Jump to content

భారతీయులను కాపాడేది సైన్యం తర్వాత ఆరెస్సెస్సే’ !!!


KING007

Recommended Posts

భారతీయులను కాపాడేది సైన్యం తర్వాత ఆరెస్సెస్సే’ 
04-01-2018 14:59:48
 
636506747897823760.jpg
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కే టీ థామస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను ప్రశంసించినట్లు బీజేపీ అధికార ప్రతినిథి సంబిత్ పాత్రా పేర్కొన్నారు. సంబిత్ ఓ ట్వీట్‌లో ‘‘ఎమర్జెన్సీ నుంచి దేశానికి విముక్తి కలిగించినందుకు ఏదైనా సంస్థకు ఘనతను కట్టబెట్టాలంటే, ఆ ఘనతను ఆరెస్సెస్‌కు ఇస్తాను. భారతదేశంలో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారని నన్ను అడిగితే, రాజ్యాంగం ఉందని, ప్రజాస్వామ్యం ఉందని, సైన్యం ఉందని, అదృష్టవశాత్తూ ఆరెస్సెస్ ఉందని చెప్తాను... అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కే టీ థామస్ అన్నారు’’ అని పేర్కొన్నారు.
 
కేరళలోని కొట్టాయం జిల్లాలో ఆదివారం జరిగిన ఆరెస్సెస్ శిక్షకుల శిక్షణ శిబిరంలో జస్టిస్ థామస్ మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని వాక్యాలను సంబిత్ పాత్రా ఈ ట్వీట్‌లో తెలిపారు. జస్టిస్ థామస్ 1996లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2007లో ఆయనకు పద్మ భూషణ్ పురస్కారం లభించింది.
Link to comment
Share on other sites

Did he really say it ? complete bogus. RSS never does any hard work apart from distributing food during disaster - that much so many volunteers do it. I recollect in Haryana once they said they will take up city cleaning when workets went on strike - they folded up in hours.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...