-
Posts
12,987 -
Joined
-
Last visited
-
Days Won
11
Everything posted by Siddhugwotham
-
Calling Amaravati people ASAP
Siddhugwotham replied to OneAndOnlyMKC's topic in Politics and Daily News
వీడు చంద్రబాబు అరెస్ట్ అయ్యినప్పుడు 70 ఏళ్ళ వయసుంటే తప్పు చేస్తే అరెస్ట్ చెయ్యరా? చౌతాలా ని అరెస్ట్ చెయ్యలేదా? లాలూ ని అరెస్ట్ చెయ్యలేదా? అన్నాడు... ఇప్పుడు వయస్సు గుర్తుకు వస్తుంది... -
Calling Amaravati people ASAP
Siddhugwotham replied to OneAndOnlyMKC's topic in Politics and Daily News
Remand Report: అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారం కావాలనే దురుద్దేశంతో చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. ధీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే అమరావతిపై ఇటువంటి నిందలు మోపారని.. దీనిపై పూర్తి స్ధాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం దర్యాప్తు సంస్థలకు ఉందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. సమాజంలో అశాంతి, ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు నేరపూరిత కుట్రతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సాక్షి టీవిలో డిబేట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలోనే జరిగిందని.. అదే డిబేట్‌లో వివిఆర్ కృష్ణంరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలను ఖండించక పోవడమే కాకుండా సమర్థిస్తూ మాట్లాడారని.. అంతేకాకుండా కొమ్మినేని తాను కూడా పత్రికల్లో ఈ వార్తలు చూశానని పరోక్షంగా కృష్ణంరాజును ప్రోత్సహించారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. తాము విచారిస్తే ఆయన అసలు సహకరించలేదని.. దర్యాప్తు సంస్ధలను తప్పుదోవ పట్టించే విధంగా జవాబులు చెప్పారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను భగ్నం చేసేందుకు, అశాంతిని సృష్టించేందుకు చేసిన చర్యగా పోలీసులు అభివర్ణించారు. ఈ కారణంగానే కొమ్మినేని శ్రీనివాసరావును రిమాండ్‌కు పంపాలని.. ఈ కేసులో ఇంకా సాక్షులను సైతం విచారించాల్సిన అవసరం ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు స్పష్టం చేశారు. -
Calling Amaravati people ASAP
Siddhugwotham replied to OneAndOnlyMKC's topic in Politics and Daily News
14 days remand -
మంచి ఉంటే మైక్ లో చెప్పాలి... చెడు ఉంటే చెవిలో చెప్పాలి... Famous Dialogue after this incident
-
బాలయ్యని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం... అదే ఎనర్జీ, అదే జోష్.... Many Many Happy Returns of the Day
-
HC quashed PSR bail petition
-
Calling Amaravati people ASAP
Siddhugwotham replied to OneAndOnlyMKC's topic in Politics and Daily News
Frustration at peaks -
Calling Amaravati people ASAP
Siddhugwotham replied to OneAndOnlyMKC's topic in Politics and Daily News
Veedi meeda inko case kooda vundi... 2020 lo AP high Court judges ni tittina vaarilo veedu kooda vunnadu -
కొమ్మినేని అందాన్ని చూసి ఓర్వలేక CBN అరెస్ట్ చేయించాడు
-
Historical?
-
Akhanda-2 - Nbk - Boya - Thaman- 14 Reels - Tejaswini
Siddhugwotham replied to Sinna.Sinna's topic in Chat Room
Yenni cinema lu chestaadu hero... Go slow and selective... take care health -
Calling Amaravati people ASAP
Siddhugwotham replied to OneAndOnlyMKC's topic in Politics and Daily News
ఆ ఉమ్మినేని గాడు మేకప్ లేకుండా ఉంటే నయం... అప్పుడు ఎవరూ గుర్తుపట్టరు.... దొరికితే మటుకు -
-
majority people feel they come out from suffocation that they suffered during Jagan era...
-
Veedu cheppakapoina kavitha cheppetattu vundi...
-
చంద్రబాబు పాలన పై KK సర్వే ... అద్భుతః - 39.7% బాగుంది - 38% అసంతృప్తి - 14% చెప్పలేం - 8.2% చంద్రబాబు తర్వాత కూటమికి నాయకత్వం వహించే సత్తా ఉన్న నాయకుడు / నాయకురాలు KK Survey 1) నారా లోకేష్ : 43.5% 2) పవన్ కళ్యాణ్ : 39% 3) జూ.ఎన్టీఆర్ : 11.8% 4) భువనేశ్వరి : 3.5% 5) పురంధేశ్వరి : 2.2%
-
మంచి ప్రభుత్వమా? అమాయక ప్రభుత్వమా?
-
KCR family Bachchagaya All the Best....
-
3 days police custody
-
Not routine but lacks something in the movie Compared to First Half, 2nd half is dragging శింబు చెల్లెలు ఎవరో చివరి దాకా తెలియకపోడమే సినిమాలో Tempo... Kamal movements outstanding in action scenes even at his 70 years of age.. Simbu did well Abhiraami nice Trisha is waste in the movie
-
First half baagundi except Trisha kamal romantic scenes
-
Show time 11,45
-
Very Sad incident but no regrets...
-
ఈ గోవిందప్ప పెద్దిరెడ్డి కె చెక్ పెట్టడమంటే.... చాలా ఆశ్చర్యం గా వుంది...