Jump to content

YSRCP-BJP Alliance in 2019 Elections!!!


Recommended Posts

Guest Urban Legend
16 minutes ago, sonykongara said:

edo A2 gadu eppudu pmo lone untunadu  Modi gadi ki asalu siggu unadha

A2 gadu and Modi planning how to crunch AP more ..

Link to comment
Share on other sites

విలేకరులను చూసి వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి
14-03-2018 13:42:14
 
636566317358063000.jpg
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయానికి వెళ్లిన విజయసాయిరెడ్డి ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం గంట పాటు నిరీక్షించారు. కాగా అదే సమయంలో మీడియా ప్రతినిధులు రావడంతో వారిని చూసి విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిపోయారు. మరోవైపు విజయసాయిరెడ్డి వెంట జగన్ బంధువు వినీత్‌రెడ్డి పీఎంవోలోకి వెళ్లారు. వినీత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend
35 minutes ago, sonykongara said:

విలేకరులను చూసి వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి

evadu idhi raasindhi ...vellipoyina kaadhu paarpoyina ani rayali ..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...