. Magic moments :*
            *Green Apple *( 150/-,300/-,600/-)*
             *Orange*
    *(160/-,340/-650/-)*
             *Strawberry (luno)*
    *(200/-,400/-,800/-)*
    *2. Absolute vodka (220/-,480/-,920/-)*
    *3. Smrin off (220/-,480/-,920/-)*
    *4. Bacardi lemon (240/-,520/-,1020/-)*
        *(Beer)*
    *1. Kingfisher ultra strong (130/-)*
    *2. Knockout ultra strong (120/-)*
    *3. Khajaraho ultra strong ( 120/-)*
    *4. Budweiser ultra strong ( 160/-)*

    This is Govt Rate 👆( Note wine shop Rate)

    *NEW LIQUOR POLICY MANDATE IMPLIMENTED FROM OCTOBER 2024*
    *-ANDHRA PRADESH EXCISE DEPARTMENT*
  17. Like
    Siddhugwotham got a reaction from Nfan from 1982 in sajjan jindal billionaire   
    Three IPS officers suspended
  18. Like
    Siddhugwotham got a reaction from Vivaan in sajjan jindal billionaire   
    Three IPS officers suspended
  19. Angry
    Siddhugwotham reacted to rajanani in sajjan jindal billionaire   
    *ఇంకా same SI ని కంటిన్యూ చేస్తున్నారు అంటే ఏమీ అనాల?*
    *సిగ్గు కాదూ?*
    *ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో సినీనటి జిత్వాని - ఎస్.ఐ పాపారావు ను చూడగానే - !*
    *ఆరోజు చాలా చేసావ్, అన్ని మర్చిపోలేను.*
    *మీ స్టేషన్లో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?*
    *ఇప్పటికీ ఇక్కడే ఉన్నారా?*
    *ఆరోజు కనీసం దయ చూపకుండా తీవ్రంగా ఎస్సై పాపారావు తో.బాధిత వ్యక్తి సినీనటి జేత్వానీ అన్నారు.దీనితో పోలీసులు ఏమీ మాట్లాడలేని పరిస్థితి.*
    *శుక్రవారం ఇబ్రహీంపట్నం స్టేషన్ లో ఎస్సై పాపారావూ ని చూడగానే జేత్వానీలో ఆవేదనతో ఒక్కసారిగా బైటకు వచ్చింది.*
    *వైసీపీ ప్రబుత్వంలో ముంబాయి నుంచి ఆమెను ఇబ్రహీంపట్నం స్టేషన్ కు తీసుకు వచ్చిన సమయంలో ఒక్కో పోలీసు అధికారి,సిబ్బంది ఆమె పట్ల వ్యవహరించిన తీరు కళ్ళ ముందు మొదలాడింది.అక్కడే ఎస్.ఐ పాపారావు కనపడటంతో ఆమె అతన్ని చూసి చాలా ఆవేదన చెంది మాట్లాడింది*
    *(మరొక పక్క ఆక్రందనతో  ఆగ్రహం కావచ్చు..)సినీనటి ఎస్సై పాపారావు పై.ఇబ్రహీంపట్నంలో ఈ స్టేషన్లో గత ఐదేళ్లుగా పాపారావు అప్పటి మంత్రి జోగి రమేష్ అండతో ఒకే స్టేషన్లో విధులు నిర్వహిస్తూనే ఉన్నారనే విమర్శలు ఉన్నాయిఈ ఫోటో చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది.*
     

  20. Haha
    Siddhugwotham got a reaction from baggie in YCP Cryings..Fun Stuff..Jaglaks..Crimes   
    రాష్ట్ర YSRCP అధికార ప్రతినిధిగా శ్యామల. ఇక పార్టీ నుంచి ఎవడు బయటకు వెళ్ళడు 

  21. Haha
    Siddhugwotham got a reaction from Bleed_Blue in YCP Cryings..Fun Stuff..Jaglaks..Crimes   
    రాష్ట్ర YSRCP అధికార ప్రతినిధిగా శ్యామల. ఇక పార్టీ నుంచి ఎవడు బయటకు వెళ్ళడు 

  22. Haha
    Siddhugwotham got a reaction from Mobile GOM in YCP Cryings..Fun Stuff..Jaglaks..Crimes   
    రాష్ట్ర YSRCP అధికార ప్రతినిధిగా శ్యామల. ఇక పార్టీ నుంచి ఎవడు బయటకు వెళ్ళడు 

  23. Haha
    Siddhugwotham reacted to Mobile GOM in YCP Cryings..Fun Stuff..Jaglaks..Crimes   
    Maa reds cheppe manchi maata lu vina leka Geetha frustration 🤣🤣😂😂
  24. Haha
  25. Like
    Siddhugwotham got a reaction from baggie in Revanth as CM   
×
×
  • Create New...