Jump to content

vk_hyd

Members
  • Content Count

    13,102
  • Joined

  • Last visited

  • Days Won

    6

Reputation Activity

  1. Like
    vk_hyd got a reaction from Ntr-Cbn-Nbk in Jagan paripalana   
    Old one anukunta
    twitter_20210612_063641.mp4
  2. Like
    vk_hyd got a reaction from goldenstar in Jagan paripalana   
    Old one anukunta
    twitter_20210612_063641.mp4
  3. Haha
    vk_hyd reacted to Gunner in TDP Twitter   
  4. Haha
    vk_hyd got a reaction from akhil ch in Sammaga undhi   
  5. Love
    vk_hyd got a reaction from JVC in Sri Rama Dandakam by Nandamuri Balakrishna   
    He does what makes him Happy..that's the truth of Life
  6. Love
    vk_hyd got a reaction from r_sk in Johar Annagaaru   
    అందాల అభిమాన నటుడు,విశ్వవిఖ్యాత నటసార్వభౌమ,నటరత్న,
    అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు,
    పద్మశ్రీ నందమూరి తారకరామారావుగారి  జయంతి (28-05--2021) సందర్భంగా సమర్పిస్తున్న పద్యాంజలి!💐💐💐
    వందనములు నీకు నందమూరి
    ------------------------------------------
    1)
    నందమూరి వంటి అందగాడే లేడు
    ఎన్.టి.యారు సాటి ఎన్.టి. యారె!
    రంగురూపునందు రారాజు మారాజు
    వందనములు నీకు నందమూరి!
    2)
    నిమ్మకూరునందు నింగి తారయొకటి
    నేలపైన బుట్టె వెలుగ భువిని!
    నందమూరి వంశ అందాల రాముడా!
    వందనములు నీకు నందమూరి!
    3)
    చిత్రసీమయందు చిత్రాలు  చేసావు
    అన్ని పాత్రలందు అమరినావు
    ఎట్టి పాత్రయైన ఎంతయో పేరొందె
    వందనములు నీకు  నందమూరి!
    4)
    అందగాళ్ళలోన అందగాడెవరన్న
    నందమూరి పేరె ముందుయుండు!
    అందరి అభిమాన అందాల నటుడయా
    వందనములు నీకు నందమూరి!
    5)
    "పల్లెటూరిపిల్ల "ప్రథమంగ హీరోవి 
    దాని ముందు యొకటి దాటి వచ్చె!
    మనగ యొక్క పాత్ర "మనదేశ"మందున
    వందనములు నీకు నందమూరి!
    6)
    ప్రతిభ జూపినావు పాతాళభైరవి
    చిత్రమందు మంచి సిరులు గురియ
    మంచి పేరు దెచ్చె మల్లీశ్వరి సినిమా 
    వందనములు నీకు నందమూరి!
    7)
    లవకుశ సినిమాలొ నవరామచంద్రుడై
    మంచి నటనజూపి మన్ననొందె!
    నాట్య ప్రతిభ జూపె నర్తనశాలలో
    వందనములు నీకు నందమూరి!
    😎
    ఐదు పాత్రలందు ఆ విరాట్ పర్వాన
    అదరగొట్టినావుయలర నటన!
    పలు పురాణపాత్ర బ్రహ్మవు నీవయ్య
    వందనములు నీకు నందమూరి!
    9)
    మాయజేసినావు మాయాబజారులో
    కృష్ణ వేషమందు తృష్ణ కలుగ!
    లెస్స నటనజూప మిస్సమ్మ పేరొందె
    వందనములు నీకు నందమూరి!

