Jump to content

Hinduism and Hindutva - Babu Gogineni 🎯


Recommended Posts

8 minutes ago, kishbab said:

 

Ilantivi kuda untay cheppalekapotunnaru papam  ani motham sex ni ban cheyalem kada

 

 

Anduke ga still both(rape/conversions) jarugutune undi....!!

Watever things which can be done within the framework are to be done....:shakehands:

Link to comment
Share on other sites

On 1/21/2024 at 11:24 AM, Rajakeeyam said:

‘The world is one family’ is a secular concept kadha. We acknowledge existence of many gods. Other religions mostly are monotheistic and people that don’t follow them are called infidels/kafirs. There is a call to convert these infidels/kafirs to their fold in scriptures, so they are 24/7 engaged in such events. You have many examples before your eyes from history and current how their pursuit is relentless. 

సందట్లో సడే మియా బేగం 

ఆర్ బ్రదర్ - దేశంలో ఎమర్జెన్సీపెట్టి ఆ గందరగోళంలో, ఒకటి కాదు, రెండు తాయత్తులు భారతదేశ కుడి ఎడమ చేతులకు కట్టేసింది అప్పటి ప్రధాని  శ్రీమతి ఇందిరా గాంధీ గారు, అమేణ్డమెంట్లు అంటూ. 'సెక్యూలర్'  తాయత్తు గురించి పాత పోస్ట్ లో కవర్ అయింది గా

' సోషలిస్ట్' రెండోది 

ఒక తాయత్తు మైనారిటీ ని, ఇంకొకటి వామపక్ష వర్గాలను వశంలో ఉంచుకోవడానికి- ఫ్రొం ది  మాన్యువల్  - ' ది ఆర్ట్ ఆఫ్ అప్పీజ్మెంట్' 

ఒరిజినల్ భారత రాజ్యాంగం ప్రీ అమ్బల్( 1949 )  - ఈ రెండు  'ఎస్' వర్డ్స్ లెవ్వు - అని వేరుగా చెప్పాల్సిన పని లేదు
___________________________________________________

(- ఏమన్నా పని కావాలంటే ఇండియా(రాజకీయ సపోర్ట్) లో  ఒక్క ఫోన్ సోవియెట్ నుంచి- దట్స్ ఆల్ నీడెడ్, ' అమ్మా ఏంటి పిలిపించారు ' కమ్యూనిస్ట్ పార్టీ అధినేత శ్రీపాద అమృత డాంగే గారు, శ్రీమతి గాంధీ గారి నివాసం ముందుకి వచ్చి నిలబడేవారు. ఆ 'సోషలిస్ట్' తాయత్తు వామ పక్షానికి

- ఏ 'కార్యక్రమం '   చెయ్యాలన్నా మనకు బలమైన చేతులు కావాలి - 'కర'ములు అని మూలభాష లో పిలిచేదందుకని.....తాయత్తులు అనే నెపం తో చేతుల్ని కట్టిపడవేస్తే , అందుకే మన(ఇండియా) 'గ్రోత్' ఆ ఇయర్స్ లో అంత నత్త నడక...టైం టు అన్లీష్ దిస్ జైంట్ కాల్డ్ భారత్,  వితౌట్ సెల్ఫ్ స్లొయింగ్ కంస్ట్రయిన్ట్స్)

Link to comment
Share on other sites

ee religious discussions stop chesthe better emo ee forums lo...

Believing or not believing is a personal choice... It wont make anyone good or bad... 

Beyond a limit,   love or hatred discussions are too much ... not good for anyone

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...