Jump to content

goldenstar

Members
  • Posts

    5,454
  • Joined

  • Last visited

  • Days Won

    2

Everything posted by goldenstar

  1. మీరు ఇళ్లల్లో ఉన్న మీటింగ్లో ఉన్న సెల్ ఫోన్ లో లైట్ వెలిగించండి రాష్ట్రంలో వెలుగులు నింపండి.. జై భారత్ 🙄 ధన్యవాద్ ఇది మోడీ సభ మీటింగ్ ఇంతకీ ఏం అర్థమైంది 😘 ఎక్కడ వైసీపీని విమర్శించలేదు.. ఆయన డబ్బా ఆయన కొట్టుకున్నాడు నేను ఇన్ని ఇల్లు ఇచ్చాను, ఇన్ని కాలేజీలు ఇచ్చాను, ఇంత ఇచ్చాను అంతే... ఇచ్చాను.. ఇచ్చాను... దేశంలో 400 సీట్లు దాటాలి లైట్ వేసుకొని పడుకోండి బాయ్ ఏమి కర్మ స్వామి పెద్దాయన ఏది ఏదైనాప్పటికీ మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం 🙅‍♀️🙅‍♀️పోలవరం గురించి మాట్లాడలేదు, అమరావతి గురించి మాట్లాడలేదు, ఫైనాన్స్ గురించి మాట్లాడలేదు, ఏ ఒక్క విషయం కూడా మాట్లాడలేదు ఇది ఓన్లీ బిజెపి సభ లానే ఉంది తప్ప రాష్ట్ర ప్రజల గురించి గానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గురించి గానీ ఎక్కడ ఒక మాట అనకుండా వైసిపిని లోపల ప్రేమిస్తూ బయటికి నటనతో ఊగాడు మోడీ అని ప్రజలు అనుకుంటున్నారు ఇది ఇష్టం లేని సంసారంగా ప్రజలు అభివర్ణిస్తున్నారు..... పోయినసారిలానే మోసం చేస్తాను అని ముందుగానే చెప్పి వెళ్లిన మోడీ 🤫 Lifted from what's up
  2. సింహం ఎక్కడున్నా సింహమే జై బాలయ్య . pf24tAwbTngk4GFp.mp4
  3. Karanam back vaste bagundu
×
×
  • Create New...