Jump to content

Kuppam..


Eswar09

Recommended Posts

కుప్పంలో బిసికి ఇవ్వలేదంట .. ఇది వాగుతున్నోడు ఎవడో తెలుసా ? 

 సొంత జిల్లాలో వున్న 10 జనరల్ సీట్లలో ( MLA+MP) .. 9 రెడ్లకే ఇచ్చినోడు 

 రాయలసీమలో వున్న 43 జనరల్ సీట్లలో 33 రెడ్లకే ఇచ్చినోడు 

4 రెడ్డి .. మూడు కమ్మ ఎమ్మెల్యేలు వున్న జిల్లా మీద కులమని ముద్ర వేసి లేకి కూతలు కూసినోడు వాగుతున్నాడు

 సిగ్గుండాల ఇట్టాటి కూతలు కుయ్యటానికి ..

Link to comment
Share on other sites

  • Replies 66
  • Created
  • Last Reply

కడప జిల్లాలో- - 

1972 (11 అ.సీ): 1 యస్సీ, 1 బ్రహ్మణ?, 1 బిసి?, 6 రెడ్లు(72.7%)
1978 (11 అ.సీ): 1 యస్సీ, 1 బ్రహ్మణ, 1 బలిజ 8 రెడ్లు(72.7%)
1983 (11 అ.సీ): 1 యస్సీ, 1 బలిజ, 9 రెడ్లు(81.8%)
1985 (11 అ.సీ): 1 యస్సీ, 1 బిసి?, 1 బలిజ, 8 రెడ్లు(72.7%)
1989  (11 అ.సీ.): 1 యస్సీ, 1 బ్రహ్మణ, 9 రెడ్లు(81.8%)
1994 (11 అ.సీ.): 1 యస్సీ, 1 మైనారిటీ, 1 బలిజ, 8 రెడ్లు(72.7%)
1999 (11 అ.సీ.): 1 యస్సీ, 1 మైనారిటీ, 2 బలిజ, 7 రెడ్లు(63.6%)
2004 (11 అ.సీ.): 1 యస్సీ, 1 మైనారిటీ, 1 బలిజ, 8 రెడ్లు(72.7%)
2009 (10 అ.సీ.): 2 యస్సీలు, 1 మైనారిటీ, 7 రెడ్లు(70%)
2014 (10 అ.సీ.): 2 యస్సీలు, 1 మైనారిటీ, 7 రెడ్లు(70%)
2019 (10 అ.సీ.): 2 యస్సీలు, 1 మైనారిటీ, 7 రెడ్లు(70%)

అ.సీ. - అసెంబ్లీ సీట్లు

కృష్ణా జిల్లాలో - - 
1972 (17 అ.సీ): 2 యస్సీలు, 3 బిసిలు, 1 యస్టీ ?, 1 వెలమ, 1 మైనారిటీ, 1 వైశ్య, 2 కాపు, 7 కమ్మ (41.1%)
1978 (17 అ.సీ): 3 యస్సీలు, 2 బిసిలు, 1 క్షత్రియ, 1 రెడ్డి, 2 కాపు, 7 కమ్మ (41.1%)
1983 (17 అ.సీ): 3 యస్సీలు, 2 బిసిలు, 1 వెలమ, 1 క్షత్రియ, 2 కాపు, 8 కమ్మ (47%)
1985 (17 అ.సీ): 2 యస్సీలు, 2 బిసిలు, 1 వెలమ, 2 క్షత్రియ, 2 కాపు, 8 కమ్మ (47%)
1989 (17 అ.సీ): 2 యస్సీలు, 1 బిసి, 1 రాజు, 1 మైనారిటీ, 5 కాపు, 7 కమ్మ (41.17%)
1994 (17 అ.సీ): 2 యస్సీలు, 1 బిసి, 1 వెలమ, 2 రాజు, 3 కాపు, 8 కమ్మ (47%)
1999 (17 అ.సీ): 2 యస్సీలు, 2 బిసిలు, 1 వెలమ, 1 బ్రాహ్మణ, 1 మైనారిటీ,  2 కాపు, 8 కమ్మ (47%)
2004 (17 అ.సీ): 2 యస్సీలు, 2 బిసిలు, 1 వెలమ, 1 మైనారిటీ,  5 కాపు, 6 కమ్మ (35.2%)
2009 (16 అ.సీ): 3 యస్సీలు, 3 బిసిలు, 3 వైశ్య, 1 బ్రహ్మణ, 2 కాపు, 4 కమ్మ (25%)
2014 (16 అ.సీ): 3 యస్సీలు, 2 బిసిలు, 1 వెలమ, 1 వైశ్య, 1 మైనారిటీ, 2 కాపు, 6 కమ్మ (37.5%)
2019 (16 అ.సీ): 3 యస్సీలు, 2 బిసిలు, 1 వెలమ, 1 వైశ్య, 1 బ్రహ్మణ,  4 కాపు, 4 కమ్మ (25%)

