Jump to content

Laid off H1Bs

chanti149

Recommended Posts

7 minutes ago, KING007 said:

GC unna vallaki vacche benefits enti whn compared with non GC people??

India lo unatte... no one can come and ask you to leave your place

you can work, play, do business.. whateva you can... 

otoh, H1- work visa, you got to work, if you are not employed, you are supposed to leave the country.

Link to comment
Share on other sites

10 minutes ago, KING007 said:

GC unna vallaki vacche benefits enti whn compared with non GC people??

Job poyina status param ga farak padadu GC candidates ki

non GC candidates (H1,L1) if you loose job .. you need to find a new job with in grace period of 180 days .. else you need to step out of country 

Link to comment
Share on other sites

24 minutes ago, KING007 said:

GC unna vallaki vacche benefits enti whn compared with non GC people??

GC unte IT job cheyyanavasaram ledu.. ae labor pani chesukunna adigetodu undadu.. evadi comfort ki thaggatu ah job chesukovachu.. including part times.. 

H1b lo unte sachinattu ae field lo aplly chesthe ah field job ae cheyyali.. job pothe 60days lopu inko job join avvali lekunte India ki sardukovali.. 

Link to comment
Share on other sites

1 hour ago, Peter Griffin said:

Job poyina status param ga farak padadu GC candidates ki

non GC candidates (H1,L1) if you loose job .. you need to find a new job with in grace period of 180 days .. else you need to step out of country 

You can find “some” H1 job to maintain status. That’s not issue. Main issue is paying bills for 180 days without a salary. 
 
ex: if you have house loan, without a job you are fasak! 

Link to comment
Share on other sites

12 minutes ago, sskmaestro said:

You can find “some” H1 job to maintain status. That’s not issue. Main issue is paying bills for 180 days without a salary. 
 
ex: if you have house loan, without a job you are fasak! 

you can find but running payroll is also extra burden including paying bills ..

That's the reason people recommend having 6 months worth of monthly expenses in saving account as rainy day funds 

Link to comment
Share on other sites

Nityananda: కైలాసంలో ఉద్యోగాలు.. ఎంపికైన అభ్యర్థులకు ఎన్నో బెనెఫిట్స్.. నిత్యానంద సంచలన ప్రకటన..

నిత్యానందస్వామి.. ఈ పేరు ఎప్పుడు విన్నా అందరికీ ఆసక్తికరమే. తమను తాము భగవంతుడి అవతారంగా చెప్పుకునే దొంగ బాబాలు అందరిలోకీ ఘటికుడుగా పేరుపొందాడు నిత్యానంద. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రకటన

Ganesh Mudavath |

Nov 15, 2022 | 7:20 AM

నిత్యానందస్వామి.. ఈ పేరు ఎప్పుడు విన్నా అందరికీ ఆసక్తికరమే. తమను తాము భగవంతుడి అవతారంగా చెప్పుకునే దొంగ బాబాలు అందరిలోకీ ఘటికుడుగా పేరుపొందాడు నిత్యానంద. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రకటనలు వివాదాస్పదంగా మారుతుంటాయి. ఈ మధ్య కాలంలో కైలాసం అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్వయంగా ప్రకటించుకున్న నిత్యానంద.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆ దేశంలో ఉద్యోగాలు ఉన్నాయని, అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇండియాలోని తమ ప్రతినిధుల సహాయంతో కైలాసంలో ఉద్యోగాలు చేయవచ్చని ఇంటర్నెట్ లో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. తమ శాఖల్లో ఒక సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకుని, అర్హత సాధించిన వారికి కైలాసంలో పని చేసేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. శిక్షణ సమసంలో భృతి కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. నిత్యానంద హిందూ విశ్వ విద్యాలయం, విదేశాల్లోని దేవాలయాలు, విద్యుత్తు శాఖ, గ్రంథాలయం, భారతదేశంలోని కైలాస ఆలయాలు, కైలాస రాయబార కార్యాలయం, కైలాస ఐటీ విభాగం తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు

Link to comment
Share on other sites

8 hours ago, Gunner said:

Have some empathy… valla kastalu vallaki vuntai.. 😠

Of course uncle but Indians ki citizenship enduku delayed oo in most countries cheptuna 

Ayna work permit mida una valu India lo assets ni vadulukovadam wrong as you don't know when is the expiry date.

