Jump to content

Eluru MP

Recommended Posts

15 minutes ago, sonykongara said:

Chintam meda anti unnadi Denduluru istharu emo ani ashaunnadi lopla MP ante ippudu baga karchu avuthundi last time laga leru esari .

2022 end time lo chintamaneni mp and babu for Denduluru ane local talk vachindi. Even chintamaneni used to cover all segments in mp too. Cbn Denduluru lo oka meeting petaru. Appudu malli cp for Denduluru ani announced. 

Link to comment
Share on other sites

3 hours ago, Dr.Koneru said:

2022 end time lo chintamaneni mp and babu for Denduluru ane local talk vachindi. Even chintamaneni used to cover all segments in mp too. Cbn Denduluru lo oka meeting petaru. Appudu malli cp for Denduluru ani announced. 

Maganti babu kuda jump antunnaru

Link to comment
Share on other sites

ఏలూరు బీజేపీకి – నర్సాపురం టీడీపీకి ! By nymisha 3 hours ago 1 రఘురామకృష్ణరాజును ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీకి నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న టీడీపీ .. బీజేపీ హైకమాండ్ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏలూరు ఎంపీ సీటును తీసుకుని.. నర్సాపురం ఎంపీ సీటును టీడీపీకి ఇచ్చేయాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఉండబట్టే.. రఘురామ కృష్ణరాజు తానుపోటీలో ఉంటానని గట్టి నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏలూరు నుంచి టీడీపీ పుట్టా మహేష్ యాదవ్‌కు సీటు ఇచ్చింది. ఆయన యనమల అల్లుడు. యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ఏలూరులో బీసీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.. చివరికి మహేష్ యాదవ్ మాత్రమే కనిపించారు. నిజానికి ఏలూరు సీటు బీజేపీ తీసుకుంటుందన్న చర్చ మొదట్లో నడిచింది. తర్వాత టీడీపీ ఖాతాలోకి వచ్చింది. నర్సాపురం టిక్కెట్ రఘురామకు బీజేపీ కేటాయించి ఉంటే అసలు సమస్య వచ్చేది కాదు. అంతా స్మూత్ గా వెళ్లిపోయేది. బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమయింది. రఘురామకు టిక్కెట్ కేటాయించేలేము అనుకున్నప్పుడు.. వేరే నియోజకవర్గాన్ని బీజేపీ ఆప్షన్ గా తీసుకున్నట్లయితే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. రఘురామకు టిక్కెట్ ఇవ్వకపోవడం.. జగన్ కు బలం అన్న పరిస్థితి రావడంతో టీడీపీ ఆయనను నిలబెట్టాలని నిర్ణయించుకుంది. బీజేపీ హైకమాండ్.. స్పందన ఎలా ఉంటుందో… చూడాల్సి ఉంది.

Read more at telugu360.com: ఏలూరు బీజేపీకి – నర్సాపురం టీడీపీకి ! - https://www.telugu360.com/te/tdp-lobbying-for-raghurama-krishnam-raju-ticket/

Link to comment
Share on other sites

1 minute ago, padmakumar said:

Tuni,Mydhukur,Eluru Mp

యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ani rasaru 3 seats naku telusu, yadav lo MP ki dabbu pette vadu leka icharu putta mahesh ki .

Link to comment
Share on other sites

15 minutes ago, sonykongara said:

యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ani rasaru 3 seats naku telusu, yadav lo MP ki dabbu pette vadu leka icharu putta mahesh ki .

Inka evaraina BC leader relative ayyundochu?

Link to comment
Share on other sites

45 minutes ago, sonykongara said:

యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ani rasaru 3 seats naku telusu, yadav lo MP ki dabbu pette vadu leka icharu putta mahesh ki .

Repu govt vasthe yanamala ki MLC ichi malli finance minister kada so aa lekkana 4 ani rasi untaru

Link to comment
Share on other sites

YCP yadava community ki 2 MP seats icchindi. TDP yadava community ki icchina okka seat kuda vennaki tisukunte ela? BJP RRR ki MP seat icche laga cheyyali kani ela chesthe TDP ke bad avuthundi, yanamala kakapothe inko yadava ki ivvandi icchina seat tisukunte TDP ke nastam.

Link to comment
Share on other sites

23 minutes ago, Eswar09 said:

Repu govt vasthe yanamala ki MLC ichi malli finance minister kada so aa lekkana 4 ani rasi untaru

ante yanamala lekunte finance minister chese vadu ledu ani ani munde ohisthunaru

Link to comment
Share on other sites

6 hours ago, sonykongara said:

ante yanamala lekunte finance minister chese vadu ledu ani ani munde ohisthunaru

Anam ramanarayan reddy of not yansmala. 

Link to comment
Share on other sites

  • 4 weeks later...

నూజివీడు: సొంతగూటికి ముద్రబోయిన నూజివీడు టీడీపీ రెబల్ గా నామినేషన్ వేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెనక్కి తగ్గారు. ఆదివారం ఆయన తిరిగి టీడీపీలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పదేళ్లుగా నూజివీడు టీడీపీ ఇన్ చార్జిగా ఉన్న ముద్రబోయిన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి అధిష్టానం నూజివీడు టికెట్ కేటాయింపు. దీంతో అలకబూనిన ముద్ర బోయిన.. టీడీపీకి రాజీనామా. నామినేషన్ ఉపసంహరించుకొని తిరిగి టీడీపీలో చేరడానికి ముద్రబోయిన అంగీకారం.

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

Good.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...