Jump to content

Corona


adithya369

Recommended Posts

Posted

కడప కరోనా రోగులకు   ఇక కష్టాలే
---------------
కడప నగరంలో ఉన్న ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్ ల యాజమాన్యం అందరూ కలిసి ఈ రోజు కడప IMA హలులో సమావేశమై. ప్రభుత్వ అధికారులు నిబంధనల పేరుతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కేసులు పెట్టి. జరిమాన వేసి వేదిస్తున్నారనే కారణంతో ఈ రోజు నుండి కోవిడ్ పెషేంట్ లను  జాయిన్ చేసుకోవడం లేదు అని బోర్డులను ఆయా హాస్పిటల్ ల ముందు ఉంచి స్వచ్ఛందoగా మూత వేశారు. ఇక స్వయంగా డబ్బు పెట్టి. వైద్యం చేయించు కుందాం అన్నా బెడ్ దొరకని  పరిస్థితి ఏర్పడింది. కరోనా వస్తే కడప వైద్యం కరువే. కరోనా పెషేంట్ గడప దాటితే వైద్యం దొరకదు. కడప దాటి పోతేనే వైద్యం

Posted
28 minutes ago, ChiefMinister said:

next time rasukondi kadapa 10 ki 10 and 2 MPs ichestaaru... ycp ki

Eppudu adhe kada, malli endhuku raasukovaloo vivarimpudi. 15 marks question in coming 10th class exams.

Posted
47 minutes ago, Uravakonda said:

Panilo paniga, aa bathroom scene lo kuttlu, katta lu kattina doctor ni lopala veseyadamoo, leka Corona atinchadamoo, if not bathroom scene create cheyadmoo chesthey paaye.

Bhaskar reddy who is father of Bharathi is responsible for stichhings to viveka body... he died or killed last year....

Posted
1 hour ago, Siddhugwotham said:

Bhaskar reddy who is father of Bharathi is responsible for stichhings to viveka body... he died or killed last year....

Gangireddy

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...