Jump to content

kurnool politics


Recommended Posts

  • Replies 123
  • Created
  • Last Reply
3 minutes ago, ramntr said:

Charitha batch రేపు in case gelichaka అటు పొయ్యే batch ey ga, టిడిపి vadu ఎవడు లేదా అక్కడ.. 

TDP gelichinappudu inka ekkada ki potharu...

Link to comment
Share on other sites

"బుజ్జా!!
.
డబ్బులు పెట్టించి తీసి,పార్టీ చేత టికెట్లు కొనిపించి ప్రమోట్ చేయించి, థియేటర్ ల ముందు ఫ్లెక్సీ లు కట్టించి,కటౌట్ లు పెట్టించి చేసిన హంగామా సద్దుమణగక  ముందే,సెల్యు లాయిడ్ 'తడి' ఆరక ముందే....
.
'సాయం కోసం గడప తొక్కిన ఆడ కూతురుతో రాజకీయాలేంటిరా!' అని రాజన్న నోట వినిపించిన 'భా.....రీ'సుమతీ శతకపు డైలాగు  గుండెల్లో రీసౌండ్ ఇవ్వడం ఆగకుండానే,కన్నీరు చెంపల మీద నుండి కిందకి కారడం అయిపోకుండానే....
.
అదే మెడ బట్టి,'గడప' బయటకు గెంటేసినావు ఏంది...బుడ్డరెడ్డి!?నీ అయ్య మహమేత 'మర్డర్ కేసులు' ఎత్తేసి ఆళ్ళ ఆయన్ని జైలు నుండి విడిపిస్తే నువ్వు ఆళ్ల రాజకీయ జీవితాన్ని పట్ట పగలు 'మర్డర్' చేసేసావ్ గా!
.
రాజకీయం చేస్తాoడావా!? నీ కుల కార్పొరేషన్ టిక్కెట్లు 'వేలం' నడిపిస్తాoడావా!?"

Link to comment
Share on other sites

5 hours ago, ramntr said:

కర్నూల్ town tg bharath ki bagunda, chala videos lo athanu పేరు వినిపిస్తోంది... 

Money vundi. City lo kooda service chestharu with own money. But mass image ledu. 

Muslim votes are the deciding factor.

Link to comment
Share on other sites

తెదేపాలో చేరిన కోట్ల కుటుంబం

break-kotla.jpg

కర్నూలు : తెలుగు దేశం పార్టీలో కోట్ల కుటుంబం చేరింది. కర్నూలు జిల్లా కొడమూరు సభలో కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, కోట్ల సూజాతమ్మ, కోట్ల రాఘవేంద్రరెడ్డిలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒకే వేదికపైకి కోట్ల, కేఈ కుటుంబసభ్యులు వచ్చారు. ఈ సభలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మహత్తర కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. కర్నూలు జిల్లాలో సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయని.. వాటిని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ రావాలని కోరారు.  భాజపాతో కలిసి పనిచేస్తున్న వైకాపాకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని.. రైతుల కష్టాలు తీర్చే తెదేపాకు అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...