Link to comment
Share on other sites

9 hours ago, sskmaestro said:

Yes…. Forget about European countries. Iran groups are super strong and they stall majority of our bills with advocacy.  
 
theg have unity even with small numbers. Manaki mandi ekkuva majjiga palchana type. 
 
do you know that in Sep, there is a call to take a day leave to protest the delays ? How many Indians got this message from our advocacy groups ? 
 
adhey movie hero vastey…. Message super fast ga eltundi…. Rallies ki 100s of vehicles and permissions vachestaaayi (irrespective of heroes) 

that’s the difference.

Pchh 

Iran ki avasaram enduku vachindi .. they are also not wanted in mass there. Of course having a strong legal group helps in knowledge but natural ga aa encouragement enduku ledo cheptuna 

If you see in 70s 80s , it was not a problem for our engineers, doctors Naa because count takkuva and highly skilled. Ipud moderately skilled and very high count hence per country limits

Link to comment
Share on other sites

2 hours ago, Ispate Raju said:

India lo unatte... no one can come and ask you to leave your place

you can work, play, do business.. whateva you can... 

otoh, H1- work visa, you got to work, if you are not employed, you are supposed to leave the country.

1 hour ago, Peter Griffin said:

Job poyina status param ga farak padadu GC candidates ki

non GC candidates (H1,L1) if you loose job .. you need to find a new job with in grace period of 180 days .. else you need to step out of country 

1 hour ago, Husker said:

GC unte IT job cheyyanavasaram ledu.. ae labor pani chesukunna adigetodu undadu.. evadi comfort ki thaggatu ah job chesukovachu.. including part times.. 

H1b lo unte sachinattu ae field lo aplly chesthe ah field job ae cheyyali.. job pothe 60days lopu inko job join avvali lekunte India ki sardukovali.. 

Inni kastalu ante, twaraga andariki GC ravali ani praying 

Link to comment
Share on other sites

అమెరికా అనేది ఒక అయస్కాంతం. ఏదో చదువు పూర్తి చేసుకుని వెళ్ళి పోదామని కొందరు, లేకపోతే కొన్నేళ్ళు ఉద్యోగం చేసి నాలుగు రాళ్ళు వెనకేసుకుని ఇండియాకి వెళ్ళిపోదామని ఇంకొందరు అనుకుని అమెరికాలో అడుగుపెడతారు మొదట్లో. దానికి తగ్గట్టుగానే చాలామంది బ్యాచ్లర్స్ గా ఉండగానే అమెరికాకు వస్తారు, ఉద్యోగానికి కానీ, చదువుకోవటానికి కానీ. బ్యాచ్లర్ గా ఉన్నప్పుడు ఖర్చులు తక్కువగా ఉండటం వలన డబ్బులు బాగానే దాచిపెట్టుకుంటూ ఇండియాలో కూడా ఎంతో కొంత ఆస్థులు దాచిపెడతారు. అప్పుడే నెమ్మదిగా పెళ్ళి, పిల్లలు అనే దానిమీద గాలి మళ్ళుతుంది. ఈలోపు అమెరికాకి వచ్చి 2-3 ఏళ్ళు అయి ఉంటుంది సాధారణంగా. ఇంతలో పెళ్ళి అవటం, పిల్లలు అమెరికాలో పుట్టటం వలన అమెరికన్ సిటిజెన్స్ అవటం జరుగుతుంది. పిల్లలు పెరిగేకొద్దీ ఖర్చులు పెరగటంతోపాటు, సొంత ఇల్లు, పెద్ద కార్లు లాంటి వాటికి మనసు పోయి సేవింగ్స్ తగ్గిపోతాయి. ఇవన్నీ ఒక వైపు జరుగుతున్నప్పుడే 6 సంవత్సరాల హెచ్ 1బీ వీసా ముగుస్తుంది. కరెక్ట్ గా 5 వ సంవత్సరంలో కానీ 6 వ సంవత్సరంలో కానీ గ్రీన్ కార్డ్ కి ఫైల్ చేస్తాడు కంపెనీ వాడు. ఇక అప్పటి నుంచి ఒక్కో స్టెప్ దాటుకుంటూ I-140 స్టేజ్ కొచ్చేసరికి ఇంకో సంవత్సరం పడుతుంది. అప్పుడు ఆ అప్రూవ్ ఐన I-140 పెట్టుకుని గ్రీన్ కార్డ్ వచ్చేంతవరకూ అదే కంపెనీని వదలకుండా పనిచేస్తూ ప్రతి మూడు సంవత్సరాలకొకసారి వీసా రెన్యూవల్ చేసుకుంటూ నెలనెలా వీసా బులెటిన్ చెక్ చేసుకుంటూ, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, ఇంద్లీష్, మలయాళం, కొరియన్ సినిమాలు చూసుకుంటూ, పిల్లలని పెంచుతూ, ఆటపాటలకి తిప్పుతూ, ఇంటి వాయిదాలు, కారు వాయిదాలు కట్టుకుంటూ జీవితాన్ని గడపుతూ ఉండటమే అమెరికా జీవితం 😂😂😂

