Jump to content

Super ra Jagga


baggie

Recommended Posts

ఒక వైపు చిరు ని పిలిచి .. ఇంకోవైపు చిరు తల్లిని కుటుంభాన్ని భూతులు తిట్టిన పోసానిని ఇంకో పక్కన కూర్చోబెట్టి .. 

మీటింగ్ మధ్యలో పోసాని చేత ఇండైరక్ట్ గా హీరోలని  తిట్టించటం.. పోసానిని ఆపుతున్నట్టు జగన్ ట్రై చెయ్యటం.. కొద్దిగ ఆగాక మళ్లీ  తిడతంటే పోసానిని పక్కకి పంపి .. చిరు & గ్రూప్ తోటే జగన్ సపరేట్ గా మాటాడి .. చిరు & గ్రూప్ కి వాల్యూ ఇచ్చినట్టు చెప్పటం..  

హీరోలు  వచ్చేటప్పుడు ..  కార్ దూరంగానే ఆపించి ... అక్కడ నుండి ఆ హీరోలు  నడుచుకుంటా రావటం.. గేట్ లోనికి వచ్చాక కూడా కనీసం రిసీవ్ చేసుకోటానికి కూడా పెద్దలు ఎవరూ రాకపోవటంతో .. వారు ఇంటి బయటే కొద్దిసేపు నుంచోటం.. ఈ వీడియో బిట్స్  & వైజాగ్ లో మీకు భూములిస్తా అని .. ఇతని అయ్య ఆస్తేందో వారికి భిక్ష వేస్తా అన్నట్టు మాటాడే వీడియోలు .. ఈ రెండు వీడియో బిట్స్ మాత్రమే రిలీజ్ చెయ్యటం.. 

మళ్లీ మీటింగ్ అయ్యాక .. వాళ్లని తన గడప బయట నిలబెట్టి మరీ ప్రెస్మీట్ పెట్టించటం  .. అక్కడి పొగడ్తలతో ఆగకుండా .. కొద్దిసేపాగి మళ్లీ వాళ్లు ట్వీట్స్ ద్వారా పొగడటం.. సూపర్ లే .. 
 
సర్లే .. చర్చలకి వచ్చిన ఇండస్ట్రీ పెద్దలే పొగుడుకుంటున్నారు .. 
వారికి & వారి అభిమానులకి లేని బాధ మిగతావారికెందుకులే  .. 

కానీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా  .. ఇవన్నీ గుర్తెట్టుకొని .. ఎదురెళ్లి రిసీవ్ చేసుకొని శాలువాలు కప్పటం లాంటి అమర్యాద పనులు చేసి వారిచేత విమర్శలు పడే బదులు  .. 
ఇలా గౌరవప్రదంగా ట్రీట్ చేసి పొగిడించుకోవాలి అనేది నేర్చుకుంటే.. 
ఇండస్ట్రీకి ఇంకా మంచి రోజులు వస్తాయేమో ..

Link to comment
Share on other sites

5 hours ago, sskmaestro said:

Vizag clean sweep chetaaadu if he makes such statements and get publicity…..

CBN own chesukuni develop chesina danikante eedu develop chestada Vizag ni , eedu eedi lathkor veshalu 

already motham mingaaru , vaatiki ratelu penchukodaniki edo sketch plan chesthunnaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...