Raaz@NBK Posted April 15, 2023 Share Posted April 15, 2023 గెలుపేముందిరా మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది- అని పిల్ల జమిందారు సినిమా లో ఒక డైలాగ్ ఉంది అది నీ విషయం లో అక్షరాల నిజం… నీ పొలిటికల్ entry was just a cake walk… red carpet వేసి, MLC ,ఆనక మంత్రి అవ్వటం అన్నీ చాలా comfortable గా అయ్యిపోయాయి… ఓ పతికేళ్ళు పార్టి కోసం కష్టపడిన వాళ్ళకు కూడా అంత గుర్తింపు రాలా.. అంత short period లో… అందుకే నాతో సహా చాలా మందికి నచ్చలా .. మంత్రి అయ్యాక ఏమి చేసావ్ అనేది పక్కన పెడితే too early నీకు ఇవి అన్నీ అన్న ఫీల్ ఉండేది… కట్ చేస్తే నువ్వు మంగళగిరి లో ఓడిపోవటం నీ విషయం లో మంచే జరిగింది అనుకోవాలి.. నీ ఓటమి నిన్ను నీకు కొత్త గా పరిచయం చేసింది.. నీ ఆహారం నుంచి ఆహార్యం వరుకు ఎలా ఉండకూడదో, పట్టాబిషేకానికి కావాల్సింది ఏంటో, రాజు అవ్వాలి అంటే ఏమి చెయ్యాలో, జనాల acceptance ఎంత ముఖ్యమో తెలుసుకున్నావ్… తిరుగుతున్నావ్, తిరగబడుతున్నావ్.. రాటుతేలావ్.. proactive నుంచి reactive అయ్యావ్…… ఎప్పటికప్పుడు నడత, నడవడిక మార్చుకుంటున్నావ్… లోకేష్ గా ఒక గుర్తింపు తెచ్చుకున్నావ్.. లోకేష్ మాట్లాడలేడు అనే దగ్గరి నుంచి లోకేష్ మాట్లాడకూడదు అనే స్థాయికి మారింది.. నీ పాదయాత్ర స్పిరిట్ ఇప్పుడు ఏపి లో కొత్త పోరాటానికి రంగం సిద్దం చేస్తోంది.. బహుసా అది మరో కొత్త అధ్యాయం అవుతుందేమా భవిష్యత్తే చెప్పాలి! పాదయాత్ర అయ్యేనాటి ఒక అముల్యమైనా రత్నం లా వస్తావని ఆసిస్తూ… ఇట్ల మీ అయ్య అభిమాని… Link to comment Share on other sites More sharing options...
Jaitra Posted April 15, 2023 Share Posted April 15, 2023 Mass leader Lokesh Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted April 15, 2023 Share Posted April 15, 2023 Ah laughing smiley esinodiki aademma ki saval. Jaggan gadiki dhammunte 15 minn live debate tisuku Ra Lokesh tho banxxx. Ade last public appearance avudi Jagan gadiki. That being said, ycp lo eh na guvva vachina Sare . Notitho rafe chestadu Lokesh. The most character assassinated person in AP history is Lokesh. Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted April 15, 2023 Share Posted April 15, 2023 43 minutes ago, akhil ch said: Ah laughing smiley esinodiki aademma ki saval. Jaggan gadiki dhammunte 15 minn live debate tisuku Ra Lokesh tho banxxx. Ade last public appearance avudi Jagan gadiki. That being said, ycp lo eh na guvva vachina Sare . Notitho rafe chestadu Lokesh. The most character assassinated person in AP history is Lokesh. Nenu vesthunna vundu 😄 Link to comment Share on other sites More sharing options...
gutta_NTR Posted April 15, 2023 Share Posted April 15, 2023 Proactive nundi reactive ki vachada Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted April 15, 2023 Share Posted April 15, 2023 16 hours ago, akhil ch said: Ah laughing smiley esinodiki aademma ki saval. Jaggan gadiki dhammunte 15 minn live debate tisuku Ra Lokesh tho banxxx. Ade last public appearance avudi Jagan gadiki. That being said, ycp lo eh na guvva vachina Sare . Notitho rafe chestadu Lokesh. The most character assassinated person in AP history is Lokesh. Okka press meet ledu live lo Link to comment Share on other sites More sharing options...
r_sk Posted April 16, 2023 Share Posted April 16, 2023 Evarra aa eddi gaadu ante….. Aagaagu ikkada unna line Lo annattundi ga….. Bhojanalu kaadu ra nayana….. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.