Jump to content

#Justice4DrSudhakar


Recommended Posts

Ilanti incident tdp time jarigi unte prathi theda gadu mike mundu ki vachevadu .

Sangalanni sachipoyunatlunnai ...musukoni koorchotam baga nerchukunnaru .  Manchiga unna 10% empls paristhithi ilana avuthundi. This govt tried level best to defame ebod ias officer Krishna 

 

Link to comment
Share on other sites

why do you think he is suffering?? whom all he and his family approached for justice?? did they approached media?? did they approached human rights?? did they filed a court case on oosting?? he and his family might be paid by YCP to do this way... same the case with few govt officers comments against vizag shift.. this is to create fear in people's mind what happens if they revolt..... 

sorry i have to think this way only based on recent YCP leaders comments on TDP spreading covid & liquor queues.. 

Link to comment
Share on other sites

అమరావతి: విశాఖలో డాక్టర్ సుధాకర్ అరెస్ట్ పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. వైద్యుడి హక్కులకు భంగం కలిగించేలా అర్ధ నగ్నంగా నడి రోడ్డుమీద ఆయనను అరెస్ట్ చేశారని వెంకటేశ్వర్లు తన పిటిషన్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసు అధికారులు వ్యవహరించారన్నారు. దాడికి పాల్పడిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు.

Link to comment
Share on other sites

వైద్యుడు సుధాకర్‌ కేసులో కీలక ఉత్తర్వులు
 

అమరావతి: విశాఖలో వైద్యుడు సుధాకర్ అరెస్టుకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సెషన్స్ జడ్జి నేరుగా సుధాకర్ ఉన్న ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయాలని ఆదేశించింది. రేపు సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని సూచించింది.
 

వైద్య సిబ్బందికి మాస్కులు లేవంటూ గతంలో వ్యాఖ్యానించి సస్పెండైన మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ ను.. శనివారం విశాఖపట్నంలో జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారని పోలీసులు అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. సుధాకర్ గొడవ చేస్తున్నట్లు స్థానికులు చెప్పగా, పోలీసులు వెళ్లారు. పోలీసులను, ముఖ్యమంత్రిని కూడా దుర్భాషలాడటంతో అదుపులోకి తీసుకున్నారు. విధులకు ఆటంకం కలిగించినందుకు వైద్యుడిపై 353, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ మధుబాబును సస్పెండ్ చేశారు. సుధాకర్ మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ఆయనను ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. గతంలో మాస్కులు లేవని సుధాకర్ ఆరోపించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఆయన్ను సస్పెండ్ చేసింది. డాక్టర్ సుధాకర్ అరెస్టుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...