గామన్ కు మళ్లీ విజయవాడ - గుండుగొలను అవుటర్ రింగ్ బాధ్యతలు!
http://cdn3.andhrajyothy.com/AJNewsImages//2016//Nov//20161126//Hyderabad//636157408284782969.jpg
ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం వద్దంటున్నా పట్టించుకోని కేంద్రం
రద్దు చేసిన సంస్థకు అప్పగించటంలోని ఆంతర్యం ఏమిటో?
అవుటర్ గ్రహణం ఎప్పుడు వీడేనో?
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):విజయవాడ - గుండుగొలను అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు బాధ్యతలు మళ్లీ ‘గామన’ కే అప్పగినున్నట్టు కే