Jump to content

తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్


Recommended Posts

6 minutes ago, Godavari said:

Isthe worst decision.

Cm ramesh ki eh base meda ticket.

Area kadhu caste voting ledu.

Odipovatam kuda strong ga without ounce of chance ki bajaffas trying... So aa mathram vuntadi.. 

Link to comment
Share on other sites

Just now, TDP_2019 said:

Meeku comfort ey ga

Manaki party గెలుపు n power loki రావటం important, cbn odipiyina ok, party గెలుపు ముఖ్యం... 😊

Ee baffas lo entha mandi gelustharo chuddam.... 

Link to comment
Share on other sites

1 minute ago, ramntr said:

Manaki party గెలుపు n power loki రావటం important, cbn odipiyina ok, party గెలుపు ముఖ్యం... 😊

Ee baffas lo entha mandi gelustharo chuddam.... 

CBN vodipoyi, Ey party gelupu mukhyam kooda clarity icheyyi

Link to comment
Share on other sites

13 minutes ago, Sinna.Sinna said:

Aaa avunu aakasam nundi puttaru..

Different ani chepindi konchem innocent vallu kadapa adi idi anna namme vallu untaru ani vere vallu takkuva ani kadhu.

Purendereswari chesthunaruga adi emi analeduga

Edited by Godavari
Link to comment
Share on other sites

13 minutes ago, Sinna.Sinna said:

Meee eshalakanna jagan melu annattu undi janala paristhithi... mari too much oa.. thummithe meme saggithe meme ani...

Manchi kick lo  undi chusthe vere vallavi oa lage untayi bro :laughing:

Link to comment
Share on other sites

Just now, Godavari said:

Manchi kick lo  undi chusthe vere vallavi oa lage untayi bro :laughing:

Overall ga downfall ayithe vasthavame gani godavari krishna guntur oa koncham oa ga anipistundi seema valla ki..

Link to comment
Share on other sites

23 minutes ago, TDP_2019 said:

Yes. Adi kooda BC ki isthe 6 BC ki ichhinattu ayyiddi out of 17

Ivali .ycp gave 11 out of 25 ycp vallu goppaga chepthunaru  adi okati chalu annatu 

Edited by Godavari
Link to comment
Share on other sites

తెదేపా అసెంబ్లీ టికెట్ల వ్యవహారం

230324brk124057040a.jpg

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఇంకా ఆరు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. వాటిలో చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్‌ స్థానాలున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు భీమిలి టికెట్‌ కేటాయించాలని అడుగుతున్నారు. చంద్రబాబు ఆయనను చీపురుపల్లి వెళ్లాలని చెబుతున్నారు. నిర్ణయం ఎటూ తేలకపోవడంతో ఈ రెండుచోట్లా అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో పడింది. తాజాగా శ్రీకాకుళం బదులుగా ఎచ్చెర్లను భాజపాకు కేటాయించడంతో... మరో మాజీమంత్రి కళా వెంకటరావు చీపురుపల్లి టికెట్‌ అడుగుతున్నారు. చీపురుపల్లికి ఆయన పేరూ పరిశీలనలో ఉంది. మరోపక్క నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో... అక్కడ తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్న బంగార్రాజు పేరును భీమిలికి పార్టీ అధినాయకత్వం పరిశీలించింది. ఆయా స్థానాల అంశం గంటా, కళా వెంకటరావు, బంగార్రాజుల మధ్య తిరుగుతుండటంతో నిర్ణయం పెండింగ్‌లో పడింది.

  • విజయనగరం లోక్‌సభ స్థానాన్ని భాజపా నుంచి తీసుకుని రాజంపేట ఇచ్చే అంశం తెదేపా పరిశీలనలో ఉంది. అదే జరిగితే విజయనగరం లోక్‌సభ స్థానానికి కళా వెంకటరావు పేరు పరిశీలించే అవకాశముంది.
  • ప్రకాశం జిల్లా దర్శి టికెట్‌ ఇస్తే పార్టీలోకి వస్తానని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చెబుతున్నారు. కానీ ఆయనపై పార్టీలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. దర్శి నుంచి శిద్దా కోడలి పేరు పరిశీలనలో ఉంది.
  • కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ స్థానానికి వీరభద్రగౌడ్‌తో పాటు వైకుంఠం మల్లికార్జున, ఆయన సోదరుడి భార్య జ్యోతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
  • అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్‌ ఇస్తామన్న ప్రతిపాదనతో... జగన్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం పదవికి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌తో పాటు, యాదవ సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడి పేరూ పరిశీలిస్తున్నారు. గుమ్మనూరుకే ఎక్కువ అవకాశాలున్నట్టు సమాచారం.
  • అనంతపురం అర్బన్‌ టికెట్‌కి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో పాటు, మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు.
  • అన్నమయ్య జిల్లా రాజంపేట టికెట్‌ కోసం చెంగల్రాయుడు, జగన్మోహన్‌రాజు పోటీ పడుతున్నారు.
Link to comment
Share on other sites

అమరావతి: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం, పోలవరం అసెంబ్లీ అభ్యర్థులను జనసేన పార్టీ(Janasena)ఖరారు చేసింది. గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం, బాలరాజు పోలవరం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరికీ నియామక పత్రాలను అందజేశారు. తెదేపా, భాజపా, జనసేన పొత్తులో భాగంగా తొలుత పి.గన్నవరం సీటును తెదేపాకు కేటాయించారు. మహాసేన రాజేశ్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ సీటును జనసేనకు కేటాయించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...