Jump to content

‘సర్వం సిద్దం చేసుకుంటే...ఆయన తన్నుకుపోయాడు’

Saichandra

Recommended Posts

టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కూన వెంకటే్‌షగౌడ్‌ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. నమ్ముకున్న పార్టీ తరపున, సొంత నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగాలన్న ఆకాంక్ష నెరవేరింది. సనత్‌నగర్‌ మహాకూటమి అభ్యర్థిగా కూన వెంకటే్‌షగౌడ్‌ పేరును శనివారం టీడీపీ అధికారికంగా ప్రకటించింది. పొత్తు నేపథ్యంలో ఈ సీటు పై చివరి వరకు నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ అభ్యర్థిని ఖరారు చేశారు. రెండు దశాబ్దాల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2008లో కాంగ్రెస్‌ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. కూకట్‌పల్లి పీఆర్‌పీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. 2010లో అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. సనత్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీ కేడర్‌ తన వెంట ఉండేలా చేసుకోవడంలో ఆయన సఫలీకృతులయ్యారు.
 
చివరి నిమిషంలో...
కూన వెంకటే్‌షగౌడ్‌ నివాసం సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బేగంపేటలో ఉంటుంది. ఆయనకు నియోజకవర్గంలో అనుచరులు, బలమైన పార్టీ కేడర్‌ ఉంది. కానీ ఇప్పటివరకు సొంత అసెంబ్లీ పరిధిలో పోటీ చేయాలన్న ఆకాంక్ష నెరవేరలేదు. 2009లో పీఆర్‌పీ తరపున కూకట్‌పల్లి నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2014లో కూడా అదే పరిస్థితి. సనత్‌నగర్‌ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న కూనను నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో సికింద్రాబాద్‌కు పంపారు. అయినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచారు.
 
తలసానిపై గెలుపే లక్ష్యంగా...
2014 ఎన్నికల్లో సనత్‌నగర్‌ నుంచి పోటీ చేసేందుకు కూనకు దాదాపు మార్గం సుగమమైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అప్పుడు టీడీపీలో ఉన్న తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెచ్చి చివరి నిమిషంలో సనత్‌నగర్‌ టికెట్‌ దక్కించుకున్నారని, తనకు అన్యాయం చేశారని కూన ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. విధిలేని పరిస్థితుల్లో సికింద్రాబాద్‌లో పోటీ చేయాల్సి వచ్చిందని పేర్కొంటారు. తాను సర్వం సిద్ధం చేసిన చోట బరిలో నిలిచి తలసాని అలవోకగా గెలిచారని, తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తుంటారు. నాటినుంచి తలసానిపై పోటీచేసి గెలవాలన్న లక్ష్యం తనకిపుడు చేరువైందని ఆయన పేర్కొంటున్నారు. కూన విజ్ఞప్తితో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా సనత్‌నగర్‌ టీడీపీకి వచ్చే లా పట్టుబట్టారని సమాచారం. సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డిని పక్కన పెట్టి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కూన బరిలోకి దిగుతున్నారు. తలసాని, కూన ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులుగా మారనున్నారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించి నామినేషన్‌ దాఖలు చేసిన కూన అధికారిక ప్రకటనలో విస్తృతంగా పర్యటించేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.
Link to comment
Share on other sites

30 minutes ago, Saichandra said:

last seat patancheruvu kuda confirmed aa

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...