KING007 Posted December 3, 2020 Share Posted December 3, 2020 Inka raleda? Link to comment Share on other sites More sharing options...
rama123 Posted December 3, 2020 Share Posted December 3, 2020 Tdp zero antunnaru Link to comment Share on other sites More sharing options...
Rajesh_NBK Posted December 3, 2020 Share Posted December 3, 2020 7 minutes ago, rama123 said: Tdp zero antunnaru kphb confirm Link to comment Share on other sites More sharing options...
ramntr Posted December 3, 2020 Share Posted December 3, 2020 టిడిపి 0 అయినా no ascharyam le, ఆ Bjp figure enthantannaro cheppandi.. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 3, 2020 Share Posted December 3, 2020 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 3, 2020 Share Posted December 3, 2020 Vere vala figures kuda atu itu ga same vachai.. ****** Taruvata matladukundham.. Link to comment Share on other sites More sharing options...
GOLI SODA Posted December 3, 2020 Share Posted December 3, 2020 MIM 40 confirm Rest antha not sure Link to comment Share on other sites More sharing options...
niceguy Posted December 3, 2020 Share Posted December 3, 2020 Emina parla..Baffas raaludadhu... Link to comment Share on other sites More sharing options...
KING007 Posted December 3, 2020 Author Share Posted December 3, 2020 వార్తలు జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయ్.. Dec 3 2020 @ 18:13PM హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ఎన్నికల కోడ్ ముగియడంతో గురువారం సాయంత్రం వెల్లడించాయి. ఓల్డ్ మలక్‌పేట్‌లో గుర్తులు తారుమారైన కారణంగా రీపోలింగ్ జరిగింది. రీపోలింగ్ ముగిసేవరకూ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించేందుకు అనుమతి లేకపోవడంతో.. డిసెంబర్ 1 సాయంత్రం వెల్లడి కావాల్సిన ఎగ్జిట్ పోల్స్‌ను తాజాగా వెల్లడించారు. తాజాగా వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం.. టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందంజలో ఉంది. టీఆర్ఎస్ 68 నుంచి 78 డివిజన్లలో జయకేతనం ఎగురవేయనున్నట్లు పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. టీఆర్ఎస్ 68-78(ఓట్ షేర్ 38%), ఎంఐఎం 38-42 (ఓట్ షేర్ 13%), బీజేపీ 25-35 (ఓట్ షేర్ 32%), కాంగ్రెస్ 1-5 (ఓట్ షేర్ 12%), ఇతరులు- 5 శాతం ఓట్ షేర్ సాధించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీ గత జీహెచ్ఎంసీ ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినట్టుగా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 28శాతం, నిరుద్యోగం 21 శాతం, వరద సాయం 16 శాతం, రోడ్లు 10 శాతం, పారిశుద్ధ్యం 9 శాతం, ఇతర సమస్యలు 4 శాతం ఎన్నికలను ప్రభావితం చేసినట్లు పీపుల్స్ పల్స్ తెలిపింది. ఇక.. మరో సర్వే సంస్థ ఆరా కూడా జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. టీఆర్ఎస్ 78(+/-7).. ఓట్ షేర్ 40.08 శాతం (+/-3), బీజేపీ 28(+/-5).. ఓట్ షేర్ 31.21 శాతం (+/-3), ఎంఐఎం 41(+/-5).. ఓట్ షేర్ 13.43 శాతం (+/-3), కాంగ్రెస్ 3(+/-3).. ఓట్ షేర్ 8.58 శాతం (+/-3) సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. థర్డ్ విజన్(నాగన్న) జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ 95-101(ఓట్ షేర్ 46.84%) ఎంఐఎం 35-38 (ఓట్ షేర్ 14.04%) బీజేపీ 5- 12 (ఓట్ షేర్ 26.50%), కాంగ్రెస్ 0-1 (ఓట్ షేర్ 9.29%) సెంటర్ ఫర్ సెఫాలజీ(సీపీఎస్) జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ 82-96(ఓట్ షేర్ 39.08%) ఎంఐఎం 32-38 (ఓట్ షేర్ 13.04%) బీజేపీ 12- 20 (ఓట్ షేర్ 27.09%), కాంగ్రెస్ 3-5 (ఓట్ షేర్ 14.07%) హెచ్ఎంఆర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ 65-70, ఎంఐఎం 35-40, బీజేపీ 27- 31 కాంగ్రెస్ 3-6, ఇతరులు 3 జన్‌కీ బాత్ జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ 74, బీజేపీ 31, ఎంఐఎం 40, ఇతరులు 5 Link to comment Share on other sites More sharing options...
KING007 Posted December 3, 2020 Author Share Posted December 3, 2020 Anni surveys lo TRS ki minimum 70 vasthayi antunnaru.. TRS+MIM kalisi Mayor ni share chesukuntaremo Link to comment Share on other sites More sharing options...
thalaiva_NTR Posted December 3, 2020 Share Posted December 3, 2020 1 hour ago, KING007 said: Anni surveys lo TRS ki minimum 70 vasthayi antunnaru.. TRS+MIM kalisi Mayor ni share chesukuntaremo 1 hour ago, niceguy said: Emina parla..Baffas raaludadhu... asalu BJP ki 70 seats vachina kuda Mayor avadam impossible ani vallaki kuda telusu. ina kuda vallu full efforts pettaru.idantha next elections kosame, Mayor kosam kaadu. TRS+MIM form chesthe vallu inka aggressive ga target chestharu govt ni. Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted December 3, 2020 Share Posted December 3, 2020 BJP ki 5 plus enni vachhina super... MIM gain ayyindhi... Repay time from BJP.. Link to comment Share on other sites More sharing options...
TDP_2019 Posted December 3, 2020 Share Posted December 3, 2020 3 hours ago, KING007 said: Anni surveys lo TRS ki minimum 70 vasthayi antunnaru.. TRS+MIM kalisi Mayor ni share chesukuntaremo Sharing ledu em ledu, TRS ke Mayor vasthundhi Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted December 3, 2020 Share Posted December 3, 2020 Chusthunte...Mission successfully accomplished. Pushed the main opposition party by bringing the Northie baffas into the 2nd place. Hail Mosha and their puppet state governments 😁 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.