మళ్ళీ కరోనా లాంటిది వచ్చి మొత్తం కాన్సులేట్లు మూసేస్తే తప్ప ఇండియావాళ్ళకి గ్రీన్ కార్డులు త్వరగా రావు. ఎవరెంత లాబీ చేసినా గ్రీన్ కార్డ్స్ పెంచనంతవరకూ ఉపయోగం లేదు. ఒకవేళ కంట్రీ కోటా ఎత్తెయ్యటానికి ప్రయత్నించాలన్నా ఆ బిల్లు హౌస్ లో పాస్ అవటమే కానీ సెనేట్ లో పాస్ అయ్యే అవకాశాలు దాదాపు శూన్యం. 2007 నుంచీ చూస్తూనే ఉన్నాను, ఎన్నో అడ్డంకులు దాటుకుని, వాళ్ళని వీళ్ళనీ బ్రతిమాలుకుని బిల్ స్పాన్సర్ చేయించి హౌస్ లో ఓటింగ్ పెట్టటం, తర్వాత సెనేట్ కి పంపటం, అది అక్కడే చెదలు పట్టిపోవటం. లేకపోతే కాంప్రహెన్సివ్ ఇమ్మిగ్రేషన్ అనే పాట పాడటం. గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ పోవాలంటే ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ హెచ్ 1బీ, ఎల్1 వీసాల్లో కూడా కంట్రీ కోటా పెట్టటం. అలాగే స్టూడెంట్ వీసా నిబంధనల్ని పటిష్ఠం చెయ్యటం, ఫేక్ EB1C గ్రీన్ కార్డ్ పిటీషన్స్ ని కట్టడి చెయ్యటం. కానీ కంపెనీలు, యూనివర్సిటీలు వీసాలకోసమైతే లాబీ చేస్తాయి కానీ గ్రీన్ కార్డ్ కోసం ఐతే చెయ్యవు, ఒకవేళ చేస్తున్నామని చెప్పినా అందులో నిజం ఉండదు. కానీ గ్రీన్ కార్డ్ నంబర్ పెంచటం అనేది దాదాపు అసాధ్యం. 

Link to comment
Share on other sites

1 hour ago, sandeeps said:

IMO ipud us lo una fertility decline ki inko 5-10 yrs lo they will loosen up GC else it will be difficult for economy. So just hang in tight 🙏

Dhaaniki GC loose cheyyatam enduku H1B quota penchithe saripotadi kada...vallu antha dhaaka osthe adhe chestaaru

Link to comment
Share on other sites

1 hour ago, sandeeps said:

Pchh 

Iran ki avasaram enduku vachindi .. they are also not wanted in mass there. Of course having a strong legal group helps in knowledge but natural ga aa encouragement enduku ledo cheptuna 

If you see in 70s 80s , it was not a problem for our engineers, doctors Naa because count takkuva and highly skilled. Ipud moderately skilled and very high count hence per country limits

70s 80s lo eppudu unnattu ledu le immigration system. Same system eppudu pedithe thakaaaal mani vachestaayi GC lu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...