LuvNTR Posted November 20, 2020 Share Posted November 20, 2020 Jagan is paying 715 Crores for pastors in next two years. Probably all these funds are coming from Hindu Temple donations. రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల కు ఇవ్వనున్న గౌరవ వేతనం 5, 000 రూపాయలుకు గాను ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లు ఆన్ లైన్ చేసుకున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి🍁 1)అనంతపురం.......... 643 2)చిత్తూరు................. 693 3)ఈ. గోదావరి.......... 5662 4)గుంటూరు............. 4292 5)కడప...................... 527 6)కృష్ణ.......................4376 7)కర్నూల్...................1019 8)ప్రకాశం................... 2495 9)నెల్లూరు.................. 1580 10)శ్రీకాకుళం................. 839 11)వైజాగ్.....................2114 12)విజయనగరం......... 1320 13)వెస్ట్ గోదావరి........... 4328 మొత్తం -------------------- 29, 880 --------------- *ఈ 13 జిల్లా ల అఫ్రూవల్ కలెక్టర్ గారిచే అయిపోఇంది.🍁 వచ్చే 7 రోజులలో అకౌంట్ పడే అవకాశం🍁 నెలకు 29,880×5000=14,94,00,000. (14 కోట్ల 94లక్షలు) ×48months=7171200000( ఏడు వందల 17 కోట్ల 12 లక్షల రూపాయలు) ఇది ప్రభుత్వం కేవలం క్రైస్తవపాస్టర్ లు గా అప్లై చేసుకున్న వారికి ఇస్తున్న మొత్తం.🍁 ఇది మన క్రైస్తవ ప్రభుత్వం చేస్తున్న ఘనత, అసలు వీళ్ళు రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తున్నారని గవర్నమెంట్ వీరికీ ఇంత డబ్బు పంపిణీ చేస్తుందో ఎవరికీ అంతుబట్టని విషయం.🍁 🌺హిందూ దేవాలయాల ద్వారా వచ్చే సొమ్ము అన్యమతాలకు అర్ఫణం🌺 Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted November 20, 2020 Share Posted November 20, 2020 Bhakts want this to happen..... that’s how they can religiously divide AP Link to comment Share on other sites More sharing options...
vasu4tarak Posted November 20, 2020 Share Posted November 20, 2020 East, west, Krishna n Guntur.. Ikkada kooda mee domination ey naa Link to comment Share on other sites More sharing options...
Only Andhra Posted November 20, 2020 Share Posted November 20, 2020 ఇది మనం అందరూ పాస్టరు అయ్య వార్లకు చదివించుకుంటున్న దశమ భాగం. మన పాపాలు శమించు కాక.🙏🙏 Link to comment Share on other sites More sharing options...
Vishal_Ntr Posted November 21, 2020 Share Posted November 21, 2020 7 hours ago, vasu4tarak said: East, west, Krishna n Guntur.. Ikkada kooda mee domination ey naa Clean sweep ga....19k from 4 districts Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.