    10)
    ఎటుల కృష్ణుడుండొ వివరించవలెనన్న
    నిట్టె జెప్పవచ్చునిన్నుజూచి!
    నీవె కృష్ణుడయ్య నీవె రాముండవు
    వందనములు నీకు నందమూరి! 
    11)
    రాజఠీవితోడ రాణించె రాజువై 
    జానపదములందు జనులుబొగడ!
    వేయికళ్ళు వలయు నీ సోయగం గన
    వందనములు నీకు నందమూరి!
    12)
    సకల జనులు మెచ్చ సాంఘీక చిత్రాల
    ప్రజల న్యాయమెంచు పాత్రలందు
    గొప్పగ వెలుగొంద గొప్పనాయకులైరి
    వందనములు నీకు నందనమూరి! 
    13)
    రావణుండు, కర్ణ, రారాజు పాత్రల
    యద్భుత నటనంబు ఆహ యనగ!
    ప్రజలు మెచ్చె మిమ్ము పాత్రలు ఏవైన
    వందనములు నీకు నందమూరి!
    14)
    తెలుగుజాతి మెచ్చు తెలుగువెలుగు నీవు!
    తెలుగువారి పేరు వెలుగజేయ
    నమరజేసినావు ఆత్మాభిమానంబు!
    వందనములు నీకు నందమూరి!
    15)
    రామతారకమ్మ ధర్మపత్నిగ వచ్చె
    పదనొకండు సంతు ప్రాప్తమయ్యె
    నందు బాలకృష్ణ నట వారసుండయ్యె
    వందనములు నీకు నందమూరి!
    16)
    ఉన్నతంగ ఎదిగె జూనియర్ ఎన్.టి.యార్
    మంచి పేరు దెచ్చె మనవడయ్యి!
    వరుసబెట్టి మీకు వారసులున్నారు
    వందనములు నీకు నందమూరి!
    17) 
    రాజకీయమందు రాణించి నావయ్య
    అన్న యను పిలుపుతొ మన్ననొంద!
    చేతులెత్తి ప్రజలు జేజేలు పలికారు
    వందనములు నీకు నందమూరి!
    18)
    అనతికాలమందె ఆంధ్రరాష్ట్రానికి
    ముఖ్యమంత్రివయ్యి ముచ్చటగను
    ప్రజలు మెచ్చు రీతి పథకాలుదెచ్చావు
    వందనములు నీకు నందమూరి!
    19)
    చవకలోన యిండ్లు చవకగా బియ్యాన్ని
    పేద ప్రజల కొసగె మోదమంద
    ఆడవారికాస్తిహక్కు కల్పించావు
    వందనములు నీకు నందమూరి!
    20)
    గొప్పనటుడవంచు నెప్పుడూ నెంచుచూ
    గొప్పనాయకుడని గొల్తురయ్య!
    ప్రజల గుండెలందు పదిలంగ వుంటావు!
    వందనములు నీకు నందమూరి!
    —————————————————————
    జయ జయహో నందమూరినాయకా!మీకు 
    శతకోటి వందనములు!
    💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      నోరి రఘురామమూర్తి.
    హైదరాబాదు,28—05—2021.
    —————————————————————
  7. Like
  8. Love
    vk_hyd got a reaction from narens in NTR   
    People visiting NTR after Venkanna Darshanam..posted by chalapai
     
     
     
     

  9. Like
    vk_hyd got a reaction from abhi in NTR   
    People visiting NTR after Venkanna Darshanam..posted by chalapai
     
     
     
     

  10. Like
    vk_hyd got a reaction from AndhraBullodu in Tdp had computer unit in 1986   
  11. Haha
  12. Haha
  13. Like
  14. Like
    vk_hyd reacted to Raaz-NTR in A BIG THANKYOU- Members of NFDB   
    No words we collected 10L in 10days
    **** DONATIONS STOPPED .. DONT SEND ANY FURTHER****
    Family of NFDB ur the best, when it comes to Charities and this time  we proved it in a BIG Way
     
    Huge success.
     
    we are closing donations today evening
    If you willing to donate u can still do
     
    A Big THANKYOU to all Donars 🙏🏾🙏🏾🙏🏾
    BTDB members and Twitter Nfans
     
    we are making sure that these donations are distributed as transparent as possible via verified sources 
     
    Without @God Of Masses this wouldnt have happen :kudos: Only Fan GOM  
     
    @prakhyat ur the best -- Thanks for coordination and distributing funds and with all the PR work ur doing for @Nandamurifans handle 👍
    @Pruthvi.abn  👍
     
    kirru annai @Kiran for this platform ✌️
    Will update the details by end of day in a thread
     
    JOHAR NTR Jai BALAYYA  Jai NTR
  15. Haha
    vk_hyd got a reaction from Sunny@CBN in Police beaten RRR   
  16. Haha
    vk_hyd got a reaction from akuna matata in Police beaten RRR   
  17. Haha
  18. Like
    vk_hyd got a reaction from kanagalakiran in నిజమా??   
  19. Love
    vk_hyd got a reaction from Ntr-Cbn-Nbk in నిజమా??   
  20. Haha
    vk_hyd got a reaction from RamaSiddhu J in Chi yaaak thupuk 🐈😺🐈😺   
  21. Haha
    vk_hyd got a reaction from kanagalakiran in Chi yaaak thupuk 🐈😺🐈😺   
  22. Haha
    vk_hyd got a reaction from Vishal_Ntr in Chi yaaak thupuk 🐈😺🐈😺   
  23. Haha
    vk_hyd got a reaction from 3mar in ఇదీ సంగతి   
  24. Haha
    vk_hyd got a reaction from Uravakonda in ఇదీ సంగతి   
  25. Haha
    vk_hyd got a reaction from BalayyaTarak in ఇదీ సంగతి   
×
×
  • Create New...