కడప జిల్లాలో ఒక్క బీసీ కి సీట్ ఇవ్వలేదు .. కుప్పం పోయి సిగ్గులేకుండా బీసీ లు గురుంచి మాట్లాడుతాడు

కులం అని మీదపడి ఏడ్చే కృష్ణా జిల్లాలో కమ్మలు గత 25 ఏళ్లలో ఏనాడూ కనీసం 50% కూడా లేరు. ఎన్నికయిన వాళ్లను చూస్తే ఉన్నంతలో పనులు చేసే వాళ్లు ఏకులమైనా ఎన్నుకున్నారు. వద్దనుకుంటే ఎవరినీ మినహాయించలేదు, నూజివీడు జమిందార్ కొడుకైనా, రామారావు కొడుకైనా, రంగా కొడుకైనా కులాలు లేవు, కుటుంబాలు లేవు. 

కులం అంటే కలమా అని అమాయకత్వం చూపే ప్రాంతంలో రెడ్లు ఎప్పుడూ 60% తగ్గలేదు. జనరల్ సీట్లు మాత్రం చూస్తే 80% వరకు ఒకే వర్గం. 2009 నియోజక వర్గ పునర్విభజన తర్వాత జిల్లాలో అతి పెద్ద వర్గంలో ఒకటైన బలిజలకు ప్రాతినిధ్యమే కరువైంది..

ఆపండ్రా ఇక మీ కులకుష్టి ముష్టి ప్రాపగాండా…

Link to comment
Share on other sites

ఆ  భరత్  కి పులివెందుల సీట్ ఇచ్చి నువ్వు చెప్పిన విదంగా మినిస్టర్ ని చేసి బీసీ ల పట్ల నీ నిజాయతి , చిత్తశుద్ధి అందరికి అర్థం అవుతుంది.

చిత్తుగా ఓడిపోయే కుప్పం లో కాకుండా ఈజీ గా గెలిచే పులివెందుల ని ఆ  భరత్  కి గెలిపించి మినిస్టర్ ని చేయాలి .

433F6D11-22A7-4A25-BC46-93AA2477FAEE.jpeg

Link to comment
Share on other sites

1 hour ago, adithya369 said:

ఆ  భరత్  కి పులివెందుల సీట్ ఇచ్చి నువ్వు చెప్పిన విదంగా మినిస్టర్ ని చేసి బీసీ ల పట్ల నీ నిజాయతి , చిత్తశుద్ధి అందరికి అర్థం అవుతుంది.

చిత్తుగా ఓడిపోయే కుప్పం లో కాకుండా ఈజీ గా గెలిచే పులివెందుల ని ఆ  భరత్  కి గెలిపించి మినిస్టర్ ని చేయాలి .

433F6D11-22A7-4A25-BC46-93AA2477FAEE.jpeg

Too much ga idi...one sided 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...