Jump to content

NBK - Bobby - Sithara


chanu@ntrfan

Recommended Posts

#NBK109 షూటింగ్ Update 

#వెండితెరపై_బాలయ్య_మరో_సంచలన_విశ్వరూపం

రాయలసీమ ఫ్యాక్షన్ , పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న చిత్రమని , అలాగే కథకు సంబంధించిన ముఖ్యమైన సీన్స్ ఈ నెల 20వ తేదీ నుండి అనంతపురం జిల్లా పరిసరాల్లో 17రోజులు షూటింగ్ ఉంటుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని డైరెక్టర్ బాబీ గారు తెలిపారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 
ఊటీ , రాజస్థాన్ , దుబాయ్  మరికొన్ని లోకేషన్స్ లో 
Next షెడ్యూల్ ఉంటుందని సమాచారం 

వరుస విజయంలో దూసుకుపోతున్న బాలయ్య రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ..బాలయ్య ని కొత్త కోణంలో ... ఎవ్వరు ఊహించని అదిరిపోయే సరికొత్త లుక్ తో క్యారెక్టర్ ని డిజైన్ చేసిన డైరెక్టర్ బాబీ గారికి మన  Global Balayya Fans అందరి తరుపున అభినందనలతో ..

Anantapuram Jagan

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...