All Activity
- Past hour
-
asala emi cheptaru veelu antha easy ga padipotaru ammayilu...
-
Idi ok na 😆
-
Jail ki velli Kaakani tho kurchunta ani mundastu bail enduku ra vp gaa
-
Maa reds atuvanti vaatillo anda vesina chei kada Bro.
-
Mobile GOM reacted to a post in a topic: Nallapureddy house attacked
-
Velthe bagane unchavachu jail lo ...veedi medha Baga land, sand ..dobbesana yevvarulu unnay
-
-
White Flag CBN garu.. antha saahasam chesthaaraa?
-
@karthik_n vuncle ke teliyaali 😆
-
maa @baggie uncle CEO...
-
LION_NTR reacted to a post in a topic: iTDP kiran..
-
Of course.. This Kashmora Prasad was planted by YSJ to create rift between TDP and JSP.
-
salt & pepper look bagundi
- Today
-
Lopalaki velthadu veedu
-
Orini Malli edhi okati undha 🤔 today’s ABN debate lo next arrest ae antunnaru mari
-
Vice president ante meeru biggie annamaata 👏👏
-
-
so ee cars anni throw away prices ki ichestara leka all drivers are rich to own one... leda mana KCR laga taxis freega ivala andariki so that it can earn while drivers happily look for other non-automated jobs which might be rare now
-
bezawadaking reacted to a post in a topic: Mansion House New Ad
-
police expression at 0:07 dorikaavu ra na konde ga ani
-
Direct ga maa daggariki enduku HC ki vellamandi. Ippudu Ikkada Reject ayyindhi ani Supreme ki velthadu.
-
🚨 Google has officially confirmed that it is working to merge Chrome OS into Android.
-
bezawadaking reacted to a post in a topic: 🤣🤣🤣
-
-
-
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నయా సీజన్‌కు ముందు వేలం ప్రక్రియ షురూ అయింది. విశాఖపట్నం హోటల్ రాడిసన్ బ్లూలో ఆక్షన్ జరుగుతోంది. ఈసారి వేలంలో ఏకంగా 520 మంది ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆల్‌రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. వేలంలో ఆల్‌రౌండర్లు జాక్‌పాట్ కొడుతున్నారు. పైలా అవినాష్‌ను రూ.11.5 లక్షలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు దక్కించుకుంది. పీవీ సత్యానారాయణ రాజును రూ.9.8 లక్షలకు సొంతం చేసుకుంది భీమవరం బుల్స్ టీమ్. ఆల్‌రౌండర్లకు అదిరిపోయే ధర.. త్రిపురాన విజయ్‌ను రూ. 7.55 లక్షలు పెట్టి దక్కించుకుంది సింహాద్రి వైజాగ్ లయన్స్. సౌరభ్ కుమార్‌ను రూ.8.80 లక్షలకు సొంతం చేసుకుంది తుంగభద్ర వారియర్స్ జట్టు. యర్రా పృథ్వీరాజ్‌ను రూ.8.05 లక్షల ధరకు దక్కించుకుంది విజయవాడ సన్ షైనర్స్. జి.మనీష్ రూ.3.45 లక్షల ధర పలికాడు. అతడ్ని కాకినాడ కింగ్స్ జట్టు కొనుక్కుంది. పి.గిరినాథ్ రెడ్డి రూ.10.05 లక్షల ధర పలికాడు. అతడ్ని రాయలసీమ రాయల్స్ టీమ్ సొంతం చేసుకుంది. ఎమ్.ధీరజ్ కుమార్‌ను రూ.6.05 లక్షలకు దక్కించుకుంది విజయవాడ సన్ షైనర్స్. పి.తపస్వీని రూ.5.30 లక్షలు పోసి తమ జట్టులోకి తెచ్చుకుంది కాకినాడ కింగ్స్. కాగా, ఏపీఎల్ సీజన్-4లో అమరావతి రాయల్స్, విజయవాడ సన్ షైనర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, తుంగభద్ర వారియర్స్, సింహాద్రి వైజాగ్ వారియర్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్.. ఇలా 7 జట్లు పాల్గొంటున్నాయి. ఐపీఎల్ తరహాలో ప్లేయర్ల ఆక్షన్‌ను నిర్వహిస్తున్